Home Cinema Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ని నీచంగా తిట్టిన హీరోయిన్.. ఫాన్స్ మధ్య తీవ్రమైన...

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ని నీచంగా తిట్టిన హీరోయిన్.. ఫాన్స్ మధ్య తీవ్రమైన వార్.

poonam-kaur-commented-on-pawan-kalyans-movie-poster

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఆయన అభిమానులకు ఎంత ప్రాణమో కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ సినిమాలు కి దగ్గరగా ఉన్నా, దూరంగా ఉన్నా ఆయన అభిమానులు ( Poonam commented on Pawan Kalyan ) మాత్రం ఆయనకి ఎప్పుడూ దగ్గరగానే ఉంటారు. దానికి కారణం ఆయన అభిమానులతో పెంచుకున్న అనుబంధం అలాంటిది. అందుకే వాళ్ళ హీరో సినిమా రంగంలో ఉన్నా, రాజకీయాల్లోకి వెళ్లినా.. ఎక్కడైనా కూడా ఆయన వెన్నంటే నడుస్తూ.. ఆయనకు పూర్తి సపోర్ట్ ఇస్తూ ఉంటారు. సపోర్ట్ ఇవ్వడమే కాకుండా ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని ఒక ఆట ఆడుకుంటుంటారు. పవన్ కళ్యాణ్ ఇటు సినిమా రంగంలో, అటు రాజకీయాల్లో రెండిట్లోనీ ఉన్నందువలన ఆయనకు అభిమానంతో మద్దతు ఇచ్చే వాళ్ళు ఎలా ఉంటారో..

poonam-kaur-commented-on-pawan-kalyans-movie-poster

ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కూడా అలానే ఉంటారు. పూనమ్ కౌర్ గురించి మనందరికీ తెలిసిందే.. ఈమెకి పవన్ కళ్యాణ్ కి మధ్య ఉన్న బంధం గురించి రకరకాలుగా ఎన్నో సంవత్సరాల నుంచి ఎవరికి తోచినట్టు వాళ్ళు ఊహించుకుంటూ ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. అందువలన పూనమ్ పవన్ కళ్యాణ్ కి రిలేటెడ్ ఎప్పుడు ఏం మాట్లాడినా.. అందరూ దాన్ని చాలా గట్టిగా తీసుకుంటారు. చాలాసార్లు ( Poonam commented on Pawan Kalyan ) పూనమ్ ఇన్ డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ కామెంట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు రీసెంట్ గా ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్ గురించి పూనం గట్టిగా కామెంట్ చేసింది.

See also  Sri Devi: శ్రీదేవికి ఎంత పొగరో..? అంతలా అవమానించిందా మెగస్టార్ చిరంజీవిని.!!

poonam-kaur-commented-on-pawan-kalyans-movie-poster

ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ రిలీజ్ చేయబోతున్నామంటూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఆ పోస్టర్లో తప్పును హైలెట్ చేస్తూ పూనం కామెంట్ చేసింది. పోస్టర్లో పవన్ కళ్యాణ్ కాళ్ళను మాత్రమే చూపించారు. ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ షూ కిందన ఉస్తాద్ భగత్సింగ్ అన్న టైటిల్ వచ్చింది. ఇదే పెద్ద తప్పు అంటూ.. ఈ పోస్టర్ పై పూనమ్ కామెంట్ చేసింది. ” మీరు విప్లవకాలను గౌరవించక పోయినా పర్వాలేదు కానీ, అవమానించకండి. ఈ మధ్య రిలీజ్ అయిన ఒక సినిమా పోస్టర్లో భగత్ సింగ్ అనే పేరు కాళి కింద ఉంది ఇది అహంకారమా? అజ్ఞానమా? ” అని పూనమ్ కామెంట్ చేసింది. పవన్ కళ్యాణ్ ని పూనమ్ టార్గెట్ చేస్తూ.. ( Poonam commented on Pawan Kalyan ) అహంకారమా, అజ్ఞానమ అనడం.. ఆయన అభిమానులకు ఎంతో బాధ కలిగించింది.

See also  Divya Vani: దివ్యవాణిని ఆ కోరిక తీర్చమని, వీళ్ళు మరీ అంత నీచంగా అడిగివుంటారా?

poonam-kaur-commented-on-pawan-kalyans-movie-poster

ఆయన అభిమానులకు మాత్రమే కాకుండా సినీ అభిమానులు, నెటిజనులు కూడా ఒక సినిమా పోస్టర్లో మరీ ఇంత దారుణంగా తప్పును ఎంచడం అనేది చాలా నీచంగా ఉందని, ఘోరమని వాపోతున్నారు. పూనం కావాలనే పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ఇలాంటి నిందలు వేస్తుందని కామెంట్ చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్లో గబ్బర్ సింగ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో రిలీజ్ అవుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ పై పవన్ కళ్యాణ్ అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. వాళ్ల అంచనాలకు తగ్గట్టుగానే ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ తారాస్థాయిలో అందరిని ఆకట్టుకుంది. యూట్యూబ్ లో ఈ టీజర్ రిలీజ్ అయిన వెంటనే పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆనందం వెళ్లి వెలిసింది. సినీ అభిమానులు హరీష్ శంకర్ ని ప్రశంసించారు.