Home Cinema Payal Rajput : పాయల్ రాజ్ పుత్ ప్రేమ పేరుతో సాంతం ఆ డైరెక్టర్ ని...

Payal Rajput : పాయల్ రాజ్ పుత్ ప్రేమ పేరుతో సాంతం ఆ డైరెక్టర్ ని వాడేసి వదిలేసిందా?

payal-rajput-played-a-love-game-and-cheated-that-director-is-it-right

Payal Rajput : సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ అయ్యి, హీరోయిన్ గా నిలబడాలి అంటే.. ఎన్నో సినిమాలు చేసి, ఎందరో ఆదరణ పొందాల్సిన అవసరం ఉంటుంది. కానీ పాయల్ రాజ్ పుత్ పరిస్థితి అది కాదు. ఆమె ఆర్ ఎక్స్ 100 అనే సినిమాలో ( Payal Rajput cheated the director ) తొలిసారిగా హీరోయిన్గా నటించి.. ఆ ఒక్క సినిమాతోనే ఆమె స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఎంతోమంది దర్శకులు నిర్మాతలు దృష్టి ఆమె పై పడింది. ఈమెను వాళ్ళు సినిమాల్లో పెట్టుకోడానికి ఇష్టపడ్డారు. కాకపోతే వచ్చిన చిక్కల్లా ఏమిటంటే ఈమె మొదటి సినిమాలోనే అంత బోల్డ్ గా నటించడం వలన.. ఆమెకు మిగిలిన సినిమాల్లో కూడా ఇంచుమించుగా అలాంటి పాత్రలే ఇవ్వడానికి అందరూ ప్రయత్నించారు.

Payal-Rajput-love-director

ఒకేలాంటి పాత్రల్లో, ఒకేలాంటి యాంగిల్ లో ఒక మనిషిని ఎన్నోసార్లు చూడడానికి ప్రేక్షకులు ఇష్టపడరు. నటి, నటుడు అంటే వీళ్లను డిఫరెంట్ పాత్రల్లో, డిఫరెంట్ మేనరిజంతో చూడ్డానికి ఇష్టపడతారు. అందుకే మళ్ళీ మళ్ళీ సినిమాల్లో ( Payal Rajput cheated the director ) చూడగలగడానికి కారణం వాళ్ళు ప్రతి సినిమాలోని డిఫరెంట్ గా కనిపించడమే. వాళ్ల క్యారెక్టర్ని డిఫరెంట్ రూపంలో చూపించడం వలన.. వాళ్ళ నటించిన నటనలో డిఫరెన్స్ రావడం వలన ఆదరణ పొందుతారు. కానీ పాయల్ రాజ్ పుత్ విషయంలో మొదటి సినిమాలోనే అంత బోల్డ్ గా నటించడం వలన, ఆమెకు అలాంటి పాత్రల దొరకడం వలన ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయింది.

See also  Sri Reddy: బన్నీ లో నాకు మొదటి నుండి నచ్చింది అదే - శ్రీ రెడ్డి కామెంట్స్ వైరల్..

Payal-Rajput-love-director-played

అయితే అనుకున్నంత పెద్ద స్టార్ హీరోయిన్ అవ్వకపోయినప్పటికీ.. ఆమె ఇంకా అలా చలామణి అవుతూ సినిమాలు చేసుకుంటూ ఉంది. అయితే ఇప్పుడు ఆమెపై సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది. ఒక దర్శకుడుని ప్రేమించి, అతనితో చాలా డీప్ గా ప్రేమలో ఉన్నట్టు నటించి.. అన్నీ అయిన తర్వాత అతనికి హ్యాండ్ ( Payal Rajput cheated the director ) ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అంటే.. పాయల్ రాజ్ పుత్ సినిమాల్లోకి రాకముందు అనేక సీరియల్స్ లో.. సైడ్ పాత్రలు,కొన్ని మెయిన్ పాత్రలను నటిస్తూ వచ్చింది. అలా అనేక సీరియల్స్ లో ఆమె నటించడం వల్ల ఆ రిఫరెన్స్ తోనే ఆమె హీరోయిన్గా కూడా ఎంటర్ అయింది. ఆ సీరియల్స్ నటించేటప్పుడు ఆమె సీరియల్ డైరెక్టర్ అయిన రాకేష్ కుమార్ ని ప్రేమించింది.

See also  Nagarjuna-Naga Chaitanya : చైతు ప్రేమలో పడి ఇలాంటి పనులు చేస్తున్నాడని సీక్రెట్ బయట పట్టిన నాగార్జున!

Payal-Rajput-love-director-breakup

అతనితో విపరీతమైన ప్రేమను వలగబోసిందంట. అతను ఈమె ప్రేమలో పడి సీరియల్స్ లో రిఫరెన్స్ ఇచ్చి ఆమెకు ఆఫర్స్ ఇప్పించేవాడంట. కొంతకాలానికి దర్శకుడు రాకేష్ పెళ్లి చేసుకుందామని పాయల్ రాజ్ పుత్ ని అడిగాడంట. నేను కెరీర్ లో చాలా ఎత్తుకు ఎదగాలని అనుకుంటున్నాను. కెరీర్ వదులుకొని అప్పుడే నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అని చెప్పిందంట. దానితో ఇద్దరికీ మనస్పర్ధలు వచ్చి బ్రేకప్ చేసుకున్నారట. ఆ తర్వాత ఆమె సినిమాల్లో రాణిస్తూ హీరోయిన్గా సాగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే రాకేష్ కుమార్ తన స్నేహితులతో పాయల్ రాజ్ పుత్ ఆఫర్స్ కోసమే నన్ను ప్రేమలోకి దించి.. నన్ను అన్ని రకాలుగా వాడుకొని ఆ తర్వాత వదిలేసిందని చెప్పుకునేవాడంట. ఈ వార్తలు ఎంతవరకు నిజమందో తెలియదు గానీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త విపరీతంగా వైరల్ అవుతుంది.