Home Cinema Priyamani: ఆ స్టార్ హీరోకి పెళ్ళాం అవ్వాల్సిన ప్రియమణి చేతులారా బంగారం లాంటి అవకాశాన్ని మిస్...

Priyamani: ఆ స్టార్ హీరోకి పెళ్ళాం అవ్వాల్సిన ప్రియమణి చేతులారా బంగారం లాంటి అవకాశాన్ని మిస్ చేసుకుంది పాపం.

Priyamani Missed: సీనియర్ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ప్రియమణి జాతీయ స్థాయిలో అవార్డుని కైవసం చేసుకున్న ఆమె గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఈ అమ్మడికి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉన్నది. కేరళలో జన్మించిన ప్రియమణి తన నటన ప్రతిభతో తెలుగు చిత్ర పరిశ్రమలో పెట్టింది. కెరియర్ మొదట్లో కాస్త తడబడినప్పటికీ ఆ తర్వాత స్ట్రాంగ్ గా నిలబడగలిగింది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ముద్ర వేసుకొని తనెంటో నిరూపించుకుని ఎంతో మంది స్టార్ హీరోలతో జత కట్టి చిందులేసింది.. అలా అలా కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు బాలీవుడ్ లో సైతం అనేక సినిమాలలో నటించింది.

కెరియర్ మొదట్లో గ్లామర్ డాల్ గా పేరు తెచ్చుకుంది ఈ కేరళ కుట్టి.. ప్రస్తుతం తన వయసుకు తగ్గ పాత్రను ఎంపిక చేసుకుంటూ కెరీర్ ను ఉరకలు పెట్టిస్తుంది. ఇటీవలే కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నయనతార కాంబోలో తెరకెక్కిన జవాన్ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించి అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ లతో పాటు కొన్ని కొన్ని సినిమా లలో కూడా నటిస్తూ చాలా బిజీ షెడ్యూల్ ను మైంటైన్ చేస్తుంది. అయితే తన సినీ ప్రొఫెషన్ గురించి కాస్త పక్కకు పెట్టి నట్లయితే.. 2017 సంవత్సరంలో వ్యాపారవేత్త ముస్తఫా రాజ్ తో వైవాహిక బంధం లోకి అడుగు పెట్టింది.

See also  Actress honey rose : అందుకే చీర విప్పి పడేసి అలా కనిపించిన హనీ రోజ్

Priyamani

కాగా ఇది ఆయనకి రెండవ వివాహం. వేరు పడిన తర్వాతే రెండవ భార్య ప్రియమణి పెళ్లాడాడు. కాగా వీళ్ళిద్దరిది ప్రేమ వివాహం.. అయితే నిజానికి ప్రియమణి తన జీవితంలో వేసిన రాంగ్ స్టెప్ కారణంగా ఆ టాలీవుడ్ చెందిన స్టార్ హీరోకి భార్య అవ్వలేకపోయింది. చేతులారా ఆ బంగారు లాంటి అవకాశాన్ని ప్రియమణి చేజార్చుకుంది. ఇంతకీ మరి హీరో ఎవరు అనుకున్నారు. మరి ఎవరో కాదు ఒకప్పటి లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్నటువంటి తరుణ్. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగిన తరుణ్ తన సినీ కెరియర్ లో ఎంతో మంది హీరోయిన్ల తో నడిపించాడు.

See also  Tollywood Heroines : ఈ ఒక్క హీరోయిన్ ఆరుగురు హీరోయిన్స్ జీవితాల్ని సర్వనాశనం చేసింది!

Priyamani Tarun

ఇక ఈ జాబితాలోనే ప్రియమణి కూడా ఒకర్తి. తరుణ్ ప్రియమణి జంటగా కలిసి నటించిన చిత్రం నవవసంతం. ఇక ఆ సమయంలో వీరిద్దరి మధ్యల మంచి బాండింగ్ ఏర్పడి ప్రేమలో పడగా ఒకరినకొకరు ప్రపోజ్ కూడా చేసుకోలేదు. అయితే వీళ్ళిద్దరి మధ్య సన్నిహిత్యం చూసి తరుణ్ ప్రియమణి నిజంగానే ప్రేమించుకున్నట్లు ఎన్నో రకాల వార్తలు విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇదే క్రమంలో ఓ రోజు తరుణ్ తల్లి రోజా రమణి స్వయంగా ప్రియమణి దగ్గరికి వెళ్లి మీరిద్దరు నిజంగా ప్రేమించుకుంటే చెప్పండి మీ ఇద్దరి పెళ్లి కచ్చితంగా చేస్తానంటూ తరుణ్ గారి తల్లి అడిగిందట. కాగా బాగా ఆలోచించిన ప్రియమణి తరుణ్ కు తనకు ఏం లేదని తెగేసి తేల్చి చెప్పేసింది. అట ఎందుకంటే అప్పటికే తరుణ్ కు లేడీస్ మాన్ అనే పేరు ఉంది. అందుకే తొందరపడి ఏసు చెప్పడం సరే కాదేమో అని భావించిన ప్రియమణి నో చెప్పేసిందట. ఈ విషయం కాస్త తరుణ్ కి తెలియడంతో అప్పటినుంచి ప్రియమణి  ని ఓ కోస్టార్ గా మాత్రమే చూశాడు. ఆ తర్వాత ప్రియమణి (Priyamani Missed) ముస్తఫా రాజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కాగా తరుణ్ ఇప్పటికీ కూడా ఒంటరిగానే మిగిలిపోయి ఉన్నాడు.