Home Cinema Pawan Kalyan : చనిపోవలసిన పవన్ కళ్యాణ్ ని ఎవరు కాపాడారో తెలిస్తే.. అస్సలు నమ్మలేరు!

Pawan Kalyan : చనిపోవలసిన పవన్ కళ్యాణ్ ని ఎవరు కాపాడారో తెలిస్తే.. అస్సలు నమ్మలేరు!

pawan-kalyan-planned-to-do-suicide-but-because-of-that-he-was-saved

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఇటీవల వచ్చిన బ్రో మంచి టాక్ తో కలెక్షన్స్ రాబట్టింది. సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత రిలీజ్ అయిన రెండు సినిమాలు వరుసగా విజయాన్ని సాధించాయి. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ అభిమానులకి పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం.అందుకే వాళ్ళని ( Pawan Kalyan planned to do suicide ) అభిమానులు అని ఎవరు అనరు.. వాళ్లని భక్తులు అని అంటారు. ఆ భక్తులు ఆ దేవుడి మాటల్ని, ఆయన గురించి పొగిడేవి.. ఇలాంటివి వినగలరు తప్పా.. అసలు ఆయన ఎవరైనా విమర్శిస్తేనే తట్టుకోలేరు. అలాంటిది పవన్ కళ్యాణ్ చనిపోదాం అనుకున్నాడని అనే వార్త వింటే వాళ్ళకి వాళ్లకు చాలా బాధగా ఉంటాది.

See also  Lavanya Mehndi function: లావణ్య త్రిపాఠి మెహందీ ఫంక్షన్ లో సూపర్ స్పెషల్ ఇదేనట..

pawan-kalyan-planned-to-do-suicide-but-because-of-that-he-was-saved

పవన్ కళ్యాణ్ ఒకసారి చనిపోవాలని అనుకున్నాడంట, అసలు సంగతి ఏమిటంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సినిమాలంటే పెద్దగా నచ్చవంట. పబ్లిక్ లో అందరి ఎదురుగా నిలబడి డాన్స్ చేయడం, నటించడం.. ఇలాంటివంటే ( Pawan Kalyan planned to do suicide ) అసలు నచ్చవంట. అయినా కూడా వాళ్ళ అన్న చిరంజీవి, వదిన సురేఖ గారు బలవంతంగా సినిమా రంగంలోకి వెళ్లాలి అని చెప్పుకొచ్చారట. దానికి కూడా కారణం లేకపోలేదు. పవన్ కళ్యాణ్ కి చదువు అబ్బేది కాదంట. పోని బాగా చదివేసుకొని ర్యాంకులు వచ్చేసే స్టూడెంట్ అయితే పవన్ కళ్యాణ్ ని ఇతరదేశాల్లో చదువులకు పంపించి సెటిల్ చేద్దురు..

pawan-kalyan-planned-to-do-suicide-but-because-of-that-he-was-saved

ఆ పరిస్థితి లేకపోవడం వల్ల చిరంజీవి, సురేఖ గారు ఆలోచించి పవన్ కళ్యాణ్ ని ఎలాగైనా సినిమా రంగంలో నిలబెట్టాలని అనుకునేవారట. అయితే పవన్ కళ్యాణ్ సినిమాలు ఇంట్రెస్ట్ లేక, చదువు మీద కూడా శ్రద్ధ పెట్టలేక విపరీతమైన ఆస్మా సమస్యతో బాధపడేవాడంట. ఆస్మా సమస్యతో చాలా విసుగొచ్చేసి.. దేని మీద ( Pawan Kalyan planned to do suicide ) కాన్సన్ట్రేషన్ పెట్టలేక.. ఎందుకు ఈ జీవితం చచ్చిపోదామని అనుకునేవాడంట. కానీ ఇంట్లో వాళ్ళు చూపించే ప్రేమకి అన్నిటికీ అలా ఓర్చుకొన్నా కూడా ఇంక భరించలేక చచ్చిపోవాలనుకుంటున్న టైంలో.. అతను పుస్తకాలతో స్నేహం చేశాడంట. ఎక్కువగా పుస్తకాలు చదవడం మొదలు పెట్టాడంట.

See also  Baby movie: బేబీ చిత్రం యొక్క డైరెక్టర్, ప్రొడ్యూసర్ లపై పోలీస్ కేసు. ఎందుకో తెలుసా.?

pawan-kalyan-planned-to-do-suicide-but-because-of-that-he-was-saved

పుస్తకాలు ఎక్కువగా చదవడం వలన తన జబ్బు నుంచి తాను బయటపడుతూ.. ట్రీట్మెంట్ తీసుకుంటూ.. ఆ ప్రపంచంలో నుంచి బయటపడి.. ఆ పుస్తకపు లోకంలోకి వెళ్లి.. మనసు రిలాక్సేషన్ గా ఉండేదట. అలా మొత్తానికి ఆ జబ్బును క్లియర్ చేసుకున్నాడంట. అలా పవన్ కళ్యాణ్ చనిపోదాం అనుకుంటే.. పుస్తకాలతో సాన్నిహిత్యం చేయడం వలన అదే అతన్ని కాపాడాయంట. పవన్ కళ్యాణ్ ని పుస్తకాలు కాపాడిన విషయం చాలామందికి తెలియదు కానీ.. ఆయన ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. నేను పుస్తకాలు చదివి చదివి నాలో ఇంత మంచి పరివర్తన వచ్చిందని చెప్తూ ఉంటారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇటు సినిమాల్లో, అటు రాజకీయాల్లో కూడా ఎంతో బిజీగా ఉంటూ.. రాజకీయాల్లో నిలబడడం కోసం ఆయన అనుకున్నది సాధించడం కోసం వారాహి ప్రయాణం చేస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు..