Home Cinema Raj Tarun: లాస్య తో ఉన్న సీక్రెట్ ఎఫైర్ గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చిన రాజ్...

Raj Tarun: లాస్య తో ఉన్న సీక్రెట్ ఎఫైర్ గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చిన రాజ్ తరుణ్

Raj Tarun: మొదట యూట్యూబ్లో షార్ట్ ఫిలింలో నటిస్తూ మంచి గుర్తింపు పొందిన రాజ్ తరుణ్ ఆ తర్వాత టాలీవుడ్ లో యంగ్ హీరోగా మనందరికీ పరిచయమయ్యాడు. అలా తెలుగులో మొదటి సినిమా ఉయ్యాల జంపాతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత వరుసగా విజయాలను తన సొంతం చేసుకుంటూ దూసుకుపోయాడు. అయితే ఇటీవలి కాలంలో నటించిన ఏ చిత్రం అంత పెద్దగా సక్సెస్ కాలేదని చెప్పాలి. దాంతో తనకు సినిమా అవకాశాలు కూడా పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. వైజాగ్ చెందిన వ్యక్తి రాజ్ తరుణ్ మనందరికీ తెలుసు.. మన తెలుగు వాడు.. మొదట షార్ట్ ఫిలింలో డైరెక్ట్ చేస్తూ కథలు రాస్తూ పూర్తిగా షార్ట్ ఫిలిం నటించేవాడు.

See also  Jr NTR - Kalyan Ram : ఆ హీరోయిన్ కారణంగా ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ మధ్య చిచ్చు మొదలయ్యిందన్న మాట నిజమేనా?

raj-tarun-gave-full-clarity-about-his-secret-affair-with-lasya

హీరో కావడం తనకు  అసలు ఇష్టమే లేదు.. షార్ట్ ఫిలిం లోకి కథలు రాస్తుండేవాడు. ఓ దర్శకుడుగా, నిర్మాతగా మంచి పేరు తెచ్చుకోవాలని ఎన్నో కలలు కన్నాడట. కానీ డైరెక్టర్ రామ్మోహన్ దర్శకత్వంలో వచ్చిన ఉయ్యాల జంపాల చిత్రంతో మంచి పేరు తెచ్చుకోవడం తో ఆయన తన నిర్ణయాన్ని రద్దు చేసుకొని ఇండస్ట్రీలోకి హీరో గా  అడుగు పెట్టినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో చిన్నారి పెళ్లికూతురు ఫేమస్ అవికా గొర్ నటించడం జరిగింది.

See also  Pushpa Movie: టాలీవుడ్ స్టార్ హీరో పుష్ప సినిమాను రిజెక్ట్ చేశాడా.? ఎవరు ఆ స్టార్ హీరో తెలుసా.??

raj-tarun-gave-full-clarity-about-his-secret-affair-with-lasya

ఈయన తన జీవితంలో దాదాపు మొత్తం 52 షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు. ఉయ్యాల జంపాల సినిమాకు గాను సౌత్ లో ఇంటర్నేషనల్ మూవీ అవార్డులో ఉత్తమ నటుడిగా అవార్డు దక్కింది తన కి.. అయితే ఇదిలా ఉండగా గతంలో యాంకర్ లాస్యతో రాస్తారని ప్రేమలో ఉన్నాడని వార్తలు బాగా వినిపించని మనందరికీ తెలుసు. కేవలం ఇదే కాకుండా వీళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారని ఎన్నో వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలపై రాజ్ తరుణ్ స్పందిస్తూ తన సోషల్ మీడియా వేదికగా నా ఫోకస్ మొత్తం నా కెరియర్ పైనే ఉంది అంటూ తెలియజేశాడు. (Raj Tarun)

See also  Samantha: సినిమా ఇండస్ట్రీ లోనే ఎవ్వరూ చెయ్యలేని సాహసం చేసిన సమంత.

raj-tarun-gave-full-clarity-about-his-secret-affair-with-lasya

అయితే తను ఒక ఈవెంట్లో మాత్రమే లాస్యను కలిశానని.. ఇక ఆ తర్వాత అప్పటి నుంచి మళ్లీ ఆమె టచ్ లో టచ్ లోనే లేదు.. కానీ మీడియా మాత్రం మా ఇద్దరి మధ్య ఏదో ఉందని రాసేశారు. అంతేకాకుండా ఈ వార్తలకు తగ్గట్టుగా ఆ సమయంలో లాస్య వివాహం చేసుకోబోతుందని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇదంతా కేవలం ఒట్టి పుకార్లు మాత్రమే అని కొట్టి పడేశాడు..