Home Cinema Rajamouli : రాజమౌళి ఆధ్యాత్మిక టూర్ వేయడానికి అసలు కారణం అదా.. ఇక సంచలనమే..

Rajamouli : రాజమౌళి ఆధ్యాత్మిక టూర్ వేయడానికి అసలు కారణం అదా.. ఇక సంచలనమే..

rajamouli-shared-his-tamil-nadu-temple-tour-photos-and-his-feelings

Rajamouli : దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఆస్కార్ అవార్డుని తీసుకువచ్చిన తర్వాత.. ఆయన చేయబోయే ప్రతి ప్రాజెక్టుపై ఇంకా భారీ అంచనాల పెరుగుతూనే ఉన్నాయి. రాజమౌళిలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఆయన మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు ప్రతి సినిమా కేవలం ( Rajamouli Tamil Nadu tour ) సక్సెస్ను మాత్రమే చూసింది. ఒక్కొక్క సినిమా నుంచి మరొక సినిమా దగ్గరకు వచ్చేసరికి ఇంకా ఇంకా ఎన్నో సంచలనాలు క్రియేట్ చేసుకుంటూ వచ్చాడు. ఇది కేవలం ఆయన అదృష్టం అని అనుకుంటే మాత్రం పొరపాటు.. ఆయన నిరంతర కృషి, పని పట్ల ఆయనకున్న శ్రద్ధ, భక్తి అని కచ్చితంగా నమ్మాల్సిన విషయం.

rajamouli-shared-his-tamil-nadu-temple-tour-photos-and-his-feelings

ఇటీవల రాజమౌళి మూడు నెలలు ఇతర దేశాల ట్రిప్ వేసి.. ఆ తర్వాత తమిళనాడులో టెంపుల్స్ అన్నీ చూడ్డానికి కుటుంబంతో కలిసి ఆయన వేసిన టూర్ తాలూకా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కేవలం ఫోటోలు మాత్రమే కాకుండా ఆయన మనసులో భావాలను షేర్ చేసుకున్నారు. రాజమౌళి తన ట్విట్టర్లో.. ” చాలా కాలంగా తమిళనాడులో రోడ్ ట్రిప్ వెళ్లాలనుకున్నాను. టెంపుల్స్ అన్నిటిని చూడాలని ఆశపడ్డాను. అవన్నీ నా ( Rajamouli Tamil Nadu tour ) కూతురు దయవల్ల తీరిందని తనకి థాంక్స్ చెప్తున్నానని చెప్పారు. జూన్ చివరి వారాల్లో శ్రీరంగం, దారాసురం, బృహదీశ్వర కోయిల్, రామేశ్వరం, కణాధికనన్, తూత్తుకుడి, మధురై కి వెళ్ళాం. రామేశ్వరంలోని మురుగన్ హోటల్ మెస్ లో భోజనం చాలా బాగుందని.. ఇలాంటి మంచి భోజనం చేస్తూ వారంలో రెండు మూడు కిలోలు పెరిగానని కూడా ఆయన చెప్పారు. అంతేకాకుండా ఈ టెంపుల్స్ లో అద్భుతమైన వాస్తు శిల్పం, ఇంజనీరింగ్, పాండ్యాలు, చోజాస్ నాయకులు అనేక ఇతర పాలకుల లోతైన ఆధ్యాత్మిక ఆలోచనలు నిజంగా నన్ను మంత్రముగ్ధులను చేశాయి అని చెప్పారు. ఈ ట్రిప్ నాకు చాలా ఆనందాన్ని కలిగించిందని ఆయన ట్విట్ చేశారు.

See also  Rajamouli : చివరికి రాజమౌళి లో కూడా ఈ కోణం ఉందా.. ఊహించని షాకే..

rajamouli-shared-his-tamil-nadu-temple-tour-photos-and-his-feelings

నిరంతరం సినిమాల గురించి అందులో వచ్చే రిజల్టు గురించి పోరాడే మన జక్కన్న ఏం చేసినా కూడా అందులో ఒక ప్రొఫెషన్ అనేది కచ్చితంగా ఉంటుందని చాలా మంది నమ్ముతారు. ఆయన సరదాగా ట్రిప్ వెళ్ళినా.. సమయం ఉందని మాట్లాడిన ప్రతి దాంట్లో కూడా ఆయన దైవంగా పూజించే వృత్తి ఉంటుంది. రాజమౌళి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మహేష్ బాబుతో తీస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా పాన్ వరల్డ్ సినిమాగా రూపు దిద్దుతాడని అంటున్నారు. రాజమౌళి తీసే ప్రతి సినిమాలో ఆయనదంటూ ఒక ( Rajamouli Tamil Nadu tour ) లాజిక్ కనిపిస్తుంది. ఎంత మోడరన్ గా సినిమా తీసిన కూడా ఆధ్యాత్మిక కథలో విలన్ గాని, హీరో గాని ఎలాంటి క్యారెక్టర్తో ఉంటాడో దాన్ని ఇక్కడ అనునయించుకుని మోడల్ గా చూపించడమే ఆయన స్పెషల్. ఇప్పుడు మహేష్ బాబుది పాన్ వరల్డ్ సినిమా చేయాలంటే కేవలం ఇంగ్లీష్ వాళ్ళ ఆలోచించేలాగా.. హాలీవుడ్ లెవెల్ లో వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళ తీరులో సినిమా తీస్తే అది చాలా సామాన్యమైన వాళ్ళ నేటివ్ సినిమాల అనిపించి.. అందులో హాలీవుడ్ హీరోతో మహేష్ బాబుతో పోలికలు పోల్చే విధానం అనేది ఉంటుందని రాజమౌళి కచ్చితంగా తెలుసు.

See also  Venkatesh Movie: మన దేశంలోనే ఎక్కువ సినిమా టికెట్లు అమ్ముడుపోయిన మన తెలుగు సినిమా ఏదో తెలుసా.? దాన్ని మరే సినిమా బీట్ కూడా చేయలేదు

rajamouli-shared-his-tamil-nadu-temple-tour-photos-and-his-feelings

అందుకే ఆయన తీసే పాన్ వరల్డ్ సినిమాలో కేవలం హాలీవుడ్ స్మెల్ మాత్రమే కాకుండా.. మన భారతీయ సాంప్రదాయాల్లోంచి లోతుగా మనకి కూడా తెలియని ఎన్నిటినో తెలుసుకుని.. దాన్ని వినూత్నంగా చేసుకుని.. ఆ ఆలోచనతో ఆ సినిమాలో ఏదో ఒక ఆచరణ పెట్టడానికే దర్శకదీరుడు ఈ ట్రిప్ వేశాడని అనిపిస్తుంది. ఎందుకంటే ( Rajamouli Tamil Nadu tour ) రాజమౌళి ఏ ప్రాజెక్టు చేయాలి అని తలంపు పెట్టుకున్నా.. అక్కడ నుంచి ఆయన ప్రతి సెకండ్ కూడా ఆ ప్రాజెక్టు మీదే ఆయన మనసు పని చేస్తూ ఉంటుంది. బయటకు ఆయన నార్మల్గా ఎక్కడికో తిరుగుతున్నట్టు కనిపించినా కూడా ఆయన తిరిగేది కేవలం ఆ ప్రాజెక్టు రిలేటెడ్ లోనే ఉంటుందని అనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే పాన్ వరల్డ్ సినిమా మహేష్ బాబు సినిమా కచ్చితంగా మరో సంచలనాన్ని సృష్టిస్తుందని అనిపిస్తుంది. ఏదేమైనా మన తెలుగువారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మారు మ్రోగించే మన జక్కన్నకి ఎప్పుడు మనందరం ఆల్ ద బెస్ట్ చెప్పి తీరాల్సిందే..