Home Cinema Umair Sandus: తారక్ మరొక్కసారి ఆ అమ్మాయితో అలా చేస్తూ భార్యకు అడ్డంగా దొరికిపోయాడంటూ ట్వీట్..

Umair Sandus: తారక్ మరొక్కసారి ఆ అమ్మాయితో అలా చేస్తూ భార్యకు అడ్డంగా దొరికిపోయాడంటూ ట్వీట్..

Umair Sandus: ఎన్టీఆర్ నందమూరి అనే గొప్ప సినిమా ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ నుండి కూడా అలాగే జూనియర్ ఎన్టీఆర్ తాతగారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఎలాంటి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా తను నమ్ముకున్న నటనతో ప్రస్తుతం ఏ స్థాయి నుండి ఏ స్థాయి వరకు ఎదిగాడో ప్రతి ఒక్కరం చూసాం.. ఆర్ ఆర్ ఆర్ చిత్రం తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారి ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా చలామణి అవుతున్న తారక్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేని విషయం. ఈ స్థాయి వరకు రావడానికి ఎన్టీఆర్ చేసిన కృషి మామూలు విషయం కాదు.

See also  Ileana: తల్లి అయిన నటి ఇలియానా.!! తండ్రి ఎవరని అడుగుతున్న నెటీజన్స్.??

ntr-who-was-caught-in-the-middle-of-his-wife-having-a-romance-with-the-girl-in-the-bedroom-umair-sandus-tweet-has-gone-viral

ఎందుకంటే ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. ఒకానొక సమయంలో నందమూరి ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఎన్నో ఒడిదుడుకులను దాటి నిలదొక్కుకుని ప్రస్తుతం ఈ స్థాయికి ఎదిగి నందమూరి ఫ్యామిలీ వాళ్లు కూడా ఎన్టీఆర్ పేరు చెప్పుకునే స్థాయికి ఎదిగారు అంటే అర్థమవుతుంది. ఎన్టీఆర్ ఏ స్థాయిలో నుండి ప్రస్తుతం ఏ స్థాయికి ఎదిగాడో.. ప్రస్తుతం ఎంత గొప్ప స్థాయిలో స్థిరపడ్డాడు మనమంతా చూస్తున్నాం. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ శివ కొరటాల దర్శకత్వంలో దేవర చిత్రంలో నటిస్తున్న విషయం ఎన్టీఆర్ అభిమానులకి గాక తెలుగు ప్రపంచానికి కూడా తెలుసు.

ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే ప్రస్తుతం మన టాపిక్ విషయానికి వచ్చినట్లయితే ఇటీవల ఈ మధ్య కాలంలో ఉమేష్ సందు జూనియర్ ఎన్టీఆర్ పై సంచలనమైన కామెంట్లు ట్వీట్ చేశాడు. ఆయన మరొక అమ్మాయితో ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకున్నాడు అంటూ సంచలన ట్వీట్ చేశాడు. ఇక ఆయన ట్విట్ కి చాలామంది ఎన్టీఆర్ అభిమానులు బదులిస్తూ ఉమైర్ సందుకి కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టారు. అయితే తాజాగా మరొకసారి ఎన్టీఆర్ పై గతంలో చేసిన ట్విటే మళ్లీ చేయసాగాడు.

See also  Ravi Kishan: ఆ ప్రముఖ లేడి రాత్రి తన ఇంటికి వచ్చి చేయమని చెప్పిన పనికి భయపడి.. అసహ్యమైన విషయాలు బయటకి..

ntr-who-was-caught-in-the-middle-of-his-wife-having-a-romance-with-the-girl-in-the-bedroom-umair-sandus-tweet-has-gone-viral

ఉమేష్ సందు తన సోషల్ మీడియాలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ గురించి తను పెట్టుకున్న ఇల్లీగల్ రిలేషన్స్ గురించి ఇలా రాయసాగాడు. జూనియర్ ఎన్టీఆర్ మరొక అమ్మాయితో ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా లక్ష్మీ ప్రణతి పట్టుకున్నది అంటూ ట్విట్ చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ అడ్డంగా దొరికిపోయాడంటూ ట్వీట్ చెయ్య సాగాడు. గత కొద్ది కాలంగా జూనియర్ వేరే అమ్మాయితో ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకున్నారంటూ సంచలమైన వ్యాఖ్యలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. దాంతో నెట్టింట మరొక సారి ఈ వార్తలు వైరల్ అవ్వడంతో ఎన్టీఆర్ అభిమానులు కాక తెలుగు ప్రేక్షకులు సైతం ఉమేష్ సందు పై (Umair Sandus) మండిపడుతూ కామెంట్లు రూపంలో నోటికి ఏది వస్తే అదే  తిట్టేస్తున్నారు.