Home Cinema Pawan Kalyan : వరుణ్ పెళ్ళికి పవన్ కళ్యాణ్ పట్టుకెళ్తున్న గిఫ్ట్ ఎయిర్పోర్ట్ లో కనబడిపోయింది.

Pawan Kalyan : వరుణ్ పెళ్ళికి పవన్ కళ్యాణ్ పట్టుకెళ్తున్న గిఫ్ట్ ఎయిర్పోర్ట్ లో కనబడిపోయింది.

pawan-kalyan-gift-to-varun-tej-and-lavanya-tripathi-marriage

Pawan Kalyan : మెగా కుటుంబంలో సందడి మొదలైపోయింది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి సందడితో మెగా కుటుంబం అంతా కలకలలాడిపోతుంది. ఇప్పటికే వాళ్ళు నిశ్చితార్థం దగ్గర్నుంచి ఇప్పటివరకు ప్రతి చిన్న చిన్న ( Pawan Kalyan gift to Varun Tej marriage ) వేడుకను కూడా ఎంతో ఆనందంగా చేసుకుంటూ.. వాటిని మళ్లీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అభిమానులందరికీ ఆనందాన్ని కలిగించారు. ఇప్పుడు ఇంకా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి నవంబర్ 1 వ తేదీన ఇటలీలో జరగబోతుంది. దీనికై మెగా కుటుంబం ఇటలీకి తరలి వెళ్తుంది.

Pawan-Kalyan-varun-tej-marriage

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లికని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన భార్యతో కలిసి ఇటలీ వెళుతుండగా ఎయిర్పోర్ట్లో ఫోటోలు తీసి సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. తన కొడుకు పెళ్లికి ఎంతో ఆనందంగా పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan gift to Varun Tej marriage ) వెళ్తున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. ఇక వరుణ్ తేజ్ పెళ్లి అంటే మెగా హీరోలు అందరూ అక్కడే ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం పెళ్లికి వెళ్లగలడా లేదా వెళ్లిన అసలు అంత టైం ఇవ్వగలడా లేదా అని అనుమానం అందరిలోని ఉంటాది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలు అటు రాజకీయం రెండూ చూసుకోవాలి కాబట్టి.

See also  Samantha: ప్రతీరోజు సమంత ఇంట్లో కొన్ని గంటల పాటు ఒక్కర్తే ఏం చేస్తుందో తెలిస్తే షాక్ అవుతారు..

Pawan-Kalyan-varun-tej-marriage-gift

అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తన భార్యతో కలిసి చక్కగా ఇటలీ బయలుదేరాడని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే వరుణ్ తేజ్ పెళ్లికి పవన్ కళ్యాణ్ ఇచ్చే గిఫ్ట్ ఏంటో ఎయిర్పోర్ట్లో కనబడుతుంది అంటూ సోషల్ మీడియాలో ఇప్పుడు ఒకరికి ( Pawan Kalyan gift to Varun Tej marriage ) ఒకరు షేర్లు చేసుకుంటున్నారు. ఇంతకీ పవన్ కళ్యాణ్.. వరుణ్ తేజ్ కి ఇచ్చే గిఫ్ట్ ఏమిటి? ఆ గిఫ్ట్ ఎయిర్పోర్టులో కనబడి పోవడం ఏంటి? అంటే డైమండ్స్ ఏమైనా గిఫ్ట్ ఇస్తున్నాడా? ఆ డైమండ్ ఏమైనా ఎయిర్పోర్ట్లో చెక్ చేసుకునేటప్పుడు కనిపించిందా వాటి మీద వార్తలు రాస్తున్నారా అని కొందరు అనుకుంటున్నారు. కానీ అదేమీ కాదు అసలు గిఫ్ట్ ఏంటో చూద్దాం..

See also  Allu Arjun: తన భార్య పర్సనల్ సీక్రెట్ ని బయటపెట్టిన అల్లు అర్జున్!

Pawan-Kalyan-varun-tej-lavanya-marriage

పవన్ కళ్యాణ్ చాలా కాలంగా సినిమాల్లో తప్పితే బయట స్టైల్గా యంగ్ లుక్కుతో తయారు అవ్వడం అనేది పెద్దగా కనిపించడం లేదు. రాజకీయాల్లో తిరుగుతూ సింపుల్ డ్రెస్సులు వేసుకొని.. ఎప్పుడు రాజకీయాల గురించి మాట్లాడుతూ తిరగడం చూస్తున్నాం. అలాంటిది వరుణ్ తేజ్ పెళ్లికి వెళ్తూ.. పవన్ కళ్యాణ్.. రెడ్ కలర్, వైట్ కలర్ మిక్స్ అయ్యేలాగా చెక్స్ షర్ట్ ఆఫ్ హాండ్స్ వేసుకొని కుర్రడిలా తయారై పెళ్ళికి వేస్తున్నాడు. ఎయిర్పోర్ట్ లో పవన్ కళ్యాణ్ ని అలా చూసి అందరూ అష్క్యార్యపోయారు. మళ్ళీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి వచ్చిన వాళ్ళ హీరోలాగా మంచి హుషారుగా వెళ్తున్నాడని అందరూ అనుకుంటున్నారు. వరుణ్ తేజ్ కి ఇంతకంటే గొప్ప గిఫ్ట్ ఏం కావాలి? ఇక్కడే ఎయిర్పోర్ట్ లోనే కల కనబడిపోతుంది అని అందరూ ఆనందంతో మెగా అభిమానులు పొంగిపోతున్నారు.