Home Cinema Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ని పుట్టిన రోజు నాడు స్వయంగా కలవాలి అనుకున్న...

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ని పుట్టిన రోజు నాడు స్వయంగా కలవాలి అనుకున్న వాళ్లు ఇక్కడికి వెళ్లి కలవండి.

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్న రోజు దగ్గరకు వచ్చేస్తుంది. సెప్టెంబర్ రెండో తేదీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆ పుట్టినరోజు వేడుకను ఎంతో ఘనంగా చేసుకోవాలని, ఆయనతో కలిసి చేసుకోవాలని ఆయన పార్టీ ( Pawan Kalyan birthday details ) కార్యకర్తలు, అభిమానులు అందరూ ఎంతగానో ఎదురు చూస్తారని విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా ఇటు సినిమాల్లో అటు రాజకీయాల్లో ఎంత బిజీగా ఉంటున్నారో అందరికీ తెలిసిందే.

pawan-kalyan-birthday-details-and-meeting-place

ఇక ఎలక్షన్లు దగ్గర పడే సమయం వచ్చేసరికి.. రాజకీయాలు వైపు గట్టిగానే పాదం మోపాలని ఆయన వారాహి అనే యాత్రతో విపరీతమైన బిజీ అయ్యారు. కానీ.. సినిమాలు కూడా చాలావరకు ఒప్పేసుకున్నారు. ఆ సినిమాల్ని పూర్తి ( Pawan Kalyan birthday details ) చేయడానికి అనేక సమస్యలు పడుతున్నారు. కొన్ని సినిమాలను అయితే వదిలేసినట్టే అని అంటున్నారు. దానివలన ఆ దర్శకులు, ఆ నిర్మాతలు చాలా ఇబ్బంది పడుతున్నారు అని కూడా వార్తలు వస్తున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ సాధ్యమైనంత వరకు పూర్తి చేయడానికి ట్రై చేస్తున్నట్టే చెప్తున్నారు.

See also  NTR Lover: ఏంటి.? జూనియర్ ఎన్టీఆర్ లవర్ వివాహనికి ముందే గర్భవతి అయ్యిందా.? ఇందులో నిజం ఎంత..

pawan-kalyan-birthday-details-and-meeting-place

అయితే ఈ ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన కార్యకర్తలు ఎన్నో ప్లాన్లు చేసుకున్నారు గాని.. పవన్ కళ్యాణ్ మాత్రం షూటింగ్ బిజీలో ఉంటారంట. రెండవ తేదీ ఆయన పుట్టినరోజు నాడు కూడా షూటింగ్ బిజీలో ( Pawan Kalyan birthday details ) ఉండటం వలన ఆయన ఎవరితోని గడిపే టైం దొరకదని అంటున్నారు. అయినా కూడా పవన్ కళ్యాణ్ కి నచ్చిన విధంగా ఆయన పుట్టినరోజుని సేవా కార్యక్రమాలతో చాలా బాగా చేయాలని పార్టీ ఇంచార్జ్ మనోహర్ పార్టీ క్యాడర్లో అందరికీ పిలుపునిచ్చారు. దీని నిమిత్తం రక్తదానం, పేదలకు అన్నదానం, వస్త్రదానం ఇవన్నీ చేయాలని ఫిక్స్ అయ్యారు.

See also  Kavya Kalyan Ram: అవి ఇంత పెద్దగా ఉంటే హీరోయిన్ ఎలా అవుతావు అంటూ బలగం బ్యూటీ కి చేదు అనుభవం..

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ రెండవ తేదీ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి.. అనేక దానాలను చేసి వాటిని డిజిటల్ మీడియా ద్వారా అందరికీ తెలియపరిచేలా చేయాలని.. జనసేన అజెండా ఏమిటో అందరికీ ప్రజలకు చెప్పాలని అనుకుంటున్నారు అంట. ఈ క్రమంలో ఎవరికి వారు ముందుకు వచ్చి అన్ని చేయాలని పిలుపునిచ్చారంట. పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan birthday details )  ఇప్పటికే సగం రోజులు సినిమాలకు, సగం రోజులు రాజకీయాలకి కేటాయించాలని నిర్ణయించుకున్నారు అంట. అలా అయితేనే రెండిటికి న్యాయం చేయగలరని అనుకుంటున్నారట. ఇక పవన్ కళ్యాణ్ అభిమానులు, కార్యకర్తలు అయితే ఆయన్ని పుట్టినరోజులు స్వయంగా కలవాలంటే ఎలా అని.. ఎక్కడ షూటింగ్ అవుతుందో తెలుసుకొని అక్కడికి వెళ్లి కలాల అని అనుకుంటున్నారంట. కానీ నిజానికి పవన్ కళ్యాణ్ ని స్వయంగా చూడడం అంటే ఆయన ఆశయాలని చూడాలని.. ఆయన చూడాలనుకున్న వాళ్ళు వెళ్లి రక్తదానం, వస్త్ర దానం, అన్నదానము చేస్తూ ఆయన్నీ చూడొచ్చని మరికొందరు కామెంట్ చేస్తున్నారు..

See also  Bandla Ganesh: పవన్ కళ్యాణ్ పై ఊహించని విధంగా దారుణమైన సంచలన వ్యాఖ్యలు చేసిన బండ్ల గణేష్..

అలా కాదు కచ్చితంగా తమ ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్ ని చూసి.. స్వయంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలి అనుకునే వాళ్ళు.. హైదరాబాద్ లోని ప్రముఖ ఫిలిం స్టూడియో లో OG సినిమా షూటింగ్ లో ఉంటారు..