Home Cinema Prabhas : లేటెస్ట్ సూపర్ అప్డేట్.. ప్రభాస్ ఆ పాత్రలో ఆ హీరో సినిమాలో చేయడానికి...

Prabhas : లేటెస్ట్ సూపర్ అప్డేట్.. ప్రభాస్ ఆ పాత్రలో ఆ హీరో సినిమాలో చేయడానికి కారణం అదేనట..

prabhas-act-as-lord-shiva-in-the-manchu-vishnu-movie-bhakta-kannappa

Prabhas : గత కొంతకాలంగా ప్రభాస్ బ్లాక్ బస్టర్ మూవీలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తూనే ఉన్నారు. బాహుబలి సినిమా తర్వాత అంతకంటే హై రేంజ్ లో హిట్టు కొట్టాలని అభిమానులు ఎదురుచూస్తున్న తరుణంలో మూడు సినిమాలు వరుసగా ఫ్లాప్ లతో వెళ్ళిపోయాయి. దీనితో ప్రభాస్ అభిమానులు చాలా ( Prabhas act as Lord Shiva ) నిరుత్సాహ పడుతున్నారు. అయినప్పటికీ ప్రభాస్ అంటే క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ప్రభాస్ సినిమా అంటే దాన్ని ఒక పాన్ ఇండియా లెవెల్ గానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అంత క్రేజ్, ఇమేజ్ తో ఆ సినిమా కోసం ఎదురు చూడటం జరుగుతుంది. ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్ సలార్ సినిమా గురించి అందరూ ఎదురుచూస్తున్నారు.

prabhas-act-as-lord-shiva-in-the-manchu-vishnu-movie-bhakta-kannappa

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా, శృతిహాసన్ హీరోయిన్గా రూపుదిద్దుకుంటున్న సినిమా సలార్. ఈ సినిమా రిలీజ్ కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే.. ఈ సినిమా ఖచ్చితంగా ( Prabhas act as Lord Shiva ) కేజిఎఫ్ కంటే కూడా సంచలనాన్ని క్రియేట్ చేస్తుందని ఆసక్తితో ఉన్నారు. బాహుబలి సినిమా తర్వాత రిలీజ్ అయిన సినిమా రెండు సినిమాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. ఆదిపురుష్ సినిమా మీద చాలా అంచనాలు పెట్టుకున్నారు సినీ అభిమానులు. కానీ సినిమా అందరిని డిసప్పాయింట్ చేసింది.

See also  Sobhita Dhulipala : అది చేయకపోతే శోభితాకు నిద్ర పట్టదు అంట.. ఓపెన్ గా చెప్పేసిన నటి..

prabhas-act-as-lord-shiva-in-the-manchu-vishnu-movie-bhakta-kannappa

దురదృష్టం ఏమిటంటే ఆ సినిమాలో ప్రభాస్ నటన ఎంత బాగున్నప్పటికీ కూడా.. సినిమా మొత్తంలో చూస్తే అన్ని మైనస్లు కనిపించడం వల్ల ఆ సినిమా డిజాస్టర్ గానే మిగిలింది. ఇదిలా ఉంటే సలార్ సినిమా కోసం ఎదురుచూస్తున్న టైం లో ఇప్పుడు ఒక కొత్త అప్డేట్ రావడంతో సోషల్ మీడియాతో వైరల్ అవుతుంది. ప్రభాస్ మంచు విష్ణు ( Prabhas act as Lord Shiva ) సినిమాలో ఒక పాత్ర చేయబోతున్నాడని తెలిసింది. మంచు విష్ణు డ్రీం ప్రాజెక్టు భక్తకన్నప్ప ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో చిత్రీకరిస్తున్నారు. ఆగస్టు 18వ తేదీన శ్రీకాళహస్తిలో మోహన్ బాబు చేతుల మీదుగా ఈ సినిమా ప్లాన్ చేయండి భారీ బడ్జెట్ తో ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు అన్ని పకడ్బందీగా సిద్ధం చేసుకుంటున్నారు. మహాభారతం సీరియల్ కు దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

See also  Sai Pallavi : సాయి పల్లవి సీక్రెట్ పెళ్లి గురించి ఊహంచని నిజాలు బయటకు వచ్చాయి..

మంచి విష్ణు హీరోగా నటిస్తున్న భక్తకన్నప్ప సినిమాలో ప్రభాస్ కూడా నటిస్తున్నాడంట. ఈ సినిమాలో ప్రభాస్ శివుడు పాత్రలో నటిస్తున్నాడంట. ప్రభాస్ రాముడు గానే ఎంతో చక్కగా కనిపించాడు. ఇక శివుడు పాత్రలో ఇంకెంత బాగుంటాడు అని అందరూ అనుకుంటున్నారు. పైగా బాహుబలి సినిమాలో శివలింగాన్ని భుజం మీదకి ఎత్తి ఆడియన్స్లో భక్తిని, ఆనందాన్ని పెంచాడు ప్రభాస్. ఇప్పుడు శివుడు పాత్రలో కనిపించబోతున్నాడు అంటే ఇంకా ఆనంద పడిపోతున్నారు. అయితే ఈ సినిమాలో ఈ పాత్రకి ఒప్పుకోవడానికి ప్రభాస్ కారణమేమిటా అని ఆలోచిస్తుంటే భక్తకన్నప్ప సినిమా అంటే అందరికీ గుర్తొచ్చేది కృష్ణంరాజు. అందుకే వాళ్ళ పెదనాన్న భక్తుడిగా నటించిన సినిమాలో తాను దేవుడిగా నటించి.. ఆ భక్తుడి పాత్రలో ఉన్న భక్తకన్నప్పని చూసేటప్పుడు.. వాళ్ళ పెదనాన్నని చూసినంత ఆనందంగా ఉంటుందని.. ఈ సినిమాకి ఒప్పుకొని ఉంటాడని నెటిజనులు అనుకుంటున్నారు.