Home Cinema Pooja Hegde: ఆ పని చేస్తూ నిమిషానికి లక్ష రూపాయలు సంపాదిస్తున్నానంటూ సిగ్గులేకుండా చెప్పేస్తున్న పూజా...

Pooja Hegde: ఆ పని చేస్తూ నిమిషానికి లక్ష రూపాయలు సంపాదిస్తున్నానంటూ సిగ్గులేకుండా చెప్పేస్తున్న పూజా హెగ్డే. మరీ ఇలా నా.??

Pooja Hegde Charge: సినిమా రంగం లో ఉన్న హీరోయిన్ల పరిస్థితి ఏ క్షణాన ఎలా ఉంటుందో ఎవ్వరు ఊహించలేని పరిస్థితి. కేవలం అందం మాత్రమే ఉండి క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ వరకు ఉంటే సరిపోదు అలా ఉంటే ఫ్లిమేకర్స్, డైరెక్టర్లు, నిర్మాతలు ఆమె భజన చేస్తుంటారు. కానీ ఒక్క సారి ఆమె నటించిన చిత్రాలు పట్టుమంటే అందం ఉన్న ఆమె క్రేజ్ దిగ జారి పోతుంటే మాత్రం ఆమెను ఎవ్వరు కూడా డేకరు. మరి ముఖ్యంగా ఆమె పేరు ఎత్తడానికి కూడా వంద సార్లు ఆలోచిస్తుంటారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులని గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న అందాల ముద్దుగుమ్మ ఎవరా అంటే పూజా హెగ్డే అని చెప్పాలి.

See also  Chiranjeevi: మనవరాలి బారసాలకి వచ్చినందరికి చిరంజీవి బంగారు కానుకలు.. ఏమిచ్చాడంటే..

pooja-hegde-is-ready-to-do-anything-but-will-charge-1-lakh-per-minute

బుట్ట బొమ్మగా తన పేరుని టాలీవుడ్ ఇండస్ట్రీలో పదిలం చేసుకొని వచ్చిన కొత్తలోనే సూపర్ డూపర్ హిట్ చిత్రాలతో అదర గొడుతూ గోల్డెన్ లెగ్ గా అలరించిన ఈ భామ ప్రస్తుత పరిస్థితి గడ్డు కాలం ఎదుర్కొంటూ ఐరన్ లెగ్ గా మారిపోయింది. వచ్చిన మొదట్లో ఎంత పాపులారిటీ తెచ్చుకొని ఎంత ఎత్తుకు ఎదిగిందో.. ప్రస్తుతం అంతే కిందికి దిగ జారి ఎన్నో కష్టాలు పడుతుందని చెప్పాలి. ఒక్కో చిత్రానికి నాలుగు నుండి ఐదు కోట్లు తీసుకునే ఈ బుట్ట బొమ్మ ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక తెగ అల్లాడిపోతుంది. కానీ సినిమాలో అవకాశాలు లేకపోతేనేం అలా చేస్తూ ఆ పనులు చేస్తూ నిమిషానికి లక్ష రూపాయల వరకు స్టార్లు అందరినీ మించి పోయేంత లా సంపాదిస్తుంది.

See also  Mahesh Babu - Gopi Chand: మహేష్ బాబు-గోపీచంద్ కాంబోలో ఏ బ్లాక్ బస్టర్ మూవీ మిస్ అయ్యిందో తెలుసా?

pooja-hegde-is-ready-to-do-anything-but-will-charge-1-lakh-per-minute

రాకపోతే నేం పలు రకాల షాపు ఓపెనింగ్ ఈవెంట్ కి హాజరవుతూ చాలా బిజీ బిజీగా తన జీవితాన్ని కొనసాగిస్తుంది. ఇటీవలే కడపలో జరిగిన ఓ షాపింగ్ మాల్ ఓపెన్ చేసింది పూజా హెగ్డే. ఇందుకు గాను బుట్ట బొమ్మ నలభై లక్షల రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ షాపింగ్ మాల్ ఓపెనింగ్ పట్టుమంటే 40 నిమిషాలు కూడా కొన సాగనే లేదు. కానీ పూజా హెగ్డే ఈవెంట్ కోసం నలభై లక్షలు అక్షరాల నలభై లక్షల రూపాయలని  రెమ్యునరేషన్ గా పుచ్చుకుంది. దాంతో నెటిజెన్లు ఒక్క సారిగా అవాక్కవుతున్నారు. ఓ వైపు సినిమా అవకాశాలు తగ్గుతూ సినిమాలో రెమ్యూనరేషన్ ని క్రమ క్రమంగా కిందికి తగ్గించుకుంటున్న పూజా హెగ్డే బయట ఈవెంట్స్ కి మాత్రం నిమిషానికి లక్ష రూపాయల లెక్కన వసూలు చేస్తుందట.

See also  Rajamouli: ఆస్కార్ తో అందరూ ఆనందంగానే ఉన్నారు గాని.. పాపం రాజమౌళికి జరిగింది అంత ఘోరమా?

pooja-hegde-is-ready-to-do-anything-but-will-charge-1-lakh-per-minute

ఆ విధంగా ఈవెంట్ కి నలభై లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో బుట్ట బొమ్మ పూజ హెగ్డే మరి టూమచ్ గా రెమ్యూనరేషన్ చార్జ్ (Pooja Hegde Charge) చేస్తుందంటూ చాలా కామెంట్లు అయితే వినిపిస్తున్నాయి. నిజానికి బుట్ట బొమ్మ పూజా హెగ్డే రేంజ్ ఏ మాత్రం తగ్గ లేదు. అమ్మడు అవకాశం తో ఒక్క చిత్రం హిట్ కొడితే మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతుందని బుట్ట బొమ్మ అభిమానులు ఆశిస్తున్నారు.