Home Cinema Prabhas: ప్రభాస్ అమ్మగారు షాకింగ్ కండీషన్..!! మా ఇంటికి కోడలుగా రావాలంటే ఆ పని చెయ్యాల్సిందే..?...

Prabhas: ప్రభాస్ అమ్మగారు షాకింగ్ కండీషన్..!! మా ఇంటికి కోడలుగా రావాలంటే ఆ పని చెయ్యాల్సిందే..? మైండ్ బ్లాక్ లో ఫాన్స్…

Prabhas: ప్రభాస్ అంటే తెలుగు చిత్ర పరిశ్రమలో తెలియని వారు ఉండరు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు సంపాదించుకున్న ప్రభాస్ గురించి ఇటు మెయిన్ మీడియాలో గాని అటు సోషల్ మీడియాలో గాని ఎప్పటికీ ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. మన టాలీవుడ్లో అందరికీ ప్రభాస్ రేంజ్ మాత్రం సపరేటు ఆ హీరో పేరు చెప్తే వచ్చే రెస్పాన్స్ ఏ హీరో పేరు చెప్పిన రాదన నన్ను సందేహం లేదు.

See also  Unstoppable : అన్‌స్టాపబుల్ షోలో బాలకృష్ణ అదిరిపోయే కాన్సెప్ట్

prabhas-mother-puts-these-conditions-for-her-daughter-in-laaw

ఇక బాహుబలి సినిమా తర్వాత ఆల్ ఇండియా లెవెల్ లోనే కాకుండా ప్రపంచానికి పరిచయమయ్యాడు ప్రభాస్. ప్రస్తుతం నెంబర్ వన్ స్థానంలో దూసుకుపోతున్న ప్రభాస్ పెళ్లంటే ఎందుకు భయపడిపోతున్నాడు. కోట్లాదిమంది అభిమానులు ఆయన పెళ్లి కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అతను అభిమానులు డిసప్పాయింట్ అవుతున్నారు. అయితే గత కొంతకాలంగా సోషల్ మీడియాలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ తో ప్రభాస్ ఎంగేజ్మెంట్ జరగబోతుంది అంటూ వార్తలు వినిపించాయి.

prabhas-mother-puts-these-conditions-for-her-daughter-in-laaw

ఇదే క్రమంలో ప్రభాస్ అమ్మగారు చేసిన కామెంట్స్ ఇండస్ట్రీని ఊపేస్తున్నాయి. ప్రభాస్ కి సంబంధం తీసుకొచ్చే వాళ్లకు ప్రభాస్ అమ్మగారు ఒక క్రేజీ కండిషన్ పెట్టారట. ప్రభాస్ కు భార్య మా ఇంటి కోడలైన తర్వాత ఎవరైనా సరే పద్ధతిగా ఉండాలి.. సినిమా ఇండస్ట్రీ నుంచి ఒకవేళ వచ్చినట్లయితే సినిమాలు మానేసి ప్రభాస్ భార్య రాజు ఉప్పలపాటి ఇంటి కోడలుగా ఉండాలంటూ కండిషన్ పెట్టిందట.

See also  ఆ సుఖం కోసం మనవరాలిని పెళ్ళాడిన ఏకైక నిర్మాత. ఇంత దరిద్రుడిని మీరు ఎక్కడా చూసి ఉండరు.

prabhas-mother-puts-these-conditions-for-her-daughter-in-laaw

ఇదే క్రమంలో అనుష్క శెట్టితో పెళ్లి జరుగుతుందా లేదా అని ఆయన అభిమానులు టెన్షన్ పడుతున్నారట. అంతేకాక అనుష్క ప్రభాస్ అడిగితే సినిమాలు ఆపేయడానికైనా సిద్ధంగా ఉందంటూ రెబల్ స్టార్ ఫ్యాన్స్ తెలుపుతున్నారు. అదేకాక గతంలో అనుష్క శెట్టి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఫ్రెండ్షిప్ కోసం సినిమాలైనా ఆపేశానని తెలిపింది. మరి ఈ లెక్కన చూసుకుంటే ప్రభాస్ అమ్మగారు పెట్టిన క్రేజీ కండిషన్ కి పరోక్షంగా అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే చెబుతున్నారు రెబల్ స్టార్ అభిమానులు.