Samantha : సినిమా రంగం అంటేనే ఒక క్రేజ్ ఉన్న రంగం. దీనిలో ఒక్కొక్కసారి ఒక్కొక్క ట్రెండ్ నడుస్తాది. ముఖ్యంగా తెలుగు సినిమా రంగంలో ఒక వెర్షన్ కథ గాని హిట్ అయితే అదే కథ మాదిరిగా అనేక సినిమాలు వరుసగా వచేస్తాయి. ఈ ఫార్ములా ఆడియన్స్ కి నచ్చింది ( fans angry on Samantha ) కాబట్టి వాళ్ళు విసుగు చెందేవరకు అదే ఫార్ములాలో సినిమాలు తీసేద్దాం అన్నట్టు తీసేవారు. కానీ ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారిందనే అనుకోవాలేమో.. కనీసం పెద్ద పెద్ద డైరెక్టర్స్ డిఫరెంట్ కథలను వెతుక్కుని, వారి ట్రెండ్ ని క్రియేట్ చేసుకుంటున్నారు. రాజమౌళి ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి సినిమా విషయంలో..
తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వించాలి. ఎందుకంటే పాన్ ఇండియా సినిమా అని మనతెలుగులో మొదట తీసిన సినిమా. ఆ తరవాత పుష్ప వచ్చింది. ఇటీవల దసర, శాకుంతలం సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలుగా రిలీజ్ అయ్యాయి. దసర సినిమా కేవలం తెలుగులో తప్ప మిగిలిన భాషల్లో కలెక్షన్ పెద్దగా తేలేదు. ఇదిలా ఉంటె.. శాకుంతలం తెలుగులో కూడా కలెక్షన్ సరిగ్గా రాలేదు. పాన్ ఇండియా సినిమాల్లో ది బెస్ట్ డిజాస్టర్ ( fans angry on Samantha ) సినిమాగా శాకుంతలం నిలిచింది. ఈ సినిమా ప్రమోషసన్స్ లో సమంత మరియు ఆ చిత్ర టీం ఈ సినిమాని బాగా పొగిడారు. సమంత ఇది పాన్ పాన్ ఇండియా సినిమా అని అందరికి తప్పకుండా నచ్చుతుందని ప్రమోషన్ చేసింది.
పనికి మాలిన సినిమాలని కూడా పాన్ ఇండియా అని తీయడం, ప్రచారం చేసుకోవడం వలన పాన్ ఇండియా సినిమా అంటే డౌట్ పడే పరిస్థితి వచ్చింది. ఫామిలీ మాన్ వెబ్సీరియస్ ధ్వారా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన సమంత శాకుంతల సినిమాని అన్ని చోట్లా పాన్ ఇండియా సినిమా అని ప్రమోట్ చేయడం.. పాన్ ఇండియా లెవల్ లో సమంత ( fans angry on Samantha ) అందరికీ తెలియడంతో.. దాదాపు అందరు శాకుంతల సినిమాకోసం ఎంతో ఆశక్తితో ఎదురు చూశారు.. తీరా సినిమా చూశాక సినిమా మరీ నాసిరకంగా ఉందని ప్రతిఒక్కరు పెదవి విరిశారు.. ఇక్కడే పాన్ ఇండియా అంటూ బాహుబలితో తో స్టార్ట్ అయిన తెలుగు సినిమా రేంజ్.. పుష్ప తో ఒక రేంజ్ కి వెల్లింది.
తీరా శాకుంతల లాంటి నాసిరకం సినిమాని సమంత పాన్ ఇండియా సినిమా అంటూ ప్రమోట్ చేయడంతో తెలుగు సినిమా అభిమానులు ముఖ్యంగా బాహుబలి, పుష్ప సినిమా అభిమానులు.. తల్లి.. తెలుగు సినిమా పరువు తీయద్దు అంటూ నేరుగా సమంతాన్ని సోషల్ మీడియా లో టార్గెట్ చేస్తున్నారు.. సినిమా ఒప్పుకునేటప్పుడు ఆ సినిమా మీద ( fans angry on Samantha ) పెద్ద పెద్ద అంచనాలు పెట్టుకోవడం లో తప్పు లేదు.. కానీ ప్రమోషన్ లో మాత్రం సినిమా చూసి అప్పుడు దాని గురించి చెప్పుకొనేటప్పుడు డప్పు ఎరేంజిలో కొడితే కనీసం పరువు దక్కుద్దని చూసికోవాలి కదా! సినిమా బాగుంటే పొగిడే జనమే.. బాగలేకపోతే పక్కా తిడతారు.. ఇది సగటు సినిమా అభిమాని ప్రాథమిక హక్కు.