Home Cinema NTR: అయ్యా కొరటాల ఎంత పని చేసావయ్యా.. ఆ కత్తి లాంటి ఫిగేర్ ను ఎన్టీఆర్...

NTR: అయ్యా కొరటాల ఎంత పని చేసావయ్యా.. ఆ కత్తి లాంటి ఫిగేర్ ను ఎన్టీఆర్ కు తల్లిని చేసేసావ్ కదా..?

NTRS Mother: సినిమా ఇండస్ట్రీ లో చూసుకున్నట్లయితే ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా వెలుగు వెలుగి ఎన్నో చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తూ స్టార్ హీరోల పక్కన అవకాశాలు దక్కించుకుంటూ సూపర్ హిట్ దిశగా దూసుకుపోతున్న ఎందరో హీరోయిన్లు ఒకానొక సమయంలో కెరియర్ తగ్గు ముఖం పట్టడం తో కాసంత గ్యాప్ ఇచ్చిన అప్పటికీ ఆ తర్వాత మళ్లీ కం బ్యాక్ ఇవ్వాలని ఎంత గానో ప్రయత్నిస్తుంటారు. కానీ హీరోయిన్ గా మాత్రం సెట్ అవ్వరు. వచ్చిన అవకాశాలను సర్దు పెట్టుకుంటూ ఇండస్ట్రీలో ఎలాగోలా నిలదొక్కుకోవాలి ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఉంటారు.

NTR Devara

కానీ కొంత మంది స్టార్ హీరోయిన్లు మాత్రం ఆ చిత్రంలో కథపరంగా కంటెంట్ పరంగా ఆ పాత్ర లో ప్రాముఖ్యత ఉన్నదని గుర్తించి స్టార్ హీరోయిన్స్ సైతం అలాంటి పాత్రలు వేయడంలో చాలా మొగ్గు చూపుతున్నారు అనిపిస్తుంది. ఒకప్పుడు అంద చందాల తో ఆడి పాడి ఇండస్ట్రీ లో ఏలేసిన భామలే మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాక ఇలాంటి పాత్రలు చేయక తప్పడం లేదు. ఇప్పటికే ఎందరో స్టార్ హీరోయిన్ సైతం అమ్మ, అత్త పాత్రలు చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఇదే కోవ లోకి వచ్చింది మన ఒకప్పటి స్టార్ హీరోయిన్ ప్రియమణి. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో చాలా మంచి సెలెక్టివ్ పాత్రలు ఎంపిక చేసుకున్న దూసుకుపోతుంది.

See also  Aishwarya Rai : ఐశ్వర్య రాయ్ కూతురు ఆరాధ్య ఎలాంటి స్కూల్ కి వెళ్తుందో అసలు ఫీజు ఎంతో తెలిస్తే..

Priyamani

అయితే ఇటీవల రిలీజ్ అయిన జవాన్ చిత్రం లో కూడా ప్రియమణి ఓ రేంజ్ లో నటించిన సంగతి మనకు తెలిసిందే. అందులో భాగంగానే ప్రస్తుతం దర్శకుడు కొరటాల యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబో లో చిత్రం దేవర. ఈ చిత్రంలో ప్రియమణి ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో మరియు వెబ్ మీడియాలో వార్త అయితే విపరీతంగా వైరల్ అవుతుంది.  ఇక్కడ లాజిక్ ఏంటంటే యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ కి జతగా చాలా మంచి హీరోయిన్ క్యారెక్టర్ లో ప్రియమణి నటించిన సంగతి మనకు తెలిసిందే. ఆ మధ్య బుల్లి తెర పై తెగ సందడి చేసిన ఈ భామ పలు వెబ్ సిరీస్ కూడా నటించి చాలా స్టార్డమ్ దక్కించుకుందనే చెప్పాలి.

See also  Mahesh babu & Trisha: త్రిష పెట్టిన ఆ చిచ్చు వల్లే మహేష్ నమ్రత కాపురంలో గొడవలు సంభవిస్తున్నాయా.?

oh-koratala-how-much-work-did-you-do-you-made-that-sword-like-figure-as-ntrs-mother-1

అని ఎంతగానో అలరిస్తూ అందరిని ఆకట్టుకుంటుందని చెప్పాలి. ఇక ఒకానొక సమయంలో ప్రియమణి జాతీయ అవార్డు సైతం కైవసం చేసుకున్న ప్రియమణి ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తూ తన ఏంటో నిరూపించుకుంటుంది. అయితే ఎన్టీఆర్ చిన్నప్పటి రోల్ లో ఉండే అమ్మ (NTRS Mother) పాత్రలో ప్రియమణి కనిపించబోతుందట. దీంతో సోషల్ మీడియాలో ఇదే వార్త ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది. ఇక కొద్ది మంది ప్రియమణి అభిమానులు కత్తి లాంటి ఈ అమ్మడుని ఇంత మంచి ఫిగర్ ని అమ్మ పాత్రలకు ఎలా సెట్ చేస్తారు ఇది చాలా అన్యాయం అంటూ కొరటాల శివ అని ఇది ఏం చేస్తున్నావయ్యా అంటూ కామెంట్ చేయడం మొదలుపెట్టారు.