Home Cinema Adipurush movie tickets : ఈ నంబర్ కలిస్తే ఆదిపురుష్ టికెట్ ఫ్రీ అంట!

Adipurush movie tickets : ఈ నంబర్ కలిస్తే ఆదిపురుష్ టికెట్ ఫ్రీ అంట!

one-hundred-adipurush-movie-tickets-free-for-ramalayam-in-khammam-given-by-shreyas-media

Adipurush movie tickets : ప్రపంచవ్యాప్తంగా జూన్ 16వ తేదీన ఆదిపురుష్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, కృతి సనన్ హీరోయిన్గా.. ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా( Adipurush movie tickets are free ) రిలీజ్ కి దగ్గర పడేకొద్దీ అందరిలో ఆసక్తిని పెంచుతుంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా? ఎలా ఉంటుందా? అని ఎదురుచూస్తున్నారు. ఇక వేసవి సెలవుల్లో ఇంతవరకు కుటుంబం అంతా కలిసి చూసే సినిమా పెద్దగా ఏమీ రాకపోవడంతో.. ఈ సినిమా చూడాలని, పిల్లలకి చూపించాలని తల్లిదండ్రులు కూడా ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై అనేక నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పటికీ.. వాటిని చేదించుకుంటూ సినిమా ముందడుగు వేస్తుంది.

one-hundred-adipurush-movie-tickets-free-for-ramalayam-in-khammam-given-by-shreyas-media

ఎప్పటికప్పుడు నెగిటివ్ కామెంట్స్ వచ్చినా కూడా.. కుతూహలాన్ని కలిగించే విధంగా సినిమా ట్రైలర్లు ముందుకు వస్తున్నాయి. ఫైనల్ ట్రైలర్ లో కూడా ఆదిపురుష్ మంచి రిజల్ట్ తెచ్చుకొచ్చింది. ఇక ప్రభాస్ అయితే ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో.. ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని మంచి కాన్ఫిడెంట్ గా కనిపించాడు. అలాగే ఈ ( Adipurush movie tickets are free ) సినిమా లో ప్రతి ధియేటర్లో ఒక సీటు ఆంజనేయస్వామి కోసం ఖాళీగా ఉంచాలని దర్శకుడు చెప్పాడు. ఎందుకంటే శ్రీరామచంద్రుడు ఎక్కడ ఉంటే.. అక్కడ హనుమంతుడు కచ్చితంగా ఉంటాడని ఆయన భక్తి పార్వస్యాన్ని ఆడియన్స్లో నింపేందుకుగాను ఒక సీటు అలా ఉంచమని చెప్పడం జరిగింది. అలాగే ఈ సినిమా ఆ శ్రీరామచంద్రుని చూసేందుకు ఆ రాఘవుడి కథను వినేందుకు చూసేందుకు ఎంతో అదృష్టం ఉండాలి.

See also  Actor Ali: హీరోలను తలదన్నే అలీ ఆస్తుల విలువ తెలుసుకుంటే బిత్తరపోతారు.

one-hundred-adipurush-movie-tickets-free-for-ramalayam-in-khammam-given-by-shreyas-media

కనుక ఇది ప్రతి పేదవాడు చూడాలనే ఉద్దేశంతో.. ఎందరో హీరోలు, నిర్మాతలు ముందుకు వచ్చి.. సినిమా టికెట్స్ ని పేదవాళ్లకు పంచుతున్నారు. నిజంగా ఇటువంటి ఆలోచన గొప్ప ఆలోచన అనే అనుకోవాలి. ఒకపక్క సినిమా ప్రమోషన్ బాగా జరుగుతుంది. పేదవాడికి ఉపయోగకరంగా కూడా ఉంది. టాలీవుడ్ నిర్మాత అభిషేక్ అగర్వాల్ అనాధల కోసం పదివేలకు పైగా టికెట్లు కొనుగోలు చేసి.. పేదలకు పంచుతున్నారు. అలాగే ( Adipurush movie tickets are free ) బాలీవుడ్ హీరో రన్బీర్ కపూర్ కూడా 10,000 టికెట్లు కొని పేదలకు పంచుతున్నారు. అలాగే టాలీవుడ్ లో ఈవెంట్ ఆర్గనైజేషన్ లో పేరుగాంచిన శ్రేయాస్ మీడియా వాళ్ళు కూడా ఖమ్మంలో ఉచితంగా ప్రతి రామాలయానికి వంద టికెట్లు ఫ్రీగా పంచుతున్నారు. ఈ మేరకు శ్రేయస్ మీడియా అధినేత శ్రీనివాస్ తన సొంత డబ్బులతో ఈ టికెట్లు కొనుగోలు చేసి పంచుతున్నారు. ఖమ్మంలోని రామాలయం నుంచి ఎవరైనా 8466012345 నెంబర్కు ఫోన్ చేస్తే టికెట్ ఫ్రీగా ఇస్తారని సంస్థ ప్రకటించింది.

See also  Pawan Kalyan: ఆ ఒక్క మాట అప్పుడే చెప్పి ఉంటే ఆనాడే పవన్ కళ్యాణ్ జైలు పాలయ్యేవాడు.. రేణుదేశాయ్ సంచలనమైన విషయాలు వెల్లడి..

one-hundred-adipurush-movie-tickets-free-for-ramalayam-in-khammam-given-by-shreyas-media

ఇలా ఆదిపురుష్ సినిమానే ప్రమోషన్ నిమిత్తం ఒకవైపు ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేస్తే.. మరోవైపు ఇలాంటి ప్రమోషన్ చేయడం కొత్తగా ఉన్నా చాలా బాగుందని అనిపిస్తుంది. ఈ సినిమా బడ్జెట్ 700 కోట్లని అంటున్నారు. మరి అన్ని కోట్ల డబ్బుని ఈ సినిమా రిటర్న్ తీసుకువస్తుందా? తీసుకురాదా? హిట్ అవుతుందా? ఏమవుతుంది అనేది అందరిలోని ఏదో ఒక ప్రశ్న గానే ఉంది. అయితే సినిమాపై అనుమానం అయితే ఉంది కానీ.. ఎలా ఉన్నా చూడాలని కుతూహలం కూడా అలాగే ఉంది. కాబట్టి అలా అయినా సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ప్రభాస్ అభిమానులైతే మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇప్పటికే వాళ్ల హీరో రెండు సినిమాలు ఫ్లాప్స్ తో ఉన్నాడని ఈ సినిమా కచ్చితంగా హిట్ అవ్వాలని ఆ శ్రీరామచంద్రుని వేడుకుంటున్నారు.