Home Cinema NTR Birthday : ఎన్టీఆర్ బర్త్ డే కి లక్ష్మి ప్రణతి ఇచ్చిన గిఫ్ట్ లో...

NTR Birthday : ఎన్టీఆర్ బర్త్ డే కి లక్ష్మి ప్రణతి ఇచ్చిన గిఫ్ట్ లో అద్భుతమైన స్పెషల్ ఏమిటంటే..

ntr-wife-give-special-gift-to-ntr-on-his-birthday

NTR Birthday : సీనియర్ నందమూరి తారక రామారావు గారి మనవడు జూనియర్ నందమూరి తారక రామారావు 40వ పుట్టినరోజు వేడుక జరిగింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గా పేరుపొందిన జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ ( NTR wife give special gift ) సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించాడు. మొన్నఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు, సెలబ్రిటీస్, ఫ్రెండ్స్, శ్రేయోభిలాషులు, బంధువులు అందరూ సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఘనంగా వాళ్ళ ఇంట్లో మనిషి పుట్టిన రోజులా వేడుకలు జరుపుకున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా.. ఎన్టీఆర్ 30 కొరటాలశివతో చేస్తున్న సినిమా పోస్టర్ను సినిమా టైటిల్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది.

ntr-wife-give-special-gift-to-ntr-on-his-birthday

ఎన్టీఆర్ 30 సినిమాకి టైటిల్ దేవర అని ఇచ్చారు. అయితే ఈ టైటిల్ కి తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ టైటిల్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని బండ్ల గణేష్ ముద్దుగా దేవరా అని పిలుచుకుంటాడని టాకుంది. అందుకే ఈ టైటిల్ ని ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ సినిమాకు వాడుకుంటారని ( NTR wife give special gift ) అందరూ అనుకునేవారు. అయితే ఇప్పుడు ఆ టైటిల్ ని ఎన్టీఆర్ సినిమాకి పెట్టడంతో ఎన్టీఆర్ అభిమానులు అందరూ ఎంతగానో ఆనందించారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకి బాగా దగ్గరైన క్లోజ్ ఫ్రెండ్స్ పార్టీ చేసుకున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ భార్య లక్ష్మీపతి ప్రణతి ఎన్టీఆర్కి ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిందంట.

See also  Niharika: హీరోయిన్ గా రీ ఎంట్రి ఇద్దామనుకున్న నిహరికకు అడ్డుగా ఉంటున్నది ఆ ఇద్దరేనా.? కష్ట కాలంలో నిహరిక

ntr-wife-give-special-gift-to-ntr-on-his-birthday

ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి ఎన్టీఆర్ కి బర్త్డే సందర్భంగా ప్లాటినం బ్రాస్లెట్ గిఫ్ట్ గా ఇచ్చిందట. దీని విలువ సుమారు కోట్ల పైనే ఉంటుందని అంటున్నారు. అయితే బ్రాస్లెట్ గిఫ్ట్ అనేది కామన్ గిఫ్ట్ అవుతుంది. దానిలో అద్భుతం ఏమిటంటే ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి దానిలో ” ఐ లవ్ యు కన్నయ్య” అని లెటర్స్ బ్రాస్లెట్ ( NTR wife give special gift ) మీద ఉండేలా స్పెషల్ ఆర్డర్ ఇచ్చి చేయించి మరీ గిఫ్ట్ ఇచ్చిందంట. ఇది తెలిసిన అభిమానులు ఎంతగానో పొంగిపోతున్నారు ఎన్టీఆర్ ని అంతగా ప్రేమించే భార్య దొరకడం అయిన అదృష్టం అని వాపోతున్నారు. కన్నయ్య అంటూ ముద్దుగా పిలుచుకునే ఆ జంట ఎప్పుడూ చూడముచ్చటగా ఆనందంగా ఉండాలని అభిమానులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.

See also  Star Kids: భవిష్యత్తులో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని శాసించబోతున్న స్టార్లు వీళ్ళే.!

ntr-wife-give-special-gift-to-ntr-on-his-birthday

అలాగే ఎన్టీఆర్ కూడా తన పుట్టినరోజు సందర్భంగా.. ఒక లేఖను రిలీజ్ చేశారు. అందులో తన అభిమానులను పొగుడుతూ ఇప్పటి వరకు తనకు వచ్చిన సక్సెస్ ని తన అభిమానులకి అందిస్తున్నానంటూ పొగిడారు. మీరు లేకపోతే నేను లేను మీ అభిమానమే నన్ను వెన్నంటే నడిపిస్తుందని ఎన్టీఆర్ అన్నాడు. అలాగే ఎన్టీఆర్ భలం తన అభిమానులేనని, వాళ్ళు లేకపోతే తనకి శక్తి ఉండదని.. దానితో తాను ముందుకు వెళ్ళలేనని, తాను ఎప్పుడు అభిమానులకు రుణపడి ఉంటానని ఎన్టీఆర్ అభిమానుల గురించి రాసాడు. ఇది చూసిన అభిమానుల ఆనందానికి అవధులు లేవు. అంత పెద్ద స్టార్ హీరో, నందమూరి వారసుడు, ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మరీన వాళ్ళ హీరో వాళ్ళ మీద అంత శ్రద్ద పెట్టి ఇలా లెటర్ వదలడం చాలా ఆనందంగా ఉంది అభిమానులకి..