Home Cinema NTR 31: ఎన్టీఆర్ దేవర – ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రంలో మరో బడా...

NTR 31: ఎన్టీఆర్ దేవర – ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రంలో మరో బడా స్టార్ విటుంటేనే గూస్బాంబ్బ్..

NTR 31: #RRR వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పాన్ వరల్డ్ రేంజ్ గుర్తింపు ని దక్కించుకున్న ఎన్టీఆర్, తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ తో ‘దేవర’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్ లోనే ఊర మాస్ నాటు సినిమాగా ఈ చిత్ర తెరకెక్కుతుంది. సినిమా మొత్తం పోరాట సన్నివేశాలే ఉంటాయట, వెండితెర మీద బ్లడ్ బాత్ అని మేకర్స్ అంటున్నారు.

prashanth-neel-onboards-star-hero-kamal-hassan-to-act-with-ntr-in-ntr-31-movie

ఇప్పటికే ఈ సినిమాకి (NTR 31 ) సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చెయ్యగా, దానికి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే నాలుగు షెడ్యూల్స్ పూర్తి అయ్యాయట. ప్రస్తుతం 5 వ షెడ్యూల్ ని జరుపుకుంటుంది ఈ చిత్రం. ఇలా శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు సెప్టెంబర్ నెలలో పూర్తి చెయ్యాలని చూస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కేజీఎఫ్ సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే.

See also  Tina Shilparaj: రైటర్ పద్మభూషన్ సినిమాలో హీరోయిన్ ని ఇలా చూసి.. పిచ్చెక్కుతున్న కుర్రాళ్ళు..

prashanth-neel-onboards-star-hero-kamal-hassan-to-act-with-ntr-in-ntr-31-movie

ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్ ని విడుదల చేసి చాలా కాలం అయ్యింది. అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ‘సలార్’ మూవీ షూటింగ్ అయిపోగానే ఈ సినిమా ప్రారంభం అవుతుంది అనుకున్నారు కానీ, నవంబర్ నెల నుండి ‘సలార్’ పార్ట్ 2 షూటింగ్ కూడా మొదలవుతుంది అని న్యూస్ రావడం తో ఎన్టీఆర్ తో సినిమా ఎప్పుడు ఉంటుందో అని అభిమానులు కంగారు పడుతున్నారు. అయితే ఎంత కంగారు పడినప్పటికీ ఈ చిత్రం ఎప్పుడు మొదలైన ప్రశాంత్ నీల్ ఇప్పటి వరకు తెరకెక్కించిన సినిమాలకంటే పవర్ ఫుల్ గా ఉంటుంది అని అంటున్నారు. ఇకపోతే ఈ చిత్రం లో ఒక ముఖ్య పాత్ర కోసం తమిళ నాడు స్టార్ హీరో కమల్ హాసన్ ని సంప్రదించారట.

See also  Samantha - Naga Chaithanya : విడిపోయాక కలిసి గిన్నిస్ రికార్డు ఎక్కిన చైతు సమంత..

prashanth-neel-onboards-star-hero-kamal-hassan-to-act-with-ntr-in-ntr-31-movie

పాత్ర నచ్చడం తో ఆయన కూడా ఇందులో ఓకే చెప్పినట్టు సమాచారం. నటన అనే పదానికి పర్యాయపదం లాగ కనిపించే ఈ ఇద్దరు హీరోలు వెండితెర మీద ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ఏ రేంజ్ లో బ్లాస్ట్ అవుతాయో ఊహించుకోవచ్చు. రీసెంట్ గానే కమల్ హాసన్ ప్రభాస్ ప్రాజెక్ట్ K చిత్రం లో ఒక ముఖ్య పాత్ర పోషించడానికి ఒప్పుకున్నాడు. ఇలా కమల్ హాసన్ వరుసగా నేటి తరం స్టార్ హీరోలతో కలిసి నటించాలి అనుకోవడం, ఆ హీరోలు చేసుకున్న అదృష్టం అనే చెప్పాలి.