Home Cinema Pavitra Lokesh : పవిత్ర లోకేష్ రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Pavitra Lokesh : పవిత్ర లోకేష్ రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

pavitra-lokesh-movies-remuneration-details-viral

Pavitra Lokesh : ఒకప్పుడు పవిత్ర లోకేష్ అంటే ఆమె ముఖం చాలా మందికి తెలిసి ఉంటుంది కానీ, ఆమె పేరు చాలామందికి గుర్తుండేది కాదు. ఎప్పుడైతే ఆమె నరేష్ తో డేటింగ్ చేసిందో, సోషల్ మీడియాలో విపరీతంగా ( Pavitra Lokesh remuneration details ) వైరల్ అయిందో, అప్పటినుంచి ఆమె పేరు కూడా అందరికీ బాగా గుర్తుంటుంది. నరేష్ అనగానే పవిత్ర లోకేష ను.. పవిత్ర లోకేష్ అనగానే నరేష్ నూ.. వీళ్లిద్దరూ ఒకరి తర్వాత ఒకరు గుర్తుకు రావడం కామన్ అయిపోయింది. కన్నడ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగు పెట్టిన పవిత్ర లోకేష్ హీరోయిన్గా నిలబడలేక ఆమె తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది.

Pavitra-lokesh-remuneration

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాలు ఎక్కువగా రావడంతో.. పవిత్ర లోకేష్ అందులోనే బాగా సెట్ అయింది. పవిత్ర లోకేష్ గతంలో ఒక దర్శకుడిని పెళ్లి చేసుకొని, ఇద్దరు పిల్లల్ని కనడం జరిగింది. ఆ తర్వాత అతనితో కొన్ని సమస్యలు ఎదురయ్యి.. ఆమె విడిపోవడం జరిగింది. ఆ తర్వాత నరేష్ కి ఆమె దగ్గర అయింది. నరేష్,పవిత్ర లోకేష్ ( Pavitra Lokesh remuneration details ) మధ్యన సంబంధం ఉందంటూ.. వాళ్ళిద్దరూ హోటల్ రూమ్ లో ఉండగా.. నరేష్ మూడో భార్య మీడియా వాళ్ళను తీసుకెళ్లి గొడవ చేసింది. అక్కడితో నరేష్, పవిత్ర లోకేష్ గురించి ప్రపంచంలోకి చాలా గట్టిగా పాపులర్ అవ్వడమే కాకుండా.. విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు.

See also  Mrunal Thakur : అదేగాని జరక్కపోతే నా పేరు మార్చుకుంటానంటున్న మృణాల్ ఠాకూర్..

Pavitra-lokesh-remuneration-details-present

ఆ తర్వాత నరేష్, పవిత్ర లోకేష్ ఇద్దరు కూడా తెగించారు. అవును మా ఇద్దరి మధ్యన డేటింగ్ నడుస్తుందని ధైర్యంగా చెప్పారు. వాళ్ళిద్దరి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను మళ్ళీ పెళ్లి అంటూ ఒక సినిమాని తీశారు.ఆ సినిమాలో నిజజీవితంలో జరిగిన కొన్ని సంఘటన ఆధారంగా ఆ సినిమా తీయడం జరిగింది. సినిమాని ( Pavitra Lokesh remuneration details ) పెద్దగా ఎవరు ఆదరించలేదు. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందు సోషల్ మీడియాలో మాత్రం వైరల్ బాగా అయింది. మళ్ళీ పెళ్లి అనే కాన్సెప్ట్ మీద ఆ పేరు కనిపించిన వెంటనే నెటిజనులు దాన్ని బాగా చూసేవారు. ఆ లెక్కన చూస్తే మళ్ళీ పెళ్లి సినిమా సక్సెస్ అవుతుందని అనుకున్నారు కానీ.. సినిమాను మాత్రం సక్సెస్ చేయలేదు ఆడియన్స్.

See also  Rajamouli: ఆస్కార్ అవార్డు తరవాత సంచలన నిర్ణయం తీసుకున్న రాజమౌళి.. వణికిపోతున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ!

Pavitra-lokesh-remuneration-details-viral

ఇదిలా ఉంటే గత కొంతకాలంగా పవిత్ర లోకేష్, నరేష్ విషయాన్ని అందరూ కొంత పక్కన పెట్టారు. మళ్ళీ పెళ్లి సినిమా తర్వాత వీళ్ళని పెద్దగా పట్టించుకోవడం మానేశారు. అయితే సినిమాల్లో స్క్రీన్ మీద వీళ్ళిద్దరూ కాంబినేషన్ కనిపిస్తే మాత్రం అందరూ తెగ విజిల్స్ వేస్తూ ఉంటారు. ఇవన్నీ పక్కన పెడితే.. పవిత్ర లోకేష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆమె ఆదాయం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇంతకుముందు ఆవిడకి రోజుకి 50 వేల రూపాయలు తీసుకునేది. ఎప్పుడైతే నరేష్ తో ఆమె పాపులర్ అయిందో.. అక్కడి నుంచి ఆమె రెమ్యూనిరేషన్ కూడా పెంచేసింది. పవిత్ర లోకేష్ ఇప్పుడు ఒక రోజుకి షెడ్యూల్ ఇస్తే దాని నిమిత్తం లక్ష రూపాయలు తీసుకుంటుంది. రోజుకు లక్ష రూపాయలు ఆదాయం అంటే మామూలు మాట కాదు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.