Home Cinema Pooja Hegde : పూజ హగ్దే ని చంపేస్తామని బెదిరింపు పై అసలు నిజం బయటపడింది..

Pooja Hegde : పూజ హగ్దే ని చంపేస్తామని బెదిరింపు పై అసలు నిజం బయటపడింది..

pooja-hegde-team-gave-clarity-about-her-death-threats

Pooja Hegde: సెలబ్రిటీస్ మీద ఎప్పటికప్పుడు ఏదో ఒక స్పెషల్ వార్తలు వస్తూనే ఉంటాయి. సినిమా నటులు ముఖ్యంగా హీరోయిన్స్ మీద ఏదోఒక రూమర్ వస్తూనే ఉంటుంది. అయితే టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న ( Pooja Hegde death threats ) పూజా హగ్దే పై హత్య ప్రయత్నం గురించి ఒక రూమర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. పూజా హెగ్డే మీద హత్య ప్రయత్నం చేస్తున్నారని, ఆమెను చంపేసే ప్రయత్నంలో ఆమెకు ఏమైనా కావచ్చని అనేక వార్తలు వైరల్ అయ్యాయి. దీనితో ఆమె అభిమానులు అందరూ వాళ్ళ హీరోయిన్ ని ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఎవరు చంపాలనుకుంటున్నారు అనుకుంటూ టెన్షన్ పడ్డారు.

Puja-Hagde-death-threats-team-gave-clarity-news

 

పూజా హెగ్డే ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్లిందని, అక్కడ గొడవ జరగడంతో కొంతమంది ఆమెను చంపేస్తామని బెదిరింపులు చేస్తున్నారని, బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనితో ఇది నిజమే అని అందరూ భయపడుతున్నారు. అయితే ( Pooja Hegde death threats ) ఇటీవల పూజా హెగ్డే టీమ్ దీని గురించి స్పందించింది. అసలు ఈ వార్త ఎలా పుట్టుకొచ్చిందో తెలియడం లేదు. దుబాయ్ లో ఎలాంటి గొడవ జరగలేదు. పూజా హెగ్డే నేను చంపుతామని ఎవరు బెదిరించడం లేదు. ఇలాంటి వార్తలని అసలు నమ్మకండి.. ఇవి కావాలని సృష్టిస్తున్నారు అంతే అని చెప్పుకొచ్చారు.

See also  చరణ్ - తారక్ ల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరో ఎవరో తెలిస్తే మీరు షాక్ అవ్వడం ఖాయం..

Puja-Hagde-death-threats-team

 

దీనితో పూజా హెగ్డే అభిమానులందరూ ఊపిరి పీల్చుకున్నారు. పూజ హెగ్డే ని చంపే ప్రయత్నం ఎవరూ చేయడం లేదు అది కేవలం రూమర్ మాత్రమే అనడంతో ఆనందంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం పూజా హెగ్డే కి తెలుగులో ఆమె చేతిలో ( Pooja Hegde death threats ) ఎటువంటి సినిమాలు లేవు. అల వైకుంఠపురం సినిమాతో పూజా హెగ్డే తెలుగులో బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత ఆమెకు బాలీవుడ్ లో మంచి అవకాశాలు వచ్చాయి.ఆమె సల్మాన్ ఖాన్ తో హీరోయిన్గా పూజా హెగ్డే నటించింది. ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. అయితే దానితో ఆమె క్రేజ్ పోయింది. ఇంక ఆమెకు హిందీలో ఆఫర్లు దొరకవు అని అందరూ అనుకున్నారు.

See also  Samantha: సమంత పుట్టినరోజు గురించి బయట పడ్డ అసలు నిజాలు.. కన్నీళ్లు కారుస్తున్న సమంత ఫ్యాన్స్.. ఆ దేవుడే ఆమెని అలా!

Puja-Hagde-death-threats-team-clarity-gave

 

కానీ పూజ హెగ్డే అదృష్టం ఏమిటంటే.. ఆమెకి హిందీలోనే మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఆమె చేతిలో రెండు మూడు హిందీ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. అలాగే మహేష్ బాబు హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమాలో హీరోయిన్ గా ఆమెను మొదటి సెలెక్ట్ చేసుకున్నారు. కానీ ఆమెకు డేట్స్ కుదరక ఆమెను తీసేయడం జరిగింది. షాది కపూర్ హీరోగా నటించిన దేవా చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నారు. ఈ సినిమా 2024 దసరాకు రిలీజ్ అవుతుందని అంటున్నారు. ఏదేమైనా పూజా హెగ్డే మీద ఎటువంటి హత్య ప్రయత్నాలు జరగడంలేదని, ఇది కేవలం సృష్టించిన వార్త అని తెలియడంతో.. ఆమె అభిమానులు అందరూ ఆనందంతో పొంగిపోతున్నారు. నెటిజనులు దీని గురించి అనేక రకమైన కామెంట్లు చేస్తున్నారు.