Home Cinema Rajamouli : రాజమౌళి ఆ హీరోయిన్ కి నాలుగు సబ్బులిచ్చి ఏమన్నాడో తెలిస్తే.. వామ్మో అంటారు!

Rajamouli : రాజమౌళి ఆ హీరోయిన్ కి నాలుగు సబ్బులిచ్చి ఏమన్నాడో తెలిస్తే.. వామ్మో అంటారు!

rajamouli-gave-four-soaps-to-that-heroine

Rajamouli : హీరోలను మించిన హీరో, ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక వెలుగు వెలిగేలా ( Rajamouli gave four soaps ) చేసిన హీరో, తెలుగు హీరోలకు దేశం మొత్తం మీద పాన్ ఇండియా స్టార్స్ గా పేరు పొందగలిగే దారి చూపించిన హీరో మన రాజమౌళి. ఒక మనిషి పట్టుదలతో ఏదైనా సాధించాలని అనుకుంటే అది ఎంత కష్టమైనదైనా.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆయన సాధించగలడు అని నిరూపించిన గొప్ప వీరుడు రాజమౌళి. తన కెరియర్ అంటూ టీవీ సీరియల్స్ తో మొదలు పెట్టిన రాజమౌళి.. ఈరోజు ప్రపంచం మొత్తం తన పేరు ప్రఖ్యాతలు చాటుకున్న ఘనత అతనికి సొంతం కావడానికి కారకుడు అతనికి అతను మాత్రమే.

rajamouli-gave-four-soaps-to-that-heroine

రాజమౌళి సక్సెస్ గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరు ఎలా సాధ్యం అని ఆలోచించాల్సిన అవసరం లేదు. అతని గురించి తెలుసుకుంటే.. ఏ పని అయినా ఎంత శ్రద్ధగా చేస్తాడు? ఎంత డెప్త్ గా ఆలోచిస్తాడు? ఎంత ( Rajamouli gave four soaps ) సమయాన్ని తీసుకుంటాడు? ఎంత సహనంగా ఉంటాడో అనేది అర్థం అవుతుంది. ఇవే అతని బలాలు.. అందుకే బలంగా దూసుకుపోతున్నాడు. అందరి దర్శకులు కంటే ఒక సినిమాని చిత్రీకరించడానికి ఎక్కువ సమయానికి తీసుకునేది రాజమౌళి నే అనే విషయం మనందరికీ తెలిసిందే. సమయం ఎంత తీసుకున్నప్పటికీ, బడ్జెట్ ఎంత చేసినప్పటికీ దానికి తగ్గ ఔట్పుట్ ను తీసుకురావడంలో మహా ఘనుడు మన జక్కన్న.

See also  Sai Pallavi: సాయి పల్లవి అభిమాన హీరో కోసం తన బెడ్ రూమ్ ఎలా వాడిందంటే..

rajamouli-gave-four-soaps-to-that-heroine

రాజమౌళి సినిమాలో ప్రతి పాత్రకి ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి డైలాగు మీద, ప్రతి పాత్ర మీద, ప్రతి సీన్ మీద, ప్రతి బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్టుల మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టి సంతృప్తికరమైన రిజల్ట్ ని సాధిస్తాడు. రాజమౌళి ఒక ( Rajamouli gave four soaps ) హీరోయిన్ కి నాలుగు సబ్బులు ఇచ్చి.. ఆ సబ్బులతో నడుం చుట్టూ బాగా తోముకోమని చెప్పాడంట. రాజమౌళి హీరోయిన్ కి సబ్బులు ఇవ్వడమేంటి? నడుం చుట్టూ బాగా తోముకొని రమ్మనడం ఏంటి? అని ఆలోచిస్తున్నారా? . అవును ఇక్కడ ఆలోచించాల్సింది హీరోయిన్ గురించి, సబ్బు గురించి కాదు. అతని పనితీరు గురించి, శ్రద్ధ భక్తుల గురించి.

See also  Varalaxmi: బాలయ్య, సమంత సినిమాలకి సైన్ చేసిన వరలక్ష్మి.. మెగాస్టార్ చిరంజీవి సినిమాని మాత్రం ఎందుకు రిజెక్ట్ చేసిందో తెలిస్తే కంగు తింటారు..

rajamouli-gave-four-soaps-to-that-heroine

రాజమౌళి ఎన్టీఆర్ కలిసి సింహాద్రి సినిమా చేయగా అది సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. ఒకటి భూమిక రెండు అంకిత.. ఈ సినిమాలో అంకిత ఎన్టీఆర్ మధ్యన చాలా రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. ఈ సినిమాలో అంకిత ఎన్టీఆర్ మధ్య చీమ చీమ అంటూ ఒక పాట కూడా ఉంటుంది. అంకిత నడుం మీద బొడ్డు చుట్టూ తేనె పూస్తాడు ఎన్టీఆర్. ఈ సీన్ కోసం రాజమౌళి ముందు రోజు హీరోయిన్ కి నాలుగు సబ్బులిచ్చి.. నడుమును బాగా రుద్ది ఎలాగోలా మెరిసేలా చేసుకుని రమ్మన్నాడంట. అప్పట్లో ఈ మాట ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఎంత నడుము మీద సీన్ తీస్తే మాత్రం.. సబ్బులు ఇచ్చి మరీ, నడుము తోముకోమని చెప్తాడా? అని హాట్ టాపిక్ గా మాట్లాడుకునేవారంట. అతను అంత శ్రద్దాభక్తితో పని చేస్తాడు కాబట్టి అంతటి ఘన విజయాలు సాధిస్తున్నాడన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి.

See also  Nani: అందరిలో అలాంటి ప్రశ్నకు అదిరిపోయే జవాబు ఇచ్చిన నాని..