Radhika: హీరోయిన్ రాధిక గురించి ఇప్పుడున్న వాళ్లకు సరిగా తెలియకపోవచ్చు కానీ అప్పటి వాళ్లకు మాత్రం హీరోయిన్ గా ఎంతో సుపరిచితమైన రాధిక గురించి తప్పకుండా తెలుస్తుంది. అప్పట్లోనే తన పర్ఫామెన్స్ తో ఎంతో అలరించి స్టార్ స్టేటస్ ను సంపాదించుకొని స్టార్ హీరోల సరసన జతకట్టి ఎన్నో చిత్రాలలో నటించినది. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రభాస్ అనుష్క పేరుకి ఎంత మంచి పేయిర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో.. అప్పట్లో చిరంజీవి రాధిక పెయిర్ అంటే చాలా మంచి గుర్తింపు సాధించి హిట్ పెయిర్ గా ఇండస్ట్రీలో నిలిచింది. సినిమాలలో ఇంత మంచి గుర్తింపు సాధించే పేరుగా నిలిచినప్పటికీ ఆమె నిజ జీవితంలో మాత్రం ఎందుకో మొదటి నుండి ఆమె కు అన్ని అడ్డంకులే.. ఇండస్ట్రీలో ఎన్నో విమర్శల పాలయింది ఎందుకంటే..
మొదట తమిళ్ నటుడు అయిన ప్రతాప్ పోతేని ను వివాహమాడింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు అతనికి విడాకులు ఇచ్చేసి రీఛార్జ్ హార్డీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇక అతను పెళ్లి చేసుకుని ఇక వీళ్ళిద్దరికీ ఒక పాప పుట్టిన తర్వాత.. వీళ్ళిద్దరి బంధం ఎంతో కాలం నిలవక పోగా అతనితో కూడా విడిపోయి విడాకులు తీసుకుంది. ఆ తర్వాత తమిళ స్టార్ హీరో నటుడు అయినటువంటి శరత్ కుమార్ ని వివాహం చేసుకొని ప్రస్తుతం అతనితోనే కలిసి జీవిస్తుంది. కాగా శరత్ కుమార్ కి అప్పటికే పెళ్లయింది. కాగా శరత్ కుమార్ మొదటి భార్య రాధికతో ఉన్న ఎఫైర్ వల్ల అతనితో ఉండలేక అతనికి విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోయింది.
ప్రస్తుతం లేడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా రాణిస్తున్నటువంటి వరలక్ష్మి శరత్ కుమార్.. శరత్ కుమార్ మొదటి భార్య యొక్క కూతురు. ఈ విషయాన్ని పక్కన పెట్టి అసలు మన టాపిక్ ముచ్చట చూసినట్లయితే.. గతంలో ఓ స్టార్ హీరోయిన్ శరత్ కుమార్ తో పీకల్లోతోతు ప్రేమలో పడి అతని నుండి రాధిక దూరం చేయాలని అనుకున్నదట. ఇక ఈ విషయం తెలుసుకున్న రాధిక ఆ హీరోయిన్ పిచ్చ కొట్టుడు కొట్టిందట. మరి నాకు హీరోయిన్ ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మరి ఆ హీరోయిన్ ఎవరో కాదు అలనాటి తార. యావత్ దేశం అంతటా నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అని తేడా లేకుండా తన అంద చందాలతో ఆడి పాడి అలరించిన అందాల భామ నగ్మా..
అయితే నగ్మా గతంలో శరత్ కుమార్ తో ప్రేమాయణం సాధించి అతనితో ప్రేమలో పడి సహజీవనం కూడా చేసిందట. ఇక ఈ విషయం తెలుసుకున్న రాధిక (Radhika) నా భర్తను నన్ను నా దూరం నుండి చేస్తుందనే కోపంతో నగ్మాను పట్టుకొని పిచ్చ కోట్టుడు కొడుతూ చితక్కొట్టిందట.. ఇదే కాకుండా.. నా భర్త జోలికి మరొక సారి వస్తే మాత్రం నా చేతిలో చచ్చిపోతావ్ అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చిందట. దాంతో చేసేది ఏమీ లేక నగ్మా నిజంగానే భయపడి తన ప్రాణాలను అర చేతిలో పెట్టుకొని రాత్రికి రాత్రి ముంబై పారిపోయిందట.. అప్పట్లో ఈ టాపిక్ సంచలమైన హాట్ టాపిక్ అయింది.. ఇక ఆ తర్వాత నగ్మా శరత్ కుమార్ జోలికి రాలేదట అలా ఈ విషయం ముగిసిపోయింది.