Home Cinema Pavitra Lokesh: మామూలుగా లేదుగా యవ్వారం – ఘాటు ఫోటోలతో రెచ్చిపోతున్న పవిత్ర లోకేష్..

Pavitra Lokesh: మామూలుగా లేదుగా యవ్వారం – ఘాటు ఫోటోలతో రెచ్చిపోతున్న పవిత్ర లోకేష్..

Pavitra Lokesh Photos: క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన దైన శైలిలో తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు సంపాదించుకున్న పవిత్ర లోకేష్ అంటే ప్రతి ఒక్కరికి పరిచయమే.. తన నటన ప్రతిభతో ఓ వైపు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ ఇంకోవైపు మాత్రం తన అందంతో అల్లరి నరేష్ చుట్టేసుకొని తన వైపుకు లాగేసుకుని చట్టపట్టలేసుకొని తిరిగేలాగా చేసి మరింత పాపులారిటీని మన సినీ ఇండస్ట్రీలో దక్కించుకుంది. లేటు వయసులో సైతం ఘాటు ప్రేమను కురిపిస్తూ వీళ్ళు చేస్తున్న రచ్చ మామూలుగా ఉండడం లేదు. ఇక ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా పవిత్ర నరేష్ ల ప్రేమ వ్యవహారం మిగిలిందనే చెప్పాలి. కాగా నరేష్ పవిత్ర లోకేష్ అందానికి ముగ్ధుడై ఆమని ప్రేమలో దించేసి ఎలా అయినా సరే మళ్లీ పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తున్నాడట..

See also  Jr NTR - Allu Arjun : వామ్మో.. అల్లు అర్జున్ పై ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్!

Pavitra Lokesh 1

ఇప్పటికే అల్లరి నరేష్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మళ్ళీ ప్రస్తుతం మళ్ళీ పెళ్ళి అనే సరికి విపరీతంగా వైరల్ అవుతున్నాడు. ఇండస్ట్రీలో ఇది సర్వసాధారణం అనుకోండి కాకపోతే ఒకటి రెండు అంటే ఓకే మూడు అంటే ఒక కానీ ఏకంగా నరేష్ నాలుగో పెళ్లికి ముస్తాబయ్యాడు. మరో వైపు పవిత్ర కూడా గతంలో కన్నడ నటుడు సుజేంద్ర ప్రసాద్ ను పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలు ఉన్నారని వార్త కూడా వినిపిస్తోంది. కానీ ఇందులో ఎంత వాస్తవం ఉందో తెలియదు. కానీ ఒకానొక సమయంలో హీరోయిన్ గా నటించి ఎన్నో గ్లామర్ పాత్రలకు ఒదిగిపోయిన పవిత్ర లోకేష్ అంటే చాలా తక్కువ మందికి పరిచయం. నాడే తన అందంతో సెగలు పుట్టించి కుర్రకారుల మతులు పొగొట్టిన ఈ భామ నాటి వింటేజ్ ఫోటోలు ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంటాయి.

See also  Tollywood : టాలీవుడ్ లో ఆ నెక్స్ట్ ప్లేస్ వీళ్ళలో ఎవరిదో చెప్పగలరా?

Pavitra Lokesh

1979 వ సంవత్సరం మైసూర్ మహా నగరంలో జన్మించింది పవిత్ర.. ఇక ఈమె తండ్రిగారు లోకేష్ కూడా ఓ సినిమా నటుడే. ఆయన మరణాంతరం కుటుంబ బాధ్యతలు అన్నిటిని తన పై వేసుకుంది పవిత్ర. అలా ఒక వైపు తన చదువు చదువుకుంటూనే మరో వైపు కుటుంబ బాధ్యతలు సైతం మోసేది. మొదట్లో టెలివిజన్ నటిగా మంచి పాపులర్ దక్కించుకొని ఆ తర్వాత వెండి తెర పై అడుగు పెట్టి తలుక్కుమన్నది. అలా మొదట తన మాతృభాష ప్రధానంగా కన్నడలో ఆ తర్వాత తెలుగు చిత్రాలలో నటించి మరింత ఎక్కువగా పాపులాటి దక్కించుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులు ఎంతగానో అలరించేది

Malli Pelli

కేవలం 16 ఏళ్ల వయసులోనే తన తొలి చిత్రంతో నటించి చాలా మంచి గుర్తింపు దక్కించుకున్న ఈమెను 1994వ సంవత్సరంలో నటుడు అంబరీ సలహా మేరకు సినిమాలోకి తీసుకొచ్చాడు. ఆమె తండ్రి లోకేష్ ఇక మిస్టర్ అభిషేక్ అనే సినిమాలో తొలి పాత్రను పోషించిన ఈమె అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 150 పైగా కన్నడ చిత్రాలలో నటించింది. ఇకపోతే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అప్పట్లో గ్లామర్ షోల్ చేసి హాట్ గా ఉన్న ఫోటోలు ఇప్పుడు వెతికి మరి మీమర్స్ రాయుళ్ళు తె రపైకి తీసుకువస్తున్నారు. అలాంటి పవిత్ర లోకేష్ (Pavitra Lokesh Photos) ప్రస్తుతం సినీ నటుడు నరేష్ తో సహజీవనం చేస్తూ నిత్యం ఏదో ఒక హట్ టాపిక్ తో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే వార్తల్లో నిలుస్తుంది .