Home Cinema NTR : ఎన్టీఆర్ హీరోయిన్ ఎక్కడ ఉంటుందో.. ఎం చేయాలనుకుంటుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

NTR : ఎన్టీఆర్ హీరోయిన్ ఎక్కడ ఉంటుందో.. ఎం చేయాలనుకుంటుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

ntr-ankitha-is-to-give-a-comeback-into-tollywood-movies-with-ntr-as-a-hero-again

NTR : సినిమా ఇండస్ట్రీలో కొత్త అమ్మాయిలకు హీరోయిన్గా అవకాశాలు హీరోల కంటే కొంచెం బాగానే దక్కుతాయి. చిన్న హీరోయిన్గా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి కొంచెం క్లిక్ అయినా కూడా అదృష్టం బాగుంటే చాలా తొందరగానే ( NTR actress Ankitha ) స్టార్ హీరోయిన్స్ అయిపోతారు. స్టార్ హీరోయిన్ అయిపోయిన తర్వాత బాగా రన్నింగ్ లో ఉన్నంతకాలం సినిమాల్లో నటించి.. కొంచెం గ్లామర్ తగ్గింది అనిపించుకున్న కూడా వెంటనే పెళ్లి చేసుకుని కనుమరుగైపోతారు. ఆ తర్వాత పిల్లలను కని.. వాళ్ళని సెటిల్ చేసి అన్ని రకాలుగా బాగున్న తర్వాత మళ్లీ సినిమా రంగం వైపు ఒక కన్నేస్తారు. అలా ఎంతో మంది హీరోయిన్స్ సెకండ్ ఇన్నింగ్స్ తో సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన వాళ్ళు ఉన్నారు.

ntr-ankitha-is-to-give-a-comeback-into-tollywood-movies-with-ntr-as-a-hero-again

అయితే సినిమా ఇండస్ట్రీలో అలా వాళ్లంతట వాళ్ళు వచ్చిన హీరోయిన్స్ కొందరు ఉంటే ఇప్పుడు ట్రెండ్ ఎలా నడుస్తుందంటే.. యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువగా ఉండటం వలన వాళ్ళు ఎప్పటికప్పుడు ఏదో ఒక క్రియేటివిని, ఏదో ఒక ఇంటర్వ్యూ ని.. ఎవరూ తీసుకోని వాళ్ళును తీసుకోవాలని కొత్త కొత్త ఆలోచనలతో ఉంటున్నారు. అలాంటి ( NTR actress Ankitha ) క్రమంలోనే ఎప్పటినుంచో కనుమరుగైన హీరోయిన్స్ ని వెతుక్కుని మరీ వెళ్లి.. వాళ్లకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ తెలుసుకొని.. వాళ్లతో మాట్లాడి ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు. అలా వాళ్ళ ఛానల్ ని బాగా పాపులర్ చేసుకుంటున్నారు. నిజానికి చెప్పాలంటే ఇలాంటి ఆలోచనలు మంచిదే.. వీళ్ళకి ఛానల్ డెవలప్ అవుతుంది.

See also  Janhvi kapoor : పెళ్లి కాకుండా అబార్షన్ వరకు వెళ్లిన జాన్వీ గురించి అసలు విషయం బయటపెట్టిన బోనీ కపూర్..

ntr-ankitha-is-to-give-a-comeback-into-tollywood-movies-with-ntr-as-a-hero-again

అలాగే ఎప్పటినుంచో మళ్లీ ఒకసారి వాళ్ళ అభిమానుల్ని పలకరించాలని ఆశవున్న నటీనటుల కోరిక తీరుతుంది. అలాగే ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి సింహాద్రి సినిమాలో నటించిన రెండో హీరోయిన్ అంకిత గురించి మనందరికీ తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ తో నటి అంకిత నటించిన సింహాద్రి సినిమా ఆ రోజుల్లో సూపర్ హిట్ అయింది. అంకిత చాలా కాలంగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. అయితే ఆమె ఎక్కడ ( NTR actress Ankitha ) ఉంటుంది అని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఆరా తీయగా.. ఎక్కడో అమెరికాలో సెటిలైపోయి హాయిగా బ్రతుకుతున్న ఆమె అడ్రస్ ఇక్కడ ఎక్కడ ఉందో తెలుసుకుని ఆమెను కలిసి ఇంటర్వ్యూ తీసుకున్నారు. అంకిత ఇంటర్వ్యూలో అనేక విషయాలు మాట్లాడుతూ.. తన మనసులో ఉన్న మాటల్ని బయటకు చెప్పింది.

See also  Namrata : వామ్మో.. 50 ఏళ్ళు దాటాక నమ్రత అందానికి అసలు సీక్రెట్ అదంట!

ntr-ankitha-is-to-give-a-comeback-into-tollywood-movies-with-ntr-as-a-hero-again

తను ఎన్టీఆర్ అల్లు అర్జున్ తో సోషల్ మీడియాలో వాళ్లతో టచ్ లో ఉంటున్నానని చెప్పింది. అలాగే ఆమె సినిమాల్లో నటించే అవకాశం ఇప్పుడు మళ్ళీ వస్తే తప్పకుండా నటిస్తానని, తనకు ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పుకొచ్చింది. అలాగే విజయేంద్ర వర్మ అనే సినిమా ఫ్లాప్ అవ్వడంతో అక్కడి నుంచి ఇంక సినిమాలను వదిలేసి ఇండస్ట్రీకి దూరంగా వెళ్లి లైఫ్ లో సెటిల్ అయ్యానని చెప్పకు వచ్చింది. అయితే సింహాద్రి సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి అంత హిట్ ఇచ్చిన అంకితకి కొరటాల శివ ఒక్కసారి ఆలోచించి దేవరా సినిమాలో ఒక చిన్న పాత్ర ఏదైనా ఇస్తే బాగుణ్ణు అని అభిమానులు అనుకుంటున్నారు. మరి ఇలాంటి అవకాశం అంకితకిప్పుడు ఇస్తారో.. ఇవ్వరో, ఏం జరుగుతుందో తెలియదు గానీ.. ఆమెకి అయితే నటించే ఉద్దేశం ఉందని తెలిసింది.