Home Cinema Payal Rajput : పాయల్ రాజ్ పుత్ అలాంటి వాళ్లతో సావాసం చేయడమే కాక.. ఆమె...

Payal Rajput : పాయల్ రాజ్ పుత్ అలాంటి వాళ్లతో సావాసం చేయడమే కాక.. ఆమె నిజస్వరూపం ఇలాంటిదా..

payal-rajput-movie-mangalavaram-latest-updates

Payal Rajput : ఆర్ఎక్స్ 100 సినిమా అంటే గుర్తుకు వచ్చేది పాయల్ రాజపూత్. అలాగే పాయల్ రాజపూత్ అనే పేరు గుర్తుకు రాగానే గుర్తుకు వచ్చే సినిమా ఆర్ఎక్స్ 100. ఈ రెండిటిని లింక్ ని మర్చిపోవడానికి చాలా ( Payal Rajput movie Mangalavaram ) కాలం పడుతుంది. ఇది ఇప్పుడు అప్పుడే మర్చిపోగలిగేది కాదు. ఎందుకంటే.. ఆ తరహా సినిమా ఇప్పటివరకు మళ్లీ దాన్ని క్రాస్ చేసి రాలేదని చెప్పుకోవాలి. సినిమాలో ప్రేమ కథ చిత్రాల్లో హీరో విలన్ గా ఉండడం, హీరో క్యారెక్టర్ లో ఏమైనా తేడా ఉండడం లేదా విలన్సు సెపరేట్ గా ఉండడం ఇలా చూసాం కానీ.. హీరోయిన్ క్యారెక్టర్ నే అంత అగ్రసివ్ గా చూపించిన సినిమా అది.

Payal- Rajput -Mangalavaram-movie

ఆ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోగలిగింది. అందుకే ఆ తర్వాత పెద్దగా హిట్స్ లేకపోయినా కూడా పాయల్రాజపూత్ ఇప్పటివరకు ఏదో ఒక అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అయితే పాయల్ రాజపూత్ ప్రధాన ( Payal Rajput movie Mangalavaram ) పాత్రలో అజయ్ భూపతి తీస్తున్న పాన్ ఇండియా సినిమా మంగళవారం గురించి అందరికి తెలిసిందే. ఈ సినిమాతో పాయల్ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న హీరోయిన్ అవుతుంది. ఈ సినిమాని స్వాతి రెడ్డి, గునుపాటి సురేష్ వర్మ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పాయల్ రాజపూత్ కాకుండా శ్రీ తేజ్ ,చైతన్య కృష్ణ, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రలో పోషిస్తున్నారు. ఈ సినిమా నిమిత్తం ముందుగా రిలీజ్ చేసిన పాయల్ రాజ్ వెనకనుంచి బట్టల్లేకుండా వచ్చిన పోస్టరు ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది.

See also  Lakshmi Pranathi : జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఆ పనికి హార్ట్ అయ్యి కోపంతో లక్ష్మి ప్రణతి ఎం చేసిందంటే..

Payal-Rajput-Mangalavaram-news

ఈ పోస్టర్ చూసిన తర్వాత ఏంటి పాయల్ ఇలాంటివి నటించాల్సిన అవసరం ఏమిటి అని చాలామంది అనుకున్నారు కూడా.. కానీ ఆ సినిమా మాత్రం అందరి నోట్లోని నానింది. అందుకే ఆ చిత్ర బృందం వాళ్ళు అలాంటి పోస్టర్ని ( Payal Rajput movie Mangalavaram ) విడుదల చేశారు. దానితో మంగళవారం అనే సినిమా ఈ సినిమా నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా కొన్ని ప్రత్యేకతలను కలిగి ఉంది. ఈ సినిమా తీయడానికి 99 రోజులు సమయం పట్టింది కానీ.. అందులో 51 రోజులు కేవలం రాత్రుళ్ళు మాత్రమే తీశారు అంట. కేవలం నైట్ సినిమా తీశారు అంటే.. ఇంక సినిమాలో ఎంత కుతూహలం, ఉదృక్తత ఉంటుందో గమనించవచ్చు. ఇటీవల మంగళవారం సినిమా నుంచి పాయల్ రాజపూత్ ది మరొక ఇమేజ్ బయటకు వదిలారు. అందులో పాయల్రాజపూత్ డి గ్లామర్ లుక్ లో ఓ పల్లెటూరు యువతుల కనిపించింది.

See also  Ravi Teja : మెగాని డామినేట్ చేయడమే కాకుండా అక్కినేనిని అదరగొట్టే ట్విస్ట్ తో.. బయటపడిన రవితేజ!

Payal-Rajput-Mangalavaram-latest

పాయల్ రాజపూత్ అంటేనే కుర్రాళ్లకు మహా పిచ్చి. కుర్రాళ్ళకిక్కించే విధంగా.. ఆమె చూపుతో, ఆమె నటనతో వాళ్లను ఆకట్టుకుంటుంది. అలాంటిది ఈ పల్లెటూరు లుక్ లో ఆమె డి గ్లామర్ గా ఒక ఓరకంట చూస్తుంటే కుర్రాళ్ళందరూ ఆ ఇమేజ్ ని షేర్ కొడుతున్నారు. ఈ సినిమాలో ప్రతి పాత్ర కూడా చాలా కొత్తగా ఉంటుందంట. ఇందులో ఎవరు మంచి వాళ్ళు, ఎవరు చెడ్డ వాళ్ళు,ఎవరిని నమ్మొచ్చు ,ఎవరిని నమ్మకూడదు అని సినిమా చూస్తున్నాను సేపు వాళ్ళ మీద ఏదో పరమైన అనుమానాలు వస్తూనే ఉంటాయంట. అలాంటి వాళ్ళ మధ్యలో పాయల్ రాజ్ పుత్ వాళ్లందరి సావాసంతో సినిమాలో నటిస్తూ.. ఆమె పాత్రను చూస్తే మనం ఇంకా షాక్ అవుతాం అంట. ఆ సినిమాలో ఆమె పాత్ర ఆమె నిజస్వరూపం తెలుసుకున్నాక కచ్చితంగా షాక్ అవుతాం అంట. ఇదొక విభిన్నమైన సినిమా అంట. ఈ సినిమా ట్రైలర్ కూడా త్వరలో రిలీజ్ చేస్తామని చిత్ర బృందం వాళ్ళు అంటున్నారు.