Home Cinema Pooja Hegde: మాల్స్ ఓపెనింగ్స్ లో చాల్ బిజీ బిజీగా ఉన్న పూజా హెగ్డే...

Pooja Hegde: మాల్స్ ఓపెనింగ్స్ లో చాల్ బిజీ బిజీగా ఉన్న పూజా హెగ్డే ఒక్క దానికి కి ఎన్ని కోట్లు తీసుకుంటుందో తెలుసా.?

Pooja Hegde Remuneration: తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ ప్రత్యేకమైన పేరు బుట్ట బొమ్మగా మారిన పూజా హెగ్డే  పరిస్థితి టాలీవుడ్ లో చాలా ఘోరంగా తయారయ్యింది. పోయిన సంవత్సరం వరకు కూడా తన చేతి నిండా పలు చిత్రాలతో ఎంతో బిజీ బిజీ గా ఉండేదో మనమంతా చూస్తూనే ఉన్నాము. ఉత్తరాది తో పాటు దక్షిణాది లో ఉన్న స్టార్ హీరోలకు సైతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది ఈ బుట్ట బొమ్మ. కానీ ఎంతలా ఓ వెలుగు వెలిగిందో అంతలా ఆమె సినీ కెరియర్ ప్రస్తుతం కనుమనుగయ్యింది అనే చెప్పాలి. ప్రస్తుతం పూజ కెరియర్ మొత్తం బ్యాడ్ టైం ఓ ఆట ఆడేస్తుంది. పోయిన సంవత్సరం ఈ అమ్మడు ఖాతా లో ఒకటి కాదు రెండు ఏకంగా ఐదారు ఫ్లాపులు వచ్చి పడ్డాయి.

See also  Mahesh - Rajamouli : మహేష్ రాజమౌళిల సినిమా సూపర్ అప్డేట్

pooja-hegde-remuneration-for-shopping-mall-openings-earning-huge-money-as-she-dont-have-any-movies-to-do

మొదట్లో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన అప్పుడు అందరూ గోల్డెన్ లెగ్ అని పిలిచిన వాళ్లే.. కానీ అలా ఆమెను పిలిచిన వాళ్లే ఆ తర్వాత ఐరన్ లెగ్ అంటూ ఆమెను ఘోరంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. చేతి దాకా వచ్చి చేజారిపోయిన ప్రిన్స్ మహేష్ బాబు గుంటూరు కారం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తాద్ భగత్ సింగ్ మొదలైన చిత్రాలు.. దాంతో ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో ఒక్కటంటే ఒక్క చిత్రం టాలీవుడ్ నుండి మొదలు పెడితే బాలీవుడ్ వరకు లేనే లేదు. దాంతో ఈ అమ్మడు చేసేది ఏమీ లేక పలు షాపింగ్ మాల్ ఓపెనింగ్ చేస్తూ తెగ బిజీ అవుతుంది.

See also  Trisha : త్రిష తో లిప్ లాక్ సన్నివేశం చెయ్యడానికి నో చెప్పిన ఏకైక స్టార్ హీరో ఇతడే..

pooja-hegde-remuneration-for-shopping-mall-openings-earning-huge-money-as-she-dont-have-any-movies-to-do

ఎలా అయితేనే ఇలాగైనా సరే డబ్బు సంపాదించొచ్చుగా అంటూ షాపింగ్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగానే ఇటీవలే ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం కడపలో జరగగా అక్కడికి వెళ్లి తెగ సందడి చేసింది. పట్టు చీరలో ఎంతో అందంగా ముస్తాబై షాపింగ్ మాల్ ను ఓపెన్ చేసింది. ఆ తర్వాత తన పాటలకు చిందులు కూడా వేసింది. ఇక మన తెలుగు ప్రేక్షకులు పూజా హెగ్డే వచ్చిందంటే ఊరుకుంటారా పైగా ఆమె అభిమానులు భారీ స్థాయిలో గుమి గూడి ఆమెను చూడ్డానికి తండోపతండాలుగా తరలివచ్చారు.

pooja-hegde-remuneration-for-shopping-mall-openings-earning-huge-money-as-she-dont-have-any-movies-to-do

ఆ మాల్ ఓపెనింగ్  కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా ప్రస్తుతం ఎందుకు సంబంధించిన వార్త కూడా తెగ వైరల్ అయింది. అదేంటంటే ఒక్క షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి ఎంత రెమ్యూనరేషన్ (Pooja Hegde Remuneration) తీసుకుంటుందో అని.. మరి పూజా హెగ్డే ఎంత చార్జ్ చేస్తుందంటే అక్షరాల 40 లక్షలు వసూలు చేస్తుందట. అయితే మామూలుగా ఆమె నటించిన ఏ చిత్రం అయినా మూడు నుండి నాలుగు కోట్ల వరకు రెమ్యూనరేషన్ పుచ్చుకునేది.. కానీ ప్రస్తుతం షాప్ ఓపెనింగ్ మాల్ కి ఒక్క రోజులోనే ఏకంగా 40 లక్షలు సంపాదించేసింది. దీంతో ఒక్క సారిగా ఈ విషయం సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవ్వ సాగింది. దాంతో చాలామంది పూజ హెగ్డే పనే బాగుందిగా సినిమా లేకపోయినా మంచేగానే సంపాదిస్తుందిగా అంటూ ఒక కామెంట్లు రాస్తున్నారు.