Home Cinema Tollywood Heroine: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఒకప్పటి మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్..

Tollywood Heroine: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఒకప్పటి మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్..

Tollywood Heroine: లక్కు కలిసి వచ్చిందా అంతే ఇండస్ట్రీలో జెండా పాతేస్తుంటారు దశాబ్దాల తరబడి హీరోయిన్ గా స్టార్ స్టేటస్ ను కొనసాగిస్తూ రెండో ఇన్నింగ్స్ లో సైతం మొదటి నుండి సంపాదించిన స్టేటస్ కంటే పాపులారిటీ కంటే డబల్ పాపులారిటీ తో దూసుకుపోతుంటారు. ఇక మరి కొంత మంది అయితే ఇక మరి కొద్ది మంది హీరోయిన్లు అయితే మొదట్లో అడపాదనప సినిమాల్లో హిట్స్ సాధించినప్పటికీ ఆ తర్వాత అవకాశాలు లేక ఫేడౌట్ జాబితాలోకి వెళ్లిపోతుంటారు. ఒకానొక సమయంలో ప్రేక్షకులను ఎంతగానో అలరించి ఆకట్టుకున్న చాలా మంది హీరోయిన్లు ప్రస్తుతం ఫేడౌట్ జాబితాలోకి వెళ్లిపోయారు. ఇక కెరియర్ పిక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని పిల్లలతో సంతోషంగా ఉన్నారు. ఒక వేళ మళ్లీ అవకాశం దక్కితే సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగించడానికి సిద్ధపడుతుంటారు.

Rekha

ఇక మరి కొందరైతే బొద్దుగా లావెక్కిపోయి అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోతుంటారు. ఇక ప్రస్తుతం అలాంటి వారిలో ఒకరి గురించి మనం మాట్లాడుకునేది. ఇక ఆ హీరోయిన్ మరెవరు కాదు రేఖ వేద వ్యాస్.. నిజానికి గతంలో ఈమెను ఇంటర్వూ చేసినప్పుడు బొద్దుగానే ఉంది. ఇప్పుడు ఎలా మారిపోయిందో తెలుసా.? ఐతే ఆనందం, ఒకటో నెంబర్ కుర్రాడు మొదలైన చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులు ఎంతగానో చేరువైన రేఖ చాలా సంవత్సరాల తర్వాత అందరికీ కనిపించి ఆశ్చర్యానికి గురి చేసింది. ఒకప్పుడు ఎంతో నాజుగ్గా స్లిమ్ ఫిగర్ మైంటైన్ చేస్తూ తన అందంతో కుర్రాళ్లను తొలగించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఓ స్కెల్టాన్ లా మారిపోయి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కర్ణాటక చెందిన రేఖ 2001వ సంవత్సరంలో ఆనందం అనే తెలుగు చిత్రం ద్వారా టాలీవుడ్ లోకి అడుగు పెట్టి మంచి విజయాన్ని కైవసం చేసుకుంది.

See also  Trisha Krishnan: సీక్రెట్ గా ఆ స్టార్ నిర్మాతతో ఎఫైర్ పెట్టుకున్న త్రిష త్వరలో పెళ్ళి పీటలు ఎక్కబోతుందా.?

our-former-tollywood-star-heroine-who-has-changed-beyond-recognition

ఆ తర్వాత జాబిలి సినిమాతో పాటు నందమూరి తారకరత్నతో ఒకటో నెంబర్ కుర్రాడు చిత్రంలో కూడా నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత జానకి వెడ్స్ శ్రీరాం లో కూడా నటించి మంచి పేరుని దక్కించుకుంది. అలా తెలుగులో అనేక చిత్రాలలో నటిస్తూ ఇక ఇక్కడ కెరియర్ పిక్స్ గా మారకముందుకే కన్నడ ఇండస్ట్రీకి వెళ్ళి అక్కడ వరకు చిత్రాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. చివర 2008వ సంవత్సరంలో నిన్న నేడు రేపు చిత్రంలో కనిపించిన లేక దాదాపు 15 ఏళ్ళ తర్వాత మళ్లీ ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నది. తను మళ్ళీ తెలుగులో రీ ఏంట్రీ ఇవ్వాలనుకున్నట్లు చెప్పిన రేఖ చాలా బొద్దుగా మరి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

See also  Samantha : సమంతకు మయోసైటీస్ కంటే భయంకరమైన కొత్త జబ్బు వచ్చిందా?

our-former-tollywood-star-heroine-who-has-changed-beyond-recognition

అయితే ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో సడన్గా కనిపించి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అప్పుడు ఆలీ షో లో అంత బొద్దుగా అందంగా కనిపించిన ఈమె ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో చాలా బక్క చెక్కి స్కెల్టన్ లాగా మారిపోయింది అని చెప్పొచ్చు. మీరు ఒకసారి ప్రోమోలోని వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఏమైనా ఇలా చూసిన శ్రీదేవి డ్రామా కంపెనీ కమెడియన్స్ కూడా ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఇక ఆ తర్వాత బుల్లెట్ భాస్కర్ పంచులు వేస్తూ అందరికీ నవ్వు తెప్పించారు. కాగా షో ఎంట్రీ తోనే తన కామెడీతో అందరినీ ఆకట్టుకుంది (Tollywood Heroine) రేఖ. అయితే అసలు ఏం జరిగింది.? అనే విషయం చెబుతుండగా ప్రోమో కట్ అవుతుంది. ఈ ఆదివారం ఎందుకు సంబంధించిన పూర్తి వీడియో విడుదలవుగా అసలు ఏం జరిగిందో తనే స్వయంగా చెబుతున్నట్లు మనకు అర్థమవుతుంది.