Home Cinema Samantha: ఆ స్టార్ హీరో భార్య వద్దని చెప్పడంతో సమంత సినిమానే కాదన్నాడు..!!

Samantha: ఆ స్టార్ హీరో భార్య వద్దని చెప్పడంతో సమంత సినిమానే కాదన్నాడు..!!

Popular Hero Rejected: సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగచైతన్య జోడిగా నటించిన సమంత సినిమా ఏం మాయ చేసావే తో తెలుగు ప్రేక్షకులను మనసుతో చేసిన సమంత నాటి నుంచి నేటి వరకు బాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్గా కొనసాగుతూ వస్తుంది. ఇక ఇటీవలే నటించిన పుష్ప సినిమాలోని ఊ అంటావా మామ ఊ ఊ అంటావా మామ తో పాన్ ఇండియా స్థాయిలో ప్రభంజనం సృష్టించింది అని చెప్పాలి. అయితే సమంత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించినటువంటి సినిమా శకుంతలం. చైతుతో వివాహం తర్వాతే ఈ సినిమాను అంగీకరించిన సమంత విడాకుల తర్వాత ఈ సినిమా విడుదల కాబోతుంది.

See also  Subbaraju : అల్లు అర్జున్ ని కొట్టి తీరుతానంటున్న సుబ్బరాజుకి.. అదిరిపోయే రిప్లై ఇస్తున్న బన్నీ ఫ్యాన్స్..

popular-hero-rejected-to-act-with-samantha-as-his-wife-asked-not-to

కాగా ఈ సినిమా ఏప్రిల్ 17వ తారీఖున గ్రాండ్ గా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కు సిద్ధంగా ఉన్నది. ఈ చిత్రానికి సంబంధించిన చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రమోషన్లు మొదలుపెట్టాయి, అలాగే ఈ సినిమా డైరెక్టర్ అయినటువంటి గుణశేఖర్ కూడా తన చిత్ర ప్రమోషన్ ను మొదలుపెట్టారు కూడా.. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతుంది.. ఈ చిత్రంలో చాకుంతలా దేవి పాత్రలో సమంత కనిపించనుంది. అలాగే దుష్యంతుని పాత్రలో మలయాళ నటుడు అయినటువంటి ఫేమ్ దేవ్ మోహన్ నటించినున్నారు.

See also  Trivikram : త్రివిక్రమ్ ఈ హీరోయిన్స్ అందరిని శాంతం వాడి చివరికి దారుణంగా..

popular-hero-rejected-to-act-with-samantha-as-his-wife-asked-not-to

అయితే మొదట ఈ సినిమాలో, దుష్యంతుని పాత్రలో అనుకున్నది ఎవరినో తెలుసా.? అయితేఈ పాత్ర కోసం మొదట దుల్కర్ సల్మాన్ ను ఎంపిక చేసారంట.. ప్రస్తుతం అదే వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇది వరకే మహనటి సినిమాలో దుల్కర్ సల్మాన్ సినిమాలో కలిసి నటించిన సమంత, దుష్వంతుని పాత్రలో దుల్కర్ సల్మాన్ ని సజస్ట్ చేసిందట. (Popular Hero Rejected)

popular-hero-rejected-to-act-with-samantha-as-his-wife-asked-not-to

కానీ దుల్కర్ సల్మాన్ కి సమంతతో స్ర్కీన్ షేర్ చేసుకోవడం ఇష్టమైనప్పటికీ.. సీతారామం సినిమాతో బిజీ గా ఉండడంతో దుల్కర్ సల్మాన్ చాలా బిజీ గా ఉండడంతో చాలా మైనస్ పాయింట్ అది. అయినప్పటికీ ఇలాంటి పాత్రలో అలాంటి రోల్ చేసినప్పటికీ దుల్కర్ బార్యకు ఇష్టం లేదంట.. దాంతోనే ఈ రోల్ చేయడానికి అంగీకరించలేదంట. ఫస్ట్ నుండే దుల్కర్ తన భార్య ఏది చెప్తే అదే వినేవాడని అందరికీ తెలుసు.. ఇదే క్రమంలో తమ భార్య ఏది చెప్తే అదే వినేవాడని అందరికీ తెలుసు.. అందుకే దుల్కర్ ఈ పాత్రకు అంగీకరించలేదంట. ఇదే క్రమంలో దుల్కర్ సల్మాన్ భార్య వద్దన్న పని ఏది చేయడంట. ఏది ఏమైనప్పటికీ భార్య మాటలు విని ఓ మంచి సినిమాను వదులుకున్నారని అభిమానులు తెగ ట్రోలింగ్ చేస్తున్నారు.