Home Cinema Rajamouli : రాజమౌళి లో ఓ కామాంధుడు.. ఇదిగో ప్రూఫ్!

Rajamouli : రాజమౌళి లో ఓ కామాంధుడు.. ఇదిగో ప్రూఫ్!

Rajamouli : రాజమౌళి.. సీరియల్ కి దర్శకత్వం చేసుకునే ఒక దర్శకుడు ఈరోజు ప్రపంచం మొత్తానికి తెలుగు సినిమా ఇండస్ట్రీ సత్తాని చాటే దర్శకుడు అవుతాడని ఆరోజు ఎవ్వరూ ఊహించి ఉండరు. రాజమౌళి (Rajamouli another character which is not known to many ) సినిమా అంటే ఒక బ్రాండ్. ఆ సినిమాలో హీరో ఎవరు అనేది ఎవ్వరూ ఆలోచించరు. ప్రతీ హీరో రాజమౌళి దర్శకత్వంలో నటించే అవకాశం రావడం అంటే అదొక జీవిత కల అనుకునే స్థితికి రాజమౌళి వెళ్ళిపోయాడు. రాజమౌళి సినిమాల్లో సక్సెస్ కి కారణం ఏమిటని ఎవ్వరు ఆలోచించినా ఆయనలో కొన్ని కోణాలు చెప్పుకుంటారు. పట్టుదల, ఓర్పు, క్రమశిక్షణ, అవగాహన, పరిజ్ఞానం, మంచితనం,వినయం..

rajamouli-another-character-which-is-not-known-to-many

ఇలా ఎన్నో మంచి క్వాలిటీ లు ఆయనలో ఉన్నాయని అందరికీ తెలుసు. అయితే ఆయన సినిమాలు గమనిస్తే.. ఆయనలో మరొక కోణం కూడా దాగి ఉందని నెటిజనులు సోషల్ మీడియాలో అభిప్రాయ పడతున్నారు. రాజమౌళి లో ఓ కామాంధుడు ఉన్నాడు అని అంటున్నారు. రాజమౌళి లో కామాంధుడు అంటే ఆయన కామాంధుడు అని పొరపాటున కూడా అనుకోకూడదు. ఆయన ఆలోచనలలో ఒక ( Rajamouli another character which is not known to many ) కామాంధుడు ఉన్నాడు. ఎందుకంటే ఒక దర్శకుడు సినిమా తియ్యాలి అంటే.. ఆ సినిమాలో ఉన్న ప్రతీ పాత్రని ఆయనకు ఆయన ఇమాజినేషన్ చేసుకోవాలి. లేదంటే ఆ సినిమాని సరిగ్గా తీయలేరు.

See also  అవతార్-2 అనుకున్నది సాధించినది.

rajamouli-another-character-which-is-not-known-to-many

అందుకే రాజమౌళి సినిమాలో ప్రతీ పాత్ర స్పెషల్ గానే ఉంటది. ఎందుకంటే ప్రతీ పాత్రని ఆయన ఫీల్ అవుతూ.. ఆ ఇది ఓకే అనుకుంటే ఒకే చెబుతారు. లేదంటే అది రిపీట్ గా ఎన్ని సార్లైనా తీయాల్సిందే. అందుకే ఆయన సినిమాలు రెండేళ్లు, మూడేళ్లు కూడా టైం తీసుకుంటాయి. ఎంత టైం తీసుకున్న ఆయన ఇచ్చిన హిట్ మరి మామూలుగా ఉండదు కదా.. రాజమౌళి సినిమాలు గమనిస్తే.. చాల వరకు రాజమౌళి సినిమాల్లో ఒక కామాంధుడు ఉంటాడు. అతని వలన సినిమాలో చాలా ముఖ్యమైన టర్నింగ్ కూడా ఉంటాది. రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలో ఒక కామాంధుడి వలన.. వాడితో ఎన్టీఆర్ ఫైట్ చేస్తుండాగా వాడు చనిపోవడం వలన సినిమా టర్నింగ్ తీసుకుంటాది.

See also  Chiranjeevi : ఆ సీరియల్ లో చిరంజీవి ఉన్నాడా.. మెగాస్టార్ ఆ సీరియల్ లో నటించడానికి అసలు కారణం అదా!

rajamouli-another-character-which-is-not-known-to-many

తరవాత సినిమా సింహాద్రి సినిమాలో ఒక కామాంధుడి వలన హీరో అక్క చనిపోతుంది. అప్పుడు సింహాద్రి కాస్త సింగమల్లయ్యగా మారిపోతాడు. విక్రమార్కుడు సినిమాలో కూడా ఒక కామాంధుడు చేసిన పనికి ఎదురెళ్ళిన విక్రమార్కుడి లైఫ్ మారిపోతాది. ఇక మగధీరా లో అయితే ఆ కామాంధుడు ఇంకా డేంజర్.. ముందు జన్మలో కామాంధడు నెక్స్ట్ జన్మకి కూడా వదలదు. ఈగ సినిమాలో కూడా విలన్ కామాంధుడు అవ్వడం.. హీరోయిన్ మీద కామంతో హీరోని చంపితే.. హీరో ఈగ గా పుడతాడు. అలాగే బాహుబలి లో విలన్ కి హీరోయిన్ మీద ఉన్న మోజుతోనే కథ టర్నింగ్ తీసుకుంటుంది. ఇలా రాజమౌళి చాలా సినిమాలలో కామాంధుడి క్యారక్టర్ చాల ముఖ్యమైన రోల్ తీసుకుంటుంది.
https://www.facebook.com/reel/246814337804181