Home Cinema Ankita Jhaveri: ఎన్టీఆర్ హీరోయిన్ మళ్ళీ ఎన్టీఆర్ తో జతకట్ట బోతుందా.? లక్ అంటే ఇదేనేమో..

Ankita Jhaveri: ఎన్టీఆర్ హీరోయిన్ మళ్ళీ ఎన్టీఆర్ తో జతకట్ట బోతుందా.? లక్ అంటే ఇదేనేమో..

Ankita Jhaveri: మనందరికీ తెలిసిన విషయమే.. ఇండస్ట్రీలో కోన్నెలపాటు హీరోయిన్గా చలానా అవుతూ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న తర్వాత వరుస అవకాశాలు వస్తే ఇండస్ట్రీలో ఉంటారు లేదంటే పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి చాలా సంవత్సరాలు గ్యాప్ ఇస్తూ ఉంటారు. ఆ తర్వాత మళ్లీ అవకాశాలు వస్తే కచ్చితంగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడతారు.. అలా పెళ్లిళ్ల తర్వాత పిల్లల్ని కనేసి వారి లైఫ్ పూర్తిగా సెట్ అయిన తర్వాత మళ్లీ హీరోయిన్గా అవకాశాలు పొందుతూ వారి వయసుకు తగ్గ పాత్రలను పోషిస్తుంటారు. అలా ఇప్పటికే చాలామంది హీరోయిన్లు మళ్లీ రి ఎంట్రీ ఇచ్చి వాళ్ళ సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం అదే లీస్ట్ లోకి చేరబోతుంది సింహాద్రి హీరోయిన్ అంకిత.

See also  Hero Nani : అందరూ చూస్తుండగా నాని మీదకి ఆ హీరోయిన్.. షూటింగ్ లో చూడలేక పారిపోయారట!

ntr-actress-Ankita Jhaveri to-give-a-comeback-into-tollywood-movies-with-ntr-as-hero-again

ఇక మనం రోజు చూస్తున్న విషయమే.. పలు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఒకప్పుడు సూపర్ హిట్ బ్లాక్ పాస్టర్ అందుకొని హీరోయిన్స్ గా ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోయిన వెళ్లాను ఎక్కడ ఏ మూలలో ఉన్నా సరే వారిని సోషల్ మీడియాలో కనిపించే విధంగా చేస్తారు. అలా అంకిత అమెరికాలో ఎవరికి కనబడకుండా లైఫ్ సెటిల్ చేసుకున్న ఆమె దగ్గరికి అడ్రస్ వెతుక్కుంటూ మరి వెళ్లి ఆమెతో ఇంటర్వ్యూ చేసింది. దాంతో ఈ క్రమంలోనే పలు ఆసక్తికరమైన విషయాలు ఆమె వెల్లడించింది. ఇక ఆమె చివరగా నటించిన చిత్రం భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న..

ntr-actress-Ankita Jhaveri to-give-a-comeback-into-tollywood-movies-with-ntr-as-hero-again

విజయేంద్ర వర్మ చిత్రం ప్లాఫ్ అవడంతో ఇక సినీ ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైపోయింది అంటూ పరోక్షంగా ఆమె చేసిన వాక్యాలు చేసింది. అవకాశాలు వస్తే మళ్ళీ ఆమెకి చిత్రాలలో నటించే అవకాశం వస్తే మాత్రం కచ్చితంగా నటిస్తానంటూ ప్రామిస్ చేసింది. ఇక ఇదే గాక బన్నీ ఎన్టిఆర్ లను సోషల్ మీడియాలో ఫాలో అవుతానని వాళ్లతో టచ్ లోనే ఉంటానని చెప్పుకొచ్చింది. ఇదే క్రమంలో మరొక సారి ఎన్టీఆర్ తో అంకిత జత కడితే చూడాలని ఇటువ ఎన్టీఆర్ అభిమానులే కాక తెలుగు ప్రేక్షకులు సైతం ఆరాటపడుతున్నారు. గతంలో ఎన్టీఆర్ తో సింహాద్రి లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ ను కైవసం చేసుకున్న

See also  Anasuya: అర్ధరాత్రి మొదలుపెడితే తెల్లవారే వరకు అదే పని. చాలా టైడ్ అయిపోయానంటున్న అనసూయ.

ntr-actress-Ankita Jhaveri to-give-a-comeback-into-tollywood-movies-with-ntr-as-hero-again

అంకితకు (Ankita Jhaveri) మరొకసారి ఎలాంటి హిట్ వస్తుందా అనేది భారీ సందేహం. అయితే పలువురు ఎన్టీఆర్ అభిమానులు సైతం కొరటాల శివకు సూచనలు ఇస్తున్నారట. ఎందుకంటే ప్రస్తుతం ఎన్టీఆర్ నడుస్తున్న దేవర చిత్రంలో అంకితకు ఏదైనా చిన్న క్యారెక్టర్ అయిన చెప్పండి అంటూ అడుగుతున్నారట. మరి చూడాలి ఈ విషయం కొరటాల శివ ఎం చేస్తాడు అనేది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్పిన సలహాలు ఏమన్నా వింటాడా అనేది తెలియాల్సి ఉంది. ఒక వేళ కచ్చితంగా ఇదే కనుక జరిగితే ఎన్టీఆర్ చిత్రంతో అంకిత మళ్లీ రీఎంట్రీ ఇచ్చి ఒకప్పటి క్రేజ్ కాంబో మళ్లీ ఇప్పుడు రిపీట్ చేస్తే ఎన్టీఆర్ తో జరిగినట్లే అని అందరు భావిస్తున్నారు.