Home Cinema Upasana: ప్రస్తుతం కడుపుతో ఉన్న ఉపాసనకు ఎన్టీఆర్ బార్య స్వయం గా పంపిన అద్భుతమైన కానుక..

Upasana: ప్రస్తుతం కడుపుతో ఉన్న ఉపాసనకు ఎన్టీఆర్ బార్య స్వయం గా పంపిన అద్భుతమైన కానుక..

Ram Charan Pregnant Wife : మెగాస్టార్ చిరంజీవి తనయుడుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి, మెగాస్టార్ కోడలు కొణిదెల ఉపాసన ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని స్వయంగా చిరంజీవి మనకు తెలిపిన విషయం మనందరికీ తెలిసిందే.. దాదాపు వివాహమైన పది సంవత్సరాల తర్వాత ఉపాసన గర్భం దాల్చింది. దీంతో మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మరోపక్క మెగా అభిమానులు సైతం పండగ వాతావరణం నెలకొంది. ఇక మెగా ఇంట ప్రతి ఒక్కరు ఉపాసనను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు.

ntr-wife-lakshmi-pranathi-special-gift-to-ram-charan-pregnant-wife-upasana

అలాగే రామ్ చరణ్ కూడా తన భార్యను ఎల్లప్పుడూ ఆనందంగా ఉంచేందుకు ఎక్కువగా ఆమెతో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాడు. ఇక ఆమెను వివిధ రకాల లొకేషన్ లోకి తిప్పుతూ ఆమెను సంతోషంగా ఉంచుతున్నాడు. ఇదే కాకుండా ఉపాసన డెలివరీ తర్వాత బేబీ తో ఎక్కువ సమయం కేటాయించడానికి మూడు నెలలు షూటింగ్ పనుల నుంచి చరణ్ విరామం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా ఉపాసనకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి అదిరిపోయే గిఫ్ట్ పంపించిందట.. మనందరికీ తెలిసిందే ఎన్టీఆర్, రామ్ చరణ్ చాలా మంచి స్నేహితులని..

See also  Allu Arjun : షార్ట్ ఫిలిం లో అల్లు అర్జున్ అదిరిపోయే లుక్కుతో!

ntr-wife-lakshmi-pranathi-special-gift-to-ram-charan-pregnant-wife-upasana

ఆర్ ఆర్ ఆర్ చిత్రం తర్వాత ఇద్దరి మధ్యన ఏర్పడిన బంధం స్నేహబంధంగా మరింత బలమైన బలంగా మారింది. అదేవిధంగా మరొకవైపు ఉపాసన, లక్ష్మి ప్రణతి కూడా చాలా మంచి స్నేహితులయ్యారు. ఇక ఉపాసన ప్రెగ్నెంట్ అయిన సందర్భంగా తాజాగా లక్ష్మీ ప్రణతి ఉపాసనకు ఓ గిఫ్ట్ పంపిందట.. కాకపోతే ఈ గిఫ్ట్ మీరు అనుకున్నట్లు ఎంతో విలువైనది, ఖరీదైనది కాదు.. కానీ అవంటే ఉపాసనకి చాలా ఎంతో ఇష్టమట.. అవేంటంటే.. రెండు స్పెషల్ స్వీట్ ప్రత్యేకంగా ఉపాసన కోసం లక్ష్మీ ప్రణతి చేసి మరీ పంపించిందట అవేంటంటే..సున్నుండలు, డ్రై ఫ్రూట్స్ లడ్డూలు అంటే ఉపాసనకి ఎంతో ఇష్టమట.

See also  Actress honey rose : అందుకే చీర విప్పి పడేసి అలా కనిపించిన హనీ రోజ్

ntr-wife-lakshmi-pranathi-special-gift-to-ram-charan-pregnant-wife-upasana

అందుకే లక్ష్మీ ప్రణతి వాటిని స్వయంగా తానే తయారు చేసిందట. ఇవి కడుపులో ఉన్న బిడ్డకు ఎంతో మంచి పోషకాలను అందించడమే కాకుండా చురుగ్గా ఉండేలా చేస్తుంది . ఇక డ్రై ఫ్రూట్ తో పాటు రకరకాల పప్పుల కలయికతో ఇవి తయారు చేసి పంపించారట. లక్ష్మీ ప్రణతి ఎంతో ప్రేమతో పంపిన ఈ గిఫ్ట్ ఉపాసనకు చాలా నచ్చడంతో పాటు ఫుల్ ఖుషి గా అయిపోయిందని ఇండస్ట్రీలో మనకు అందిన సమాచారం.. కాగా ఇక జూలై నెలలో ఉపాసన ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుంది. చాలామంది ఉపాసనకి కచ్చితంగా పుట్టబోయే బిడ్డ అమ్మాయి అని ఓ ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. మరి ఇది ఎంతవరకు నిజమో అని తెలియాలంటే జూలై వరకు ఎదురు చూడాల్సిందే.. (Ram Charan Pregnant Wife)