Home Cinema Adipurush : ఆదిపురుష్ విషయంలో ప్రభాస్ సంచలన నిర్ణయం.. అదే జరిగితే ఉరేసుకోవడమే అంటున్నారు!

Adipurush : ఆదిపురుష్ విషయంలో ప్రభాస్ సంచలన నిర్ణయం.. అదే జరిగితే ఉరేసుకోవడమే అంటున్నారు!

prabhas-took-the-right-decision-about-adipurush-second-part-movie

Adipurush : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, కృతి సనన్ హీరోయిన్ గా, ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఆదిపురుష్ సినిమా ఎన్నో అంచనాల మధ్య విడుదలయింది. ఈ సినిమాపై మొదట్లో పెద్దగా భారీ అంచనాలయితే లేవు. ఎందుకంటే.. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయడానికి చాలా చాలా టైం తీసుకుంది. ఇక అలా ( Prabhas Adipurush second part ) నెమ్మదిగా ఆ సినిమాను మరిచిపోతున్న క్రమంలో.. మళ్లీ టీజర్, ట్రైలర్ తో మన ముందుకు వచ్చి.. జనాల్లో ఆశలు రేపెట్టింది. ఆ సినిమా టీజర్, ట్రైలర్, పోస్టర్ వీటి దగ్గర నుంచే ఎన్నో నెగటివ్ కామెంట్స్ మొదలయ్యాయి. దీంతో బాగా ప్రమోషన్ అయితే మాత్రం జరిగింది.అయితే సినిమా రిలీజ్ అయితే గాని ఈ సినిమా హిట్టా, ఫట్టా అనేది చెప్పలేమని జనాలు అనుకునేవారు.

prabhas-took-the-right-decision-about-adipurush-second-part-movie

ఆదిపురుష్ సినిమా మీద, ఓం రౌత్ దర్శకుడు మీద ఏమైనా కొంత అనుమానం ఉండొచ్చు గాని.. ప్రభాస్ సినిమా అంటే అది సూపర్ డూపర్ హిట్ అవుతుందని చాలా అంచనాలతో ఉండేవారు.. అతని అభిమానులు మాత్రమే కాకుండా, సినీ అభిమానులు కూడా. ఎందుకంటే.. బాహుబలి సినిమాతో ప్రభాస్ సాధించిన విజయం మామూలు ( Prabhas Adipurush second part ) విజయం కాదు. ఆ సినిమా తర్వాత వచ్చిన రెండు సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ.. ఆదిపురుష్ సినిమాపై మాత్రం భారీ అంచనాలే ఉన్నాయి. దానికి కారణం ఏమిటంటే.. బాహుబలి లో ఒక రాజుగా ఎంత మెప్పించాడో.. అలాగే రామాయణంలో శ్రీరామచంద్రుడు కూడా ప్రజలను ఏలే ఒక రాజు.. మళ్ళీ ఆ పాత్రలో ప్రభాస్ అద్భుతంగా నటిస్తాడని అందరికీ నమ్మకం.

See also  Mahesh Babu Shirt: మహేష్ బాబు ధరించిన ఈ చొక్కా ఖరీదు ఎంతో తెలిస్తే మీరు అవాక్కవడం ఖాయం

prabhas-took-the-right-decision-about-adipurush-second-part-movie

అలాంటి గొప్ప అంచనాలతో రిలీజ్ అయిన ఆదిపురుష్ సినిమా ఎన్నో విమర్శలకు గురవుతుంది. వాల్మీకి రాసిన రామాయణానికి ఓం రౌత్ తీసిన రామాయణానికి ఎక్కడ సంబంధమే లేదని.. పైగా ప్రతి సినిమా హాల్లో హనుమంతుల కోసం ఒక కుర్చీని ఉంచిన ఇతను.. అదే అనుమంతుడు నిజంగా వస్తే ఈ సినిమా చూసి తిడతాడని.. ఇలా ( Prabhas Adipurush second part ) ఎన్నో రకాల కామెంట్లు అయితే చేస్తూనే ఉన్నాము. ఏది ఏమైనా ఎన్ని కామెంట్లు వచ్చినా.. సినిమా స్టార్టింగ్ కొన్ని రోజులు మాత్రం కలెక్షన్ల వర్షం బాగానే కురిపించింది. ఆ మాత్రం కూడా కురవకపోతే.. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ విపరీతంగా సతమతమయ్యేవారు. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్స్ ఎక్కువగా నష్టం వస్తే నిర్మాతలు మీదకే వెళతారు.

See also  Sai Pallavi: సాయి పల్లవి ఇలాంటి పని అలా ఎలా చేసింది.?

prabhas-took-the-right-decision-about-adipurush-second-part-movie

అసలే ఈ సినిమా పై ఇన్ని నెగిటివ్ కామెంట్స్ ఉంటుంటే.. తాజాగా మరో వార్త తెలిసింది. అసలు ఈ సినిమాని మూడు గంటల పైన జనాలు చూడడానికి ఇష్టపడరేమో.. అందుకని రెండు పార్ట్ లుగా ఆదిపురుష్ ని తీద్దామని ఓం రౌత్ అన్నాడంట. దానికి ప్రభాస్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేదంట. రెండు భాగాలుగా సినిమా తీయడానికి ఆ సినిమాలు వేరేగా ఉంటాయి. ఇది కథ మొత్తం అందరికీ తెలిసిందే.. రెండో పార్ట్ చూడ్డానికి వస్తారని నమ్మశక్యముగా లేదు.. అందుకని ఒక్కటిగానే పూర్తి చేయమని చెప్పాడంట. పైగా నాకు వేరే సినిమాలు కూడా ఉన్నాయి.. ఈ సినిమా మీద అంత టైం పెట్టలేను అని చెప్పాడంట. దాంతో ఓం రౌత్ ఒకే పార్ట్ గా పూర్తి చేశాడంట. ప్రభాస్ గాని ఇలాంటి సంచలనమైన నిర్ణయం తీసుకోకపోతే.. ఇతగాడు ఇదే సినిమాని రెండు తీయాలని.. ఇంకా సాగదీసి సాగదీసి కార్టూన్ క్యారెక్టర్లు ఇంకా ఎక్కువ సేపు చూపించి రామాయణాన్ని ఖూనీ చేశాను. ఇక రెండవ సినిమా కొనేవాడు కూడా లేక నిర్మాతలు ఉరేసుకోవాల్సి వచ్చిను అని జనాలు కామెంట్ చేస్తున్నారు.