Home Cinema Samantha: టవల్ కట్టుకొని స్నానం చేస్తూ దగదగ సొగసుల సెగలు కురిపిస్తూ నెట్టింట అల్లకల్లోలం సృష్టిస్తున్న...

Samantha: టవల్ కట్టుకొని స్నానం చేస్తూ దగదగ సొగసుల సెగలు కురిపిస్తూ నెట్టింట అల్లకల్లోలం సృష్టిస్తున్న సమంత హాట్ ఫోటోలు.

Samantha: మనందరికీ తెలిసిన విషయమే.. ప్రస్తుతం సెలబ్రిటీలు ఏ చిన్న విషయాన్ని అయినా షేర్ చేసుకోవాలంటే ఒకప్పుడు లైవ్ లోకి వచ్చే మరీ ప్రెస్ మీట్ లు పెట్టి వాళ్లకు సంబంధించిన విషయాలను తెలియజేసేవారు. కానీ ఇప్పుడు అంతా సోషల్ మీడియా మయమైపోయింది. ఎవరు చూడు.. ఏ చిన్న సెలబ్రిటీ అయినా.. లక్షల్లో, కోట్లల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని నిత్యం వాళ్ల అభిమానులతో టచ్ లో ఉంటూ వాళ్లకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారానే షేర్ చేసుకుంటున్నారు. అలా వాళ్ళు షేర్ చేసుకున్న విషయాలు విషయాలు క్షణాల్లో వైరల్ గా మారుతూ నెట్టింట హాట్ టాపిక్ ఆ ట్రెండ్ అవుతూ ఉంటాయి. అలా సోషల్ మీడియాలో అందరి సెలబ్రిటీ లాగే ఎక్కువ యాక్టివ్ గా ఉంటూ ఉంటుంది సమంత. (Photos Of Samantha)

See also  Naga Chaitanya: షాకింగ్ కండీషన్ పెట్టిన అమల - నాగచైతన్య రెండో పెళ్ళి విషయంలో..కోపంతో చైతూ..!!

photos-of-samantha-wearing-a-towel-have-gone-viral-on-social-media

ఇక సమంత గురించి చెప్పాలంటే.. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా పాపులాటి సంపాదించుకుని తను ఏంటో నిరూపించుకుంది. పెళ్ళికి ముందు అయితే అంతా యాక్టివ్ గా సోషల్ మీడియాలో కనిపించకపోయినప్పటికీ విడాకుల తర్వాత కొద్ది డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన తర్వాత ప్రస్తుతం మాత్రం చాలా చురుగ్గా సోషల్ మీడియాలో ఆమె నిరంతరం ఏదో ఒక వార్తను షేర్ చేస్తూ వస్తుంది. ఆ మధ్యకాలంలో మయోసైటిస్ వ్యాధి బారిన పడడంతో కొంత కాలం సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చినప్పటికీ.. ఇక ఇటీవలే ఈ మధ్య కాలంలో మాత్రం చాలా చురుగ్గా ఎంతో ఉత్సాహంగా సోషల్ మీడియాలో తను చేసే ప్రతి చిన్న పనిని ఫొటోస్ రూపంలో అటు తన అభిమానులకే కాక ఇటు ఫాలోవర్స్ కూడా షేర్ చేస్తూ వస్తుంది సమంత.

See also  Bigg Boss - Pawan Kalyan : పవన్ కళ్యాణ్ తో బిగ్ బాస్ కి కొత్త లింక్..

photos-of-samantha-wearing-a-towel-have-gone-viral-on-social-media

ప్రస్తుతం అయితే విజయ్ దేవరకొండ సరసన ఖుషి చిత్రంలో చాలా బిజీ బిజీగా గడుపుతుంది. ఇక ఈ చిత్ర షూటింగ్ పనులు ప్రస్తుతం టర్కీలో జరగనుండగా.. ఈ క్రమంలోనే టర్కీ అందాలని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంది సమంత. కాగా ఇటీవల సమంత తన ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో కొన్ని హాట్ అయిన ఆసక్తికర ఫోటోలను షేర్ చేసుకుంది. టర్కీలో ఆమె ఎలా ఎంజాయ్ చేస్తుంది తన రోజు తన డైలీ లైఫ్ ఎలా గడుపుతుందో చెప్తూ కొన్ని ఫొటోస్ ని సోషల్ మీడియాలో పంచుకోగా.. అవి కాస్త నెట్టింట వైరల్ అవుతూ చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఆ ఫొటోస్ లో ఏకంగా సమంత బాత్రూం లో దిగిన ఫోటో కూడా ఉండడం ఆశ్చర్యానికి గురి చేసిన విషయం.

See also  Pavitra Lokesh: స్టార్ హీరోయిన్లను తలదన్నే రెమ్యూనరేషన్ తీసుకుంటున్న పవిత్ర లోకేష్.. ఒక్కరోజు ఎంత ఛార్జ్ చేస్తుందో తెలుసా.?

photos-of-samantha-wearing-a-towel-have-gone-viral-on-social-media (3)

అప్పుడే స్నానం చేసి వచ్చి టవల్ కట్టుకొని ఉండడం.. కారులో బోర్లా పడుకొని బుక్ చదువుతూ ఉండడం.. బాత్రూంలో సెల్ఫీ దిగడం ఇలాంటి ఎన్నో రకాల ఫొటోస్ (Photos Of Samantha) ను తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఒక్కసారిగా తన అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసే షాక్ లో ఉంచింది. ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.. కాగా మరికొందరు మాత్రం ఇలాంటి ఫోటోలు షేర్ చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆమె పై మండి పడుతున్నారు. ఇక ప్రస్తుతం అయితే బాత్రూంలో దిగిన ఈ సెల్ఫీ ఇంటర్నెట్ ని బ్లాస్ట్ చేస్తూ వైరల్ గా మారిందనే చెప్పాలి.