Home Cinema Jr NTR – Koratala Siva : రాత్రికి రాత్రే ఎన్టీఆర్ పై కన్నింగ్ ప్లాన్...

Jr NTR – Koratala Siva : రాత్రికి రాత్రే ఎన్టీఆర్ పై కన్నింగ్ ప్లాన్ వేసిన కొరటాల!

ntr-30-koratala-siva-selects-the-second-heroine-as-ananya-pandey-gets-trolled-for-doing-so

Jr NTR – Koratala Siva : టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎంత పట్టుదల ఉన్న నటుడో మన అందరికీ తెలుసు. నందమూరి వంశం నుంచి వచ్చినప్పటికీ తనదైన శైలిలో కష్టపడుతూ.. ఆ వంశానికే ఎంతో గొప్ప పేరు తెచ్చిన హీరోగా నిలబడ్డాడు. స్టూడెంట్ నెంబర్ వన్ తో హీరోగా తెలుగు సినిమా రంగంలో  ( NTR 30 Koratala Siva ) అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్.. ఈరోజు ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ప్రపంచం మొత్తం ఎన్టీఆర్ పేరు మారుమ్రోగుతుంది. టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఇప్పుడు అనేక అవకాశాలిని పొందుతూ అగ్రస్థానంలోకి వెళ్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ సంపాదించుకున్న ఈ విజయాలన్నీటిని ఆయన అభిమానులు ఆనందంతో నెమరు వేసుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమా.. కొరటాల శివ దర్శకత్వంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎన్టీఆర్ 30 రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసినదే.

See also  Ravi Teja: రవితేజ తన కూతురు వయసున్న ఆ హీరోయిన్ ని అందుకే తనని పెళ్లి చేసుకుంటావా అని అడిగాడట..

ntr-30-koratala-siva-selects-the-second-heroine-as-ananya-pandey-gets-trolled-for-doing-so

ఇటీవల ఈ సినిమా ఓపెనింగ్ వేడుకలు, పూజలు ఘనంగా జరిగాయి. రాజమౌళి లాంటి దర్శకుడు దీనికి అటెండ్ అయ్యి, క్లాప్ కొట్టడంతో సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి, దిగ్విజయంగా సాగుతుంది. ఈ సినిమా మొదటి షెడ్యూల్ హైదరాబాదులో పూర్తి చేసుకుంటూ.. రెండవ షెడ్యూల్ పాటలు చిత్రీకరించేందుకు గోవా వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్ 30 సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. అయితే అందులో మెయిన్  ( NTR 30 Koratala Siva ) హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ అని అందరికీ తెలుసు. అయితే రెండవ హీరోయిన్ ఎవరనేది ఇంతవరకు అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్మెంటు లేదు. ఎన్టీఆర్ 30 సినిమాలో రెండవ హీరోయిన్ గా రష్మిక మందన, మృనాల్ ఠాకూర్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేస్తారని వార్తలు వచ్చేవి. అయితే వీళ్ళిద్దరిలో కూడా రష్మిక ని పెడితే బాగుంటుందని ఎన్టీఆర్ అభిమానులు అభిప్రాయపడేవారు.

See also  Nagarjuna: ప్రతి రోజు రాత్రి అలా చేస్తే తప్ప నాకు నిద్ర రాదంటూ సంచలనమైన వాఖ్యలు చేసిన నాగార్జున.

ntr-30-koratala-siva-selects-the-second-heroine-as-ananya-pandey-gets-trolled-for-doing-so

ఎన్టీఆర్ 30 సినిమాకి ఎన్టీఆర్ 30 వ సినిమాగా రౌండ్ ఫిగర్ సినిమా కనుక, చాలా కేర్ తీసుకొని మంచి సినిమా చేస్తారని ఆశించడమే కాకుండా.. ఆర్ఆర్ఆర్ లాంటి గొప్ప సినిమా తర్వాత వస్తున్న సినిమా కనుక దానితో దీటుగా తీయాలని కొరటాల కచ్చితంగా ప్రయత్నిస్తాడని ఆశతో పాటు.. దివంగత శ్రీదేవి కూతురు  ( NTR 30 Koratala Siva )  మొట్టమొదటిసారిగా తెలుగు సినిమా రంగంలో అడుగుపెట్టి చేస్తున్న సినిమా గనక అన్ని రకాలుగా ఈ మంచి ప్రాజెక్ట్ అయ్యేవిధంగా అన్ని కలిసి వచ్చాయని అభిమానులు ఆనందిస్తున్న సమయంలో.. ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటే అది చూసి అభిమానులు బాధపడుతున్నారు.ఇంతకీ అది ఏమిటంటే.. ఎన్టీఆర్ 30 సినిమాలో సెకండ్ హీరోయిన్ గా అనన్య పాండే ని తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.

See also  Nithya Menen: ఓరినాయనో 18 సంవత్సరాలకే నిత్యా మీనన్ కు అలాంటి పని. పిట్ట కొంచం కూత ఘనం అని ఊరికే అనలేదు.

ntr-30-koratala-siva-selects-the-second-heroine-as-ananya-pandey-gets-trolled-for-doing-so

బాలీవుడ్ లో ఫెయిర్ అవుట్ అయిపోయిన ఈ హీరోయిన్ ని కొరటాల ఎందుకు తీసుకుంటున్నాడు అని ఆలోచించగా.. వేరే మంచి హీరోయిన్ ని ఎవర్ని పెట్టినా.. జాన్వీ కపూర్ క్రేజ్ తగ్గుతుందని, అందుకని ఇలాంటి హీరోయిన్ ని కొరటాల పెట్టాడని అభిమానులకు అర్థమై.. జాన్వీ కపూర్ కోసం.. రాత్రికి రాత్రి ఇంత కన్నింగ్ గా ఆలోచించి.. మా హీరో కి అన్యాయం చేస్తాడా కొరటాల అంటూ ఎన్టీఆర్ అభిమానులు వాపోతున్నారు. ఏ రకంగా చూసుకున్న అనన్య పాండే ఎన్టీఆర్ సరసన అంత బాగోదని అదే రష్మిక మందన అయితే బాగుంటుందని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.