Home Cinema Mahesh Babu – Gautam : మహేష్ బాబు కొడుకు గౌతమ్ లేటెస్ట్ గా చేసిన...

Mahesh Babu – Gautam : మహేష్ బాబు కొడుకు గౌతమ్ లేటెస్ట్ గా చేసిన పని చూసి పవన్ కళ్యాణ్ ఫాన్స్ చేస్తున్న కామెంట్స్ వైరల్

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు కి కొడుకు , కూతురు అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ప్రస్థుతం మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో గుంటూరు కారం అనే స్టైలిష్ నాటు మాస్ ( Pawan Kalyan and Mahesh Babu ) సినిమా పనిలో బిజీ బిజీ గా ఉన్నాడు మహేష్ బాబు. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ వచ్చిన తరవాత ఈ సినిమా పై మహేష్ అభిమానులకు మాత్రమే కాకుండా.. సినీ అభిమానులు అందరికీ కూడా భారీ అంచనాలు పెరిగాయి. ఇదిలా ఉంటె.. బాబు అభిమానులు కి ఈ మధ్య సితార ఒక యాడ్ లో నటించి తెలుగు ప్రేక్షకులని మెస్పరేజ్ చేసింది.

See also  Mirchi Madhavi: మిర్చి మాధవిని సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తి దారుణంగా మోసం చేశాడు.. ఇంతకు ఎవరు.??

pawan-kalyan-fans-comments-on-mahesh-babu-son-gautam

అందం అంటే మహేష్ బాబు, యాడ్స్ అంటే మహేష్ బాబు అలాంటి మహేష్ బాబు కూతురుగా ఫస్ట్ టైం ఒక కమర్షియల్ యాడ్ చేసిన సితార , తన మొదటి యాడ్ తో విపరీతమైన పాపులారిటీ, నేమ్ తెచ్చుకోవడమే కాకుండా ఒక గొప్ప ( Pawan Kalyan and Mahesh Babu ) హ్యూమన్ బీయింగ్ గా అందరి మనసులు గెలుచుకునింది సితార. దానికి కారణం కూడా దాదాపుగా అందరికీ తెలిసిందే.. ఆమె మొదటి సంపాదన మొత్తం మహేష్ బాబు ఫౌండేషన్ కి డొనేట్ చేయడమే. మహేష్ బాబు MB ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే కొన్ని వందల మంది పిల్లలకి గుండె ఆపరేషన్ ఉచితంగా చేయిపించి ప్రాణాలు కాపాడుతున్నాడు.

pawan-kalyan-fans-comments-on-mahesh-babu-son-gautam

ఇప్పటికే ఎన్నో కోట్లు ఈ ఫౌండేషన్ కోసం సొంత నిధులు ఖర్చు చేస్తున్న మహేష్ బాబు ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా ఎవరి దగ్గర డొనేషన్ తీసుకోకుండా తన కష్టార్జితంతో సంపాదించిన సంపాదనే ఖర్చు చేస్తుండటం గొప్ప విషయం. మహేష్ బాబు భార్య అయిన నమ్రత స్వయంగా MB ఫౌండేషన్ గురించి పర్యవేక్షిస్తుంది. నమ్రత , మహేష్ బాబు , సితార ఇప్పటి వరకు మనం MB ఫౌండేషన్ కి చేస్తున్న సేవ చూసిన మనం , మహేష్ బాబు కొడుకు ( Pawan Kalyan and Mahesh Babu ) గౌతం కూడా ఇప్పుడు ఈ సేవలో మొదటిసారి భాగం అయినట్టు బహిరంగంగా తెలిసింది.

See also  Nagarjuna: ఆ స్టార్ హీరోయిన్ తో సీక్రెట్ గా నాగర్జున ఫోన్ లో ఆ విషయం గురించే మాట్లాడితే అందుకు ఒప్పుకోలేదట.. ఏంటా సీక్రెట్.?

pawan-kalyan-fans-comments-on-mahesh-babu-son-gautam

 

మహేష్ బాబు కొడుకు గౌతమ్ MB ఫౌండేషన్ ద్వారా చిన్న పిల్లల గుండెలకి ఆపరేషన్ చేస్తున్న హాస్పిటల్ రెయిన్బో హాస్పిటల్ ని స్వయంగా సందర్సించి ఆపరేషన్ చేసుకున్న చిన్నారులని స్వయంగా కలుసుకుని వారికి ధైర్యం చెప్పడమే కాకుండా సరదాగా కూడా గడిపిన ఫొటోస్ ఇప్పుడు బయటికి వచ్చాయి. ఆ ఫొటోస్ చూసిన మహేష్ బాబు అభిమానులు విపరీతంగా లైక్స్ కొడుతూ , మంచి మంచి పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. ఇక్కడ అందరిని ఆకర్షించిన విషయం ఏమిటంటే మహేష్ బాబు అన్నా , మహేష్ బాబు ఫాన్స్ అన్నా ఒకప్పుడు అంత ఎత్తున లేసే పవన్ కళ్యాణ్ ఫాన్స్ గౌతమ్ చేసిన పనికి పాజిటివ్ కామెంట్స్ పెడుతూ జై పవర్ స్టార్ అని కామెంట్స్ పెడుతున్నారు. ఈ ధోరణి దేనికి సంకేతం ?