Pawan – Prabhas: ఇప్పుడు సినిమా రంగంలో సినిమాలు ఎంత కష్టపడి తీస్తున్నారు, ఎంతగా కొత్త ట్రెండ్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు.. మనకు తెలుస్తూనే ఉంది. కానీ ఏ సినిమాని ఆడియన్స్ ఎలా ఆదరిస్తారో అనేది మాత్రం ఎప్పుడూ రిస్క్ గానే ఉంది. కొన్ని సినిమాలు భారీ అంచనాలతో విడుదలై డిజాస్టర్ గా మారుతుంటే.. మరికొన్ని ( Pawan Kalyan bro Prabhas ) సినిమాలు అసలు అంచనా లేకుండా విడుదలయ్యి సూపర్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతున్నాయి. అయితే ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత రిలీజ్ అయిన మూడు సినిమాలు పెద్దగా హిట్ కాకపోవడంతో.. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ప్రభాస్ సినిమాలు మీద అభిమానులు ఎన్నో అంచనాలతో ఆ దేవుడికి దండం పెట్టుకుంటూ ఎదురుచూస్తున్నారు.
ప్రభాస్ నెక్స్ట్ సినిమా ప్రాజెక్టు కె సినిమాపై అభిమానులకు ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఒక వినూత్నమైన కథతో ముందుకు వస్తుందని అందరూ ఎదురు చూస్తున్నారు. అభిమానులకు మాత్రమే కాకుండా సినీ ( Pawan Kalyan bro Prabhas ) రంగంలో ఉన్నవారికి, సినీ అభిమానులకి అందరికీ కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమా మొత్తం టైం ట్రావెల్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రాజెక్టు కే సినిమా పేరులో కే అంటే ఇన్నాళ్ళు.. ప్రభాస్ కల్కి అవతారంలో కనిపిస్తాడు కాబట్టే కే అని పెట్టారని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా కె అంటే కాలచక్రమని అంటున్నారు. మరి నిజంగా కే అంటే ఏమిటి అనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది.
ఒకవేళ ఇప్పుడు జరుగుతున్న ప్రచారాల ప్రకారం ప్రాజెక్టు కే అంటే అందులో కే అంటే కాలచక్రమైతే.. సినిమా మొత్తం కాలచక్రం మీద నడుస్తుందని అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధర్మ తేజ్ కలిసి నటిస్తున్న బ్రో సినిమా ఈ నెలాఖరుకు రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమాపై పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan bro Prabhas ) అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ సినిమాలో కూడా మొత్తం కాన్సెప్ట్ అంతా కాలం మీదనే ఉందని అంటున్నారు. దీన్నిబట్టి చూస్తే.. బ్రో సినిమా ప్రాజెక్ట్ కే సినిమా రెండు సినిమాలు కూడా కథలో మూలం కాలంతోనే అని అర్థమవుతుంది. ఇలా ఒకే మూలంతో వీళ్ళిద్దరూ నటిస్తే.. ఏ సినిమా ఎలా రియాక్ట్ అవుతుందో.. హిట్ అవుతుందో ఫట్ అవుతుందో ఎవరికి తెలియదు.
ఒకవేళ రెండు సినిమాలు హిట్ అవ్వచ్చు అది చెప్పలేం కానీ.. ఒక సినిమా హిట్ అయ్యి, ఒక సినిమా ఫ్లాప్ ఒకే కాన్సెప్ట్ మీద ఇంకో సినిమా ఫ్లాప్ అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు, ప్రభాస్ అభిమానులు ఇద్దరిలో ఎవరో ఒకరు హర్ట్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఇంతకాలం చూసిన సినిమా నాలెడ్జ్ తో పవన్ కళ్యాణ్ ప్రభాస్ నటించిన విధానాన్ని ఊహించుకుని.. ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ కూడా ఈ పాయింట్ తెలిసిన తర్వాత.. ఈ రెండు సినిమాల్లో ఒకే పాయింట్ తో మొదలైన కూడా ఏ సినిమా హిట్ అవుతుందో ఏ సినిమా ఫట్ అవుతుందో వాళ్ళ అభిప్రాయాలను ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. అలాగే ఇప్పుడు మనం కూడా ఆ రెండు సినిమాల్లో ఏది హిట్ అవుతుందో, ఏది ఫట్ అవుతుందో, లేదా రెండూ హిట్ అవుతాయో లేదా రెండు ఫుట్ అవుతాయో కూడా అభిప్రాయం చెప్పుకోవచ్చు. ఏదైనా మన అభిప్రాయం అనేది మన ప్రస్తుతం ఊహాగానమే తప్పా. నిజం ఏంటి అనేది అవి రిలీజ్ అయ్యి నిరూపించుకున్న తర్వాతే తెలుస్తుంది.