Home Cinema Pawan Kalyan : ఎవ్వరూ ఊహించని శుభవార్త చెప్పిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan : ఎవ్వరూ ఊహించని శుభవార్త చెప్పిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan gave a good news to his fans

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే మాట వినగానే ఆయన అభిమానులు ఎంత ఆనందంతో ఎలాంటి ఆనందాన్ని చూపిస్తారో మనందరికీ తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan gave a good news to his fans ) ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. రాజకీయ ప్రస్థానంలోకి అడుగుపెట్టిన పదేళ్ల తర్వాత.. ఎక్కడ ఎటువంటి అవమానాలు, ఎటువంటి ఓటమికి లొంగిపోకుండా తనను తాను నిరూపించుకున్న పవన్ కళ్యాణ్ అంటే ఆయన అభిమానులకు విపరీతమైన గౌరవం.

పవన్ కళ్యాణ్ సినిమా హిట్ అంటే ఒక పండగ. అదే స్లాప్ అయినా కూడా ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లో ఏమీ అనుకోని అభిమానం ఆయన అభిమానులది. పవన్ కళ్యాణ్ సినిమా కెరియర్లో అనేక ఫ్లాప్ సినిమాలు ( Pawan Kalyan gave a good news to his fans ) ఉన్నప్పటికీ కూడా.. ఆయన మాత్రం అభిమానుల గుండెల్లో చిరంజీవిగా వెలిగిన మనిషి. అందుకే ఆయనకి ఎప్పుడు విజయ పతాకానికి అందించడానికి సిద్ధంగా ఉంటారు ఆయన అభిమానులు. పవన్ కళ్యాణ్ సినిమాల కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాకుండా సినీ అభిమానులు కూడా ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటారు.

See also  Mahesh - Namrata: మహేశ్-నమ్రతల పెళ్లిరోజు స్పెషల్.. అసలు వీళ్ళిద్దరిలో ఎవరు ఫస్ట్ ఐ లవ్ యు చెప్పారో తెలిస్తే నవ్వేస్తారు.

అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ ఇక సినిమాలు చేయలేరని ,సినిమాలు చేయడానికి ఆయనకి ఎట్టి పరిస్థితిలో సమయం ఉండదని అందరూ అనుకుంటున్నారు. కానీ ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి, హరహర వీరమల్లు అనే మూడు సినిమాలకి ఆయన ఒప్పుకొని కొంత షూటింగ్ కూడా స్టార్ట్ చేసి పూర్తి చేయలేకపోవడం నిజంగా బాధాకరం. ఇక ఆ సినిమాలన్నీ ( Pawan Kalyan gave a good news to his fans ) వచ్చే అవకాశం లేదని, ఇప్పట్లో పవన్ కళ్యాణ్ నటించలేరని అందరూ అనుకుంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ తన అభిమానులందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పాడని వార్తలు వస్తున్నాయి.

See also  Sri Devi: శ్రీదేవికి ఎంత పొగరో..? అంతలా అవమానించిందా మెగస్టార్ చిరంజీవిని.!!

ఇటీవల నిర్మాత రత్నం పవన్ ను కలిసి పది రోజుల సమయం కావాలని అడిగిన విషయం తెలిసిందే. ఎందుకంటే ఆ సినిమా ఇప్పటికే 80% షూటింగ్ కంప్లీట్ అయింది.అందుకే పవన్ కళ్యాణ్ హరహర వీరమల్లు చిత్రం షూటింగ్ కంప్లీట్ చేస్తానని, పది రోజులు టైం ఇస్తానని కూడా చెప్పారంట. అంతేకాకుండా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓజీ సినిమా కూడా షూటింగ్ చేయడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నారని.. అది కూడా పూర్తి చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఇక ఇలాంటి గుడ్ న్యూస్ లు విని.. ఆయన అభిమానులు ఆనందంతో పొంగిపోతున్నారు. ఇక సినిమాలు చేయడానికి టైం ఉండదు అని అనుకుంటున్న తరుణంలో.. ఊహించని ఈ శుభవార్త పవన్ కళ్యాణ్ ఇవ్వడంతో అభిమానులు ఆనందానికి అవధులు లేవు..