Home Cinema Rajamouli : వెకేషన్ కి విదేశాలు వెళ్లకుండా అక్కడికి వెళ్లి అలాంటి పనులు చేస్తున్న రాజమౌళి...

Rajamouli : వెకేషన్ కి విదేశాలు వెళ్లకుండా అక్కడికి వెళ్లి అలాంటి పనులు చేస్తున్న రాజమౌళి ఫ్యామిలీ..

rajamouli-went-on-vacation-to-that-place-with-his-family

Rajamouli : ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ దర్శకుడు ఎవరు అని అడిగితే చిన్నపిల్లడైనా వెంటనే చెప్పే పేరు రాజమౌళి. రాజమౌళి తన కెరియర్ స్టార్ట్ చేసిన మొదటి సినిమా నుంచి.. ఇప్పటివరకు అన్నిటినీ విజయవంతంగా సక్సెస్ చేసుకుంటూ వస్తున్నాడు. అంతేకాకుండా తనకు తాను ఎదుగుతూ.. తెలుగు సినిమా ( Rajamouli went on vacation ) ఇండస్ట్రీని ఒక స్థాయికి తీసుకెళుతున్న గొప్ప దర్శకుడు రాజమౌళి. ప్రపంచ స్థాయికి ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ అవార్డు తెచ్చిన రాజమౌళి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్నారని సంగతి మనందరికీ తెలిసిందే. మహేష్ బాబు అభిమానులు ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.

rajamouli-went-on-vacation-to-that-place-with-his-family

రాజమౌళి ఒక సినిమా స్టార్ట్ చేయాలని నిర్ణయించుకుంటే.. కనీసం రెండు సంవత్సరాలు టైం తీసుకుంటాడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. అతను చేసే సినిమాలు ప్రతి అణువుని తాను జాగ్రత్తగా చూసుకుంటూ చేసే మనిషే ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా నటీనటుల నుంచి మొత్తం వాళ్లలో ఉన్న టాలెంట్ ని లాక్కునే ( Rajamouli went on vacation ) గొప్ప అయస్కాంతం. అందుకే రాజమౌళికి అంత టైం పడుతుంది. అయితే రాజమౌళి కుటుంబం అంతా ఇప్పుడు వెకేషన్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టడంతో అవి ఇప్పుడు వైరల్ గా మారాయి. అసలు రాజమౌళి లాంటి గొప్ప దర్శకుడు తెలుగు ఇండస్ట్రీలోనే ఉండిపోయి ఏ బాలీవుడ్, హాలీవుడ్ కి వెళ్ళిపోకుండా ఇంకా తెలుగు సినిమాలే చేస్తున్నాడంటే.. ఆయన గొప్పతనం మెచ్చుకోవచ్చు.

See also  Anjali: హీరోయిన్ అంజలి పెళ్లి పీటలు ఎక్కబోతుంది.. పెళ్లి కొడుకు ఎవరో తెలుసా..??

rajamouli-went-on-vacation-to-that-place-with-his-family

అటువంటి గొప్ప వ్యక్తి వెకేషన్ తో ఫ్యామిలీకి వెళ్తున్నాడు అంటే ఎవరైనా కూడా ఏ విదేశాలకు వెళ్తున్నాడని అనుకుంటారు. ఏ దేశాలు తిరుగుతున్నాడు? అక్కడినుంచి ఎలాంటి ఫోటోలు పెట్టాడు అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. కానీ రాజమౌళి వాటికి భిన్నంగా ప్రవర్తిస్తున్నాడు. ఆయన ఆ విధంగా ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్ళలేదు. రాజమౌళి ( Rajamouli went on vacation ) కుటుంబంతో కలిసి వెకేషన్ కి తమిళనాడు వెళ్ళాడు. అక్కడికి వెళ్లి ఎంజాయ్ చేస్తున్న వాళ్ళ కుటుంబం ఫొటోస్ కార్తికేయ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. త్వరలో ఇక్కడికి వస్తామని చెప్పాడు. రాజమౌళి కుటుంబం తమిళనాడులోని తుత్తుకూడిలోని రిసార్ట్లో విహారయాత్రకు వెళ్లారు.

See also  Bichagadu : బిచ్చగాడికి రెండు వేల నోట్ల రద్దుకు సంబంధం గుర్తించారా?

rajamouli-went-on-vacation-to-that-place-with-his-family

అక్కడ ఆయన మట్టిలో మొక్కలు నాటుతూ.. ఫొటోస్ పోస్ట్ చేయడం జరిగింది. జక్కన్న సెలవు రోజుల్లో కూడా ఎక్కడకో కుటుంబం కలిసి దూర ప్రాంత విదేశాలకు వెళ్లకుండా.. ఇక్కడే ప్రశాంతంగా కూర్చొని మొక్కలు నాటుతూ తమిళనాడులో ఆ రిసార్ట్లో ఎంజాయ్ చేస్తూ.. బ్రెయిన్ కి మాత్రం మంచి పదును పెడుతున్నాడని అనిపిస్తుంది. ఎందుకంటే రాజమౌళి నెక్స్ట్ తీయబోయే సినిమా హాలీవుడ్ లెవెల్ లో ఉండబోతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ క్రమంలో సినిమా తీయాలంటే ఆయన మైండ్ చాలా ప్రశాంతంగా ఉండి దాని గురించి ఆలోచించి మంచి రిజల్ట్ తీసుకురావాలని తెలుసు. అందుకే ఆయన అలాంటి ప్లేస్ వెతుక్కుని అలా మొక్కలతో మట్టితో ఉంటూ మంచి ఆలోచన కోసం పని చేసుకుంటూ ఉన్నారు..

See also  Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ ఆ హీరోతో పిచ్చి ప్రేమలో ఉన్నప్పటికీ ఎందుకు మోసపోయింది.