Home Cinema Pranathi-NTR: ప్రణతికి ఆ విషయంలో ఎన్టీఆర్ అంటే అంత కోపమా.? నిత్యం గొడవ పడుతూనే ఉంటున్నారా...

Pranathi-NTR: ప్రణతికి ఆ విషయంలో ఎన్టీఆర్ అంటే అంత కోపమా.? నిత్యం గొడవ పడుతూనే ఉంటున్నారా ఇప్పటికీ..

మన తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి వారసునిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి యంగ్ టైగర్ గా తన పేరును పదిలం చేసుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పినప్పటికీ అది చాలా తక్కువ అవుతుంది. ఎందుకంటే మన తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి కుటుంబం అతి పెద్దది. మరదే విధంగా నందమూరి కుటుంబం మొత్తం నటనలో తన తాతను మించిపోయేలా ఉన్న ఏకైక సత్తా కలిగిన హీరోగా ఇండస్ట్రీలోనే నెంబర్ వన్ తారక్ అంటూ ఎందరో ప్రముఖులు ఇప్పటి వరకు చెప్ప సాగారు. అందుకు నిదర్శనంగా ఇటీవలే ఆర్ ఆర్ ఆర్  సినిమాతో గ్లోబల్ స్థాయిలో మంచి పాపులారిటీని కైవసం చేసుకున్నాడు ఎన్టీఆర్. (NTR Wife Lakshmi Pranathi)

See also  Khushi Film: సమంత - విజయ్ దేవరకొండ ల రొమాన్స్ ఖుషి చిత్రంలో అదరగొట్టబోతున్నాయి: డైరెక్టర్ శివ నిర్వాణ.

ntr-wife-lakshmi-pranathi-hates-this-quality-in-her-husband-ntr-and-is-very-angry-about-it

ఆ తర్వాత త్వరలోనే ఎన్టీఆర్ హాలీవుడ్ రేంజ్ లో కూడా పలు చిత్రాలలో నటించబోతున్నాడు అంటూ ప్రచారం అయితే జరుగుతుంది. హాలీవుడ్ డైరెక్టర్లు సైతం ఆయనతో చిత్రాలు చేయడానికి సిద్ధమయ్యారు అంటూ ఇప్పటికే ఎన్నో రకాల ప్రకటనలు కూడా విడుదలయ్యాయి. కానీ ఎన్టీఆర్ అందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే తరువాయి.. అయితే ఇలాంటి సంచలనాలు సాధించుకుంటూ వెళుతున్నటువంటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి సోషల్ మీడియాలో వార్త అయితే వైరల్ అవుతుంది. ఎందుకంటే ముందు నుండే చాలా కమిట్మెంట్ ఉన్న ఎన్టీఆర్ కి కోపం చాలా ఎక్కువనే సంగతి ఇటువంటి ఎన్టీఆర్ అభిమానులకే కాక తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిన విషయమే.. (NTR Wife Lakshmi Pranathi)

See also  Suma : అతన్ని పెళ్లి చేసుకుంటా అంటే ఇంట్లో పెట్టి తాళం వేశారు అంట పాపం..

ntr-wife-lakshmi-pranathi-hates-this-quality-in-her-husband-ntr-and-is-very-angry-about-it

అయితే ఆ కోపమంటేనే ఎన్టీఆర్ భార్య ప్రణతికి చాలా చెడ్డ చిరాకు అని మనకు తెలుస్తుంది. అఫ్కోర్స్ ఏ అమ్మాయి కైనా సరే తన భర్త కోప్పడితే అస్సలు ఎవరికి కూడా నచ్చదు. అయితే ఎన్టీఆర్ కి చాలా త్వరగా కోపం వచ్చేస్తుందట. ఆ కోపంలోనే ఏదైనా మాట్లాడేస్తాడట.. కానీ ఆ తర్వాత తెగ బాధ పడిపోతుంటాడట. అయితే ప్రణతి చెప్పేది ఏంటంటే.. అంత వరకు రాకుండా ముందు జాగ్రత్తతోనే తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే మంచిది కదా అనేది ప్రణతి అభిప్రాయం. ఇక మన తారక్ చిన్న నాటి నుండే మంచి ఓపెన్ ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తుంటాడు.

See also  Vijay Devarakonda Brother: రష్మిక మందనను పబ్లిక్ లో అందరూ వదిన వదినా అంటుంటే విజయ్ దేవరకొండ తమ్ముడు

ntr-wife-lakshmi-pranathi-hates-this-quality-in-her-husband-ntr-and-is-very-angry-about-it

అప్పటికి అప్పుడు విపరీతమైన కోపాన్ని చూపిస్తూ.. ఆ తర్వాత అలా ప్రవర్తించినందుకు క్షమాపణలు కూడా తెలియజేస్తూ ఉంటాడు. దీనికి ఎన్నో ఉదాహరణలు కూడా ఉన్నాయి. గతంలో యాంకర్ సుమ పై కూడా స్టేజి పైనే కోప్పడిన తారక్ ఆ తర్వాత ఆమెకు పర్సనల్ గా కాల్ చేసి మరీ క్షమాపణలు చెప్పుకొచ్చాడు. అయితే ఇదే విషయంలో ఎన్టీఆర్ అంటే ప్రణతికి నచ్చదట. అందుకే ఏదైనా సరే ఆచితూచి అడిగేస్తూ ఆలోచించాలని కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలంటూ చెప్పుకొస్తుంది అంట. ఇక ఈ విషయం వల్ల వీరిద్దరికీ ఎప్పటి నుంచో గొడవలు కొనసాగుతూనే ఉన్నాయట.