Home Cinema Pawan Kalyan: పవన్ త్రివిక్రమ్ ల మధ్య ఆ గొడవలో, పవన్ ఫ్యాన్స్ పరిస్థితి ఏమిటి???

Pawan Kalyan: పవన్ త్రివిక్రమ్ ల మధ్య ఆ గొడవలో, పవన్ ఫ్యాన్స్ పరిస్థితి ఏమిటి???

పవన్ కళ్యాణ్ ఈ పేరు వినగానే ఆయన సినిమాలు కంటే ఆయన ఫాన్స్ ఎక్కువగా గుర్తుకు వస్తారు. ఎందుకంటే అలాంటి ఫాన్స్ చాలా అరుదుగా దొరుకుతారు. ఆయన ఫాన్స్ మనసా, వాచా, ఖర్మణా అన్ని రకాలుగా పవన్ అంటే ప్రాణం పెడతారు. పవన్ కళ్యాణ్ ఒక్క చిరునవ్వు నవ్వి, చెయ్యి ఇలా ఊపితే చాలు… గాల్లో తేలినట్టుంది అని పాడుకుంటారు.

Pawan Kalyan shared about his clash with Trivikram

పవన్ కళ్యాణ్ చాలా విచిత్రమైన మనిషిలా కనిపిస్తారు. ఒకొక్కసారి చాలా సరదాగా, ఒకొక్క సారి చాలా ఆవేశంగా నీకొక లెక్క ఉంటె నాకు కొంచెం తిక్క ఉంటాది అనే మనిషి ఆయన. అలాంటి పవన్ కళ్యాణ్ కి అభిమానులు ఎంత వీరాభిమానంతో ఉంటారో, అలాగే ఆయనకు వీర స్నేహితుడు ఒకరు ఉన్నారు. అతను ఎవరో కాదు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.  వీరిద్దరూ వీడరాని మంచి మిత్రులని ప్రతీఒక్కరికి తెలుసు.

See also  Boney Kapoor : ఫైనల్ గా శ్రీదేవి చావుకు కారకులు ఎవరో బయటపెట్టిన బోనీకపూర్..

జల్సా సినిమా తో మొదలైన వీరి స్నేహ బంధం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలానే ఉంది. పవన్ ఎవ్వరి మాట వినడు గాని, త్రివిక్రమ్ ఒక్కడి మాట వింటాడని టాక్ కూడా ఉంది. వీరిద్దరి కాంబినేషన్ సినిమా అంటే పవన్ ఫాన్స్ ప్రాణం పెడతారు. బాలకృష్ణ కోసం బోయపాటి దర్శకత్వం లా వీళ్లిద్దరి కాంబినేషన్ అలానే అదరగొట్టెలనే ఉంటాది. అందుకే వీరి కాంబినేషన్ సినిమా రావాలని పవన్ అభిమానులు ఎక్కువగా కోరుకుంటారు. ఇటీవల అన్ స్టాపబుల్ లో పవన్ త్రివిక్రమ్ గురించి షాకింగ్ న్యూస్ చెప్పాడు.

See also  Pooja Hegde: ఆ పనులు చెయ్యడం వల్లే పూజ హెగ్డే పరిస్థితి ఇలా దిగాజారదానికి కారణం అయ్యిందా.?

పవన్ త్రివిక్రమ్ లకి ఒక గొడవ ఇప్పటికీ జరుగుతూనే ఉందంట. త్రివిక్రమ్ కథ చెప్పడానికి వచ్చిన మొదటిసారి వింటూ పవన్ పడుకున్నాడని త్రివిక్రమ్ అంటాడంట. పవన్ కళ్యాణ్ లేదు నేను పడుకోలేదంటాడంట. ఈ గొడవ ఇన్నేళ్లయినా ఇప్పటికీ అవుతుందంట. మరి పవన్ ఫాన్స్ కి పవన్ కళ్యాణ్, వాళ్ళ హీరో ప్రాణ మిత్రుడి మధ్య వాదనలో వాళ్ళు ఎవరిని సమర్థిస్తారో మరి… ఎందుకంటే వాళ్ళు అంతగా ఇష్టపడే హీరో ఇష్టపడే వ్యక్తి అంటే వాళ్లకూ ఇష్టమేగా…

See also  Hamsa Nandini : ఐటెం పాప సడన్ గా ఆశ్రమంలో గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనబడింది!