Home Cinema RRR – Pushpa 2 : రిలీజ్ కి ముందే అందులో RRR రికార్డ్ ని...

RRR – Pushpa 2 : రిలీజ్ కి ముందే అందులో RRR రికార్డ్ ని బద్దలుకొట్టిన పుష్పా 2 !

pushpa-2-breaks-rrr-in-that-record

RRR – Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్ గా, సుకుమార్ దర్శక దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో సుకుమార్ దర్శకత్వ తీరు, అల్లు అర్జున్ నటన, డి గ్లామరస్ గా రష్మిక.. ముగ్గురికి ముగ్గురు అద్భుతంగా చేశారు. వీళ్ళకి తోడు ( Pushpa 2 breaks RRR ) దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇంకా బాగా కుదిరాయి. పుష్ప సినిమా లో అల్లు అర్జున్ చెప్పే డైలాగ్ తగ్గేదేలే సూపర్ హిట్ అయింది. ఈ డైలాగ్ చిన్నపిల్లల నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వరకు కూడా చెప్తూనే ఉన్నారు. ఆ డైలాగ్ కి తన నటనతో అంత వేల్యూ తీసుకొచ్చాడు మన బన్నీ. పుష్ప సినిమాలో సమంత ఐటెం సాంగ్ సూపర్ ఊ అంటారా ఊ ఊ అంటారా అని ఆమె యూత్ నీ ఊపేసింది.

See also  Star Kids: భవిష్యత్తులో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని శాసించబోతున్న స్టార్లు వీళ్ళే.!

pushpa-2-breaks-rrr-in-that-record

పుష్ప సినిమా నార్త్ లో కూడా ఒక ఊపు ఊపింది. పాన్ ఇండియా సినిమా అయిన పుష్ప సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ ఎక్కడికో వెళ్ళింది. పాన్ ఇండియా హీరోగా ఆయనకి బాలీవుడ్ లో కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయి. పుష్ప పార్ట్ 2 సినిమా అదే కాంబినేషన్లో షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే పుష్ప 2 పై మొదట్లో అంతగా అంచనా ( Pushpa 2 breaks RRR ) లేకపోయినా.. సినిమా ట్రైలర్ రిలీజ్ కావడంతో సినిమాపై భారీ అంచనాలు మొదలయ్యాయి. పుష్ప సినిమా నార్త్ లో మంచి కలెక్షన్లు తీసుకురావడంతో.. పుష్ప2 ట్రైలర్ కూడా నార్త్ వాళ్ళు హిందీలో ఎక్కువగా చూశారు. పుష్ప టు సినిమా కోసం అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.

See also  Varun Tej Wedding : నిహారిక పెళ్ళిలో చేసిన ఆ తప్పు వరుణ్ తేజ్ పెళ్ళిలో చేయద్దంటూ సంచలన నిర్ణయం తీసుకున్న నాగబాబు..

pushpa-2-breaks-rrr-in-that-record

ఈ సినిమా పుష్పా కంటే ఇంకా ఎక్కువ రికార్డ్స్ బ్రేక్ చేస్తుందని.. బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ మూవీ గా రికార్డ్ క్రియేట్ చేస్తుందని ఎన్నో అంచనాలతో ఉన్నారు. అలాగే పాన్ ఇండియా సినిమాలుగా పుష్ప 2 సూపర్ హిట్ అవడంతో.. అక్కడ నుంచి అల్లు అర్జున్ కి బాలీవుడ్లో హాలీవుడ్ లో కూడా వాళ్ళ హీరో పేరు, ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా కూడా వెళ్తాదని ( Pushpa 2 breaks RRR ) ఎన్నో ఆశలతో ఉన్నారు. అయితే పుష్ప2 ట్రైలర్ చూసిన తర్వాత.. అంచనాలను బట్టి వీళ్ళ ఆశలు నిజమయ్యే అవకాశం ఉందని అనిపిస్తున్న తరుణంలో.. తాజాగా ఈ సినిమా ఆడియో రైట్స్ విషయంలో సరికొత్త రికార్డులను బ్రేక్ చేసింది. పుష్ప 2 ఆడియో రికార్డ్ సంచలనాన్ని సృష్టించింది. టీ సీరీస్ సంస్థ తెలుగు తో పాటు విడుదలయ్యే అన్ని భాషల పుష్ప2 ఆడియో హక్కులను..

See also  Nagarjuna : ఛి ఛి.. ఆ హాట్ హీరోయిన్ తో అడ్డంగా దొరికిపోయిన నాగార్జున..

pushpa-2-breaks-rrr-in-that-record

65 కోట్లకు కొనుగోలు చేసిందని వార్తలు వస్తున్నాయి. ఆడియో రైట్స్ కి అంత పెద్ద బిజినెస్ జరగడం అంటే అది మామూలు విషయం కాదు. ఇందులో సుకుమార్ మరియు దేవిశ్రీల సక్సెస్ అంత ఘనంగా కనిపిస్తుంది. సుకుమార్ ఆర్య సినిమా నుంచి తన సినిమాలకు మ్యూజిక్ అందించేది దేవి శ్రీ ప్రసాద్ నే. వాళ్ళిద్దరికీ ఒకరితో ఒకరు ఉన్న అనుబంధం, ఒకరిపై ఒకరికున్న నమ్మకం, ఈరోజు ఈ స్థాయి సక్సెస్ ని ఇచ్చింది. ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చుకుని, ఆ సినిమాలో పాటకు ఆస్కార్ అవార్డు సంపాదించుకున్న.. ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ఆడియో రైట్స్ కేవలం 30 కోట్లకు మాత్రమే బిజినెస్ చేయగలిగింది. అంటే పుష్ప 2 రిలీజ్ కాకముందే ఆర్ఆర్ఆర్ సినిమా ఆడియో రైట్స్ రికార్డ్ ని బద్దలు కొట్టిందని అభిమానులు ఆనందంతో పొంగిపోతున్నారు.