Home Cinema NTR – Mahesh Babu : అదిరిపోయే న్యూస్.. ఎన్టీఆర్ మహేష్ బాబు కలిసి ఏం...

NTR – Mahesh Babu : అదిరిపోయే న్యూస్.. ఎన్టీఆర్ మహేష్ బాబు కలిసి ఏం చేస్తున్నారో తెలిస్తే..

NTR – Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో ఎంత పెద్ద స్టార్ హీరోలో మనందరికీ తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అక్కడ నుంచి ఎన్టీఆర్ కి బాలీవుడ్ ఆఫర్స్ ( NTR Mahesh Babu multistarer ) కూడా తరలివస్తున్నాయి. హృతిక్ రోషన్ తో స్క్రీన్ పంచుకునే అవకాశం, దానికి 100 కోట్ల వరకు పారితోషకం కూడా జూనియర్ ఎన్టీఆర్ కి వచ్చిందని వార్తలు విన్నాము. ఇక మహేష్ బాబు సంగతి కొస్తే ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రాజమౌళి లాంటి గొప్ప దర్శకుడు మహేష్ బాబుతో కలిసి సినిమా చేయబోతున్నాడని మనందరికీ తెలిసిందే. టాలీవుడ్ లో చాలామంది స్టార్ హీరోలు ఉన్నారు కానీ..

ntr-mahesh-babu-multi-starer-movie-in-talks-fans-get-hyped

ఇద్దరు స్టార్ హీరోల్ని ఒకే స్క్రీన్ చూపించడం, పైగా వాళ్ళిద్దరికీ సరిసమానంగా న్యాయం చేయగలిగి దాన్ని ఆడియన్స్ తో మెప్పించగలిగి కలెక్షన్స్ రాబట్టడం అంటే అది మామూలు విషయం కాదు. అంత పెద్ద ఘనవిజయాన్ని ( NTR Mahesh Babu multistarer ) ఈ రోజుల్లో సాధించింది ఎవరా అని ప్రశ్నించుకుంటే.. అది రాజమౌళి అని చెప్పుకోవాలి. మల్టీ స్టార్ సినిమాలు ఎప్పటినుంచో వస్తూనే ఉన్నాయి. మన పాత కాలంలోనే ఎన్టీఆర్ – ఎన్టీఆర్, కృష్ణ – శోభన్ బాబు ఇలా ఇద్దరిద్దరు హీరోలు కలిసి నటించేవారు కానీ.. ఆ రోజుల్లో హీరోల రెమ్యూనరేషన్, సినిమా బడ్జెట్ చాలా డిఫరెంట్. ఇప్పుడు మల్టీ స్టార్ ని పెట్టి సినిమా తీయాలంటే బడ్జెట్ పరంగా చూసుకున్న, అభిమానులను సంతృప్తి పరచాలన్నా..

See also  Balakrishna - Jr NTR : బాలకృష్ణ అన్న అంత పెద్ద మాటకు జూనియర్ ఎన్టీఆర్ సమాధానం..

ntr-mahesh-babu-multi-starer-movie-in-talks-fans-get-hyped

ప్రేక్షకులను మెప్పించాలన్నా చాలా పెద్ద టాస్క్ ఉంటాది. ఆ టాస్క్ ని ఈ రోజుల్లో ఫుల్ఫిల్ చేయగలిగే దర్శకుడు రాజమౌళినే. అలాంటి రాజమౌళి నెక్స్ట్ సినిమా మహేష్ బాబు తో అవడం మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ చాలా ఆనందంగా ఉంది. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా చేస్తున్న సినిమా కూడా పాన్ ఇండియా సినిమాగా ( NTR Mahesh Babu multistarer ) చిత్రించబడతుంది. ఈ సినిమాని వరల్డ్ వైడ్ సినిమాగా ఘనవిజయం సాధించడం కోసం పవర్ఫుల్ స్టోరీని రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ రెడీ చేస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు హాలీవుడ్ హీరోలా కనిపిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా రిలేటడ్ ఒక వార్త సోషల్ మీడియాలో సంచలంగా మారింది.

See also  పోరగాళ్ళకు మతి పోగోడుతున్న కేరళ కుట్టి - ఎరుపు అందాలతో మైమరుపు

ntr-mahesh-babu-multi-starer-movie-in-talks-fans-get-hyped

అదేమిటంటే ఈ సినిమాలో మహేష్ బాబు తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడట. వీళ్ళిద్దరూ కలిసి ఒకే స్క్రీన్ ని పంచుకుంటారని, అయితే మొత్తం సినిమా అంతా జూనియర్ ఎన్టీఆర్ ఉండడు కానీ ఒక ముఖ్యమైన మంచి పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కూడా కనిపిస్తాడని ప్రచారాలు జరుగుతున్నాయి. ఒకవేళ ఇదే గనక నిజమైతే ఎన్టీఆర్మ, హేష్ బాబు ఒకే స్క్రీన్ మీద కనబడటం ఇదే మొదటిసారి కాగా.. నందమూరి ఫ్యాన్స్, సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందంతో గంతులు వేస్తారు. ఏదేమైనా ఇలాంటి ధైర్యం చేయాలన్నా.. చేసి దాన్ని ఆడియన్స్ తో మెట్టించాలన్న మన జక్కన్నకే సాధ్యం. పైగా మహేష్ బాబు తో స్క్రీన్ పంచుకోమని ఎన్టీఆర్ ని రాజమౌళి అడగ్గా.. ఎన్టీఆర్ వెంటనే ఒప్పుకున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ నిజంగా మహేష్ బాబు, ఎన్టీఆర్ కలిసి ఒకే స్క్రీన్ మీద కనిపిస్తే ఆ కిక్కే వేరబ్బా..