Home Cinema Prabhas : ఆ హీరోయిన్ పై ఉన్న కసి పగా అన్ని తీర్చేసుకున్న ప్రభాస్..

Prabhas : ఆ హీరోయిన్ పై ఉన్న కసి పగా అన్ని తీర్చేసుకున్న ప్రభాస్..

prabhas-took-revenge-on-priyanka-chopra-by-rejecting-her-in-movie

Prabhas : ప్రభాస్ ఈ పేరుకి ఇండియా మొత్తంలో ఎక్కడ పరిచయం అవసరం లేదు. అందరూ ప్రభాస్ ని ప్రేమగా డార్లింగ్ అని పిలుస్తారు. ఎందుకంటే ప్రభాస్ కూడా చిన్న పెద్ద చూడకుండా అందరిని డార్లింగ్ అని పిలిచేస్తూ ఉంటాడు. ప్రభాస్ తన సినిమా డైరెక్టర్ నుండి తనకు టీ అందించే వారి వరకు అందరిని ప్రేమగా డార్లింగ్ అనే పిలుస్తాడు. అది రాజు గారి గొప్పతనం. ఆయనతో నటించిన ఎవ్వరిని అడిగిన ప్రభాస్ గురించి వర్ణనాతీతం గా చెపుతారు.

See also  Ram Charan : రామ్ చరణ్ నిజస్వరూపాన్ని ఉపాసన సాక్షిగా బయటపెట్టిందెవరో కాదు.. స్వయానా!

prabhas-kangana

తన కో-యాక్టర్లకి తన ఇంటి నుండి భోజనం వండించి పట్టుకు వస్తాడు ప్రభాస్. అందుకే ప్రభాస్ అందరికి డార్లింగ్. ప్రభాస్ సాధారణంగా ఎవ్వరి జోలికి వెళ్ళడు, ఎటువంటి కాంట్రవర్సీ లో ఇరుక్కోడు, తన గురించి ఎవరైనా ఏమైనా అన్న విని విననట్టు ఉంటాడు కానీ అసలు స్పందించడు. అలాంటి ప్రభాస్ ఒక హీరోయిన్ పై ఇటీవలే పగసాదించుకున్నాడు అని మీకు తెలుసా. ఆ హీరోయిన్ ఎవరో తెలిస్తే చాల ఆశ్చర్యపోతారు.

See also  Rajamouli - Prabhas : మళ్ళీ రాజమౌళి మరియు ప్రభాస్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ సినిమా..

priyanka-chopra

ప్రభాస్ నటించిన ఏక్ నిరంజన్ సినిమా గుర్తుకు ఉంది కదా.? ఆ సినిమాలో హీరోయిన్ బాలీవుడ్ క్వీన్ కంగనా అని మనకు తెలిసిందే, కానీ ఆ సినిమాలో ముందుగా హీరోయిన్ పాత్రకు ప్రియాంక చోప్రా అని అనుకున్నారు డైరెక్టర్. కానీ ప్రియాంక చోప్రా కథ విని సినిమాను రిజెక్ట్ చేసింది. కాబట్టి కంగనాను ఎంపిక చేసారు డైరెక్టర్. ఇండియాలో ఎంతటి హీరోయిన్ అయినా ప్రభాస్ తో నటించటానికి వేచిచూస్తూ ఉంటుంది. అలా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలో ప్రియాంక చోప్రాకు నటించే అవకాశం వచ్చింది. కానీ ప్రభాస్ ఆ పాత్ర నుండి ప్రియాంకను తొలగించి వేరే వారిని ఎంపిక చేసాడు అట. ప్రస్తుతం ఇప్పుడు ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది..