Home Cinema NTR: పెళ్ళికి ముందే ఆ హీరోయిన్ ను గాఢంగా ప్రేమించాడు జూనియర్ ఎన్టీఆర్. అసలేం అయ్యింది.

NTR: పెళ్ళికి ముందే ఆ హీరోయిన్ ను గాఢంగా ప్రేమించాడు జూనియర్ ఎన్టీఆర్. అసలేం అయ్యింది.

NTR: తెలుగు సినిమా చలనచిత్ర రంగంలోకి నటసార్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు గారు వారసులుగా ఎందరో నందమూరి హీరోలు అడుగు పెట్టారు అనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే.. ఇక సీనియర్ ఎన్టీఆర్ ఒకానొక సమయంలో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి రాజ్యాన్ని ఏలాడనే చెప్పాలి. ఆ తరువాత ఆయన వారసులు కూడా అదే బాట పడుతూ ఎందరో హీరోలు ఇండస్ట్రీలోకి పరిచయమైనప్పటికీ.. వారిలో అతి తక్కువ మంది స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అందులో హరికృష్ణ, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మొదలైన వాళ్ళు ఉండగా.. ఇక వీళ్లలో కూడా టాప్ హీరోలుగా కొనసాగుతూ ఉన్నది మాత్రం బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లే (NTR Deeply Loved) అని మనందరికీ తెలుసు..

See also  Rashmika-Vijay Devarakonda: రష్మిక-విజయ్ దేవరకొండ విడిపోవడానికి ఆ స్టార్ హీరోయిన్ కారణమేనా.? అసలు ముచ్చట గిదేనా..

ntr-deeply-loved-sameera-reddy-before-his-marriage

ఇక వాళ్లందరి విషయం పక్కన పెట్టి జూనియర్ ఎన్టీఆర్ విషయానికొస్తే మాత్రం.. బాల నటుడిగా ఎన్నో చిత్రాలు నటించినప్పటికీ హీరోగా మాత్రం తను నటించిన తొలి చిత్రం నిన్ను చూడాలని ఉంది సినిమా తో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా మారిపోయాడు. ఇక ఆ తర్వాత నటించిన కొన్ని చిత్రాలు ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వలేదు. అందులో మరి ముఖ్యంగా అశోక్, నరసింహుడు మొదలైన చిత్రాలు కాగా.. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించినది మాత్రం సమీరా రెడ్డి. ఇక వీళ్ళు ప్రేమలో పడ్డది మాత్రం నరసింహుడు సినిమా టైంలో, అలా చాలా రోజులు ప్రేమల్లో మునిగి తేలుతున్నారు.

ntr-deeply-loved-sameera-reddy-before-his-marriage

ఇక సమీరా రెడ్డి కూడా వేరే చిత్రాలలో నటిస్తూ ఎంతో ఎక్స్పోజింగ్ చేయడం జూనియర్ ఎన్టీఆర్ కు (NTR Deeply Loved) అస్సలు నచ్చేది కాదట.. ఇక ఇదే కారణంతో జూనియర్ ఎన్టీఆర్, సమీరా రెడ్డికి ఓ కండిషన్ పెట్టాడట.. అదేంటంటే నువ్వు నా సినిమాలలో తప్ప వేరే సినిమాల్లో అస్సలు నటించకూడదని. దానికి సమీరా కూడా సరే అని చెప్పిందట.. అలా సాగుతున్న వీళ్ళ ప్రేమతో ఇక ఆ తర్వాత వీళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. సమీరా రెడ్డి తెలుగులో నటించింది అతి తక్కువ సినిమాలే ఇనప్పటికీ స్టార్ హీరోల పక్కన నటించినది. మెగాస్టార్ చిరంజీవితో కూడా జై చిరంజీవి చిత్రంలో నటించింది.

See also  Nikhil Spy: ఆశ్చర్యంకలిగించే నిఖిల్ స్పై సినిమా మొదటిరోజు కలెక్షన్!

ntr-deeply-loved-sameera-reddy-before-his-marriage

ఇక ఎన్టీఆర్ తో పలు చిత్రాలు నటించిన సమీరా రెడ్డి పెళ్లి కూడా చేసుకోవాలని భావించిందట. ఇక ఇదే క్రమంలో సమీరా రెడ్డి నందమూరి ఫ్యామిలీ లో అడుగు పెట్టాలని ఎంతో ఆశపడిందనే ప్రచారం కూడా సాగింది. కానీ ఈ విషయాన్ని అంత తెలుసుకున్న హరికృష్ణ ఏదో రకంగా అయినా ఎన్టీఆర్ ని సెట్ చేయాలన్న ఉద్దేశంతో.. రాత్రికి రాత్రి సమీరా రెడ్డి ఆమె కుటుంబం మొత్తానికి వార్నింగ్ ఇచ్చి హైదరాబాదు వదిలి ముంబై వెళ్లేలా చేశాడట. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు సమీరా రెడ్డి మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ మొహం కూడా చూడకుండా చేశారట. ఇక ఆ తరువాతే ఎన్టీఅర్ మంచిగా సెట్టయ్యాడని అంటుంటారు సినీ ఇండస్ట్రీ లో పలుగురు పెద్దలు..