Home Cinema Nithya Menen: ఓరినాయనో 18 సంవత్సరాలకే నిత్యా మీనన్ కు అలాంటి పని. పిట్ట కొంచం...

Nithya Menen: ఓరినాయనో 18 సంవత్సరాలకే నిత్యా మీనన్ కు అలాంటి పని. పిట్ట కొంచం కూత ఘనం అని ఊరికే అనలేదు.

Nithya Menon 18: జర్నలిస్ట్ అవ్వాలని ఎన్నో కలలు కన్న నిత్యా మీనన్. ఇక తను జన్మించింది కర్ణాటకలో స్థిరపడిన ఓ మలయాళీ కుటుంబంలో.. కానీ చివరకు మన తెలుగు చిత్ర పరిశ్రమలోకి అలా మొదలైంది అనే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి నటిగా తన సినీ కెరీర్ ని మొదలు పెట్టింది. ఇక ఈ చిత్రంలో నాని హీరో కాగా నటించిన తొలి చిత్రంతోనే భారీ స్థాయిలో పాపులాటి దక్కించుకోవడంతో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ జాబితాలోకి వచ్చి పడింది. అలాంటి నిత్యామీనన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎంతో టాలెంట్ కలిగిన ఈ బ్యూటీ తొలి చిత్రంతో మంచి హిట్ ను కైవసం చేసుకుని ఆ తర్వాత వరుస చిత్రాల్లో నటిస్తూ వస్తుంది.

See also  Balakrishna : బాలకృష్ణని చూసి నేర్చుకోండి అంటూ స్టార్ హీరోలను అవమానించిన ఎన్టీఆర్ హీరోయిన్..

nithya-menon-did-such-a-job-at-the-age-of-18-he-didnt-just-say-that-the-quail-is-a-little-too-great

ఇక కేవలం తెలుగులోనే కాక తమిళ్ మళయాళ, కన్నడ భాషలలో పలు చిత్రాలు నటించే క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కైవసం చేసుకుంది. కేవలం కంటెంట్ ఉన్న పాత్రలని ఎంపిక చేసుకుని అలాంటి చిత్రాలనే నటించడానికి ఎక్కువ ఇష్టపడుతూ మంచి గుర్తింపు పొందుతూ ఉంటుంది. ఇక ఓ వైపు సినిమాలలో హీరోలతో నటిస్తూనే మరో పక్క లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తూ వస్తుంది. ఇక గత సంవత్సరం నిత్యామీనన్ నటించిన చిత్రాలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, ధనుష్ తిరు చిత్రాలు సూపర్ డూపర్ గా హిట్ అయ్యాయి. కాగా స్కైలాబ్, నిన్నిలా నిన్నిలా వంటి చిత్రాలు బురిడీ కొట్టాయి. గత సంవత్సరం రెండు చిత్రాలు హిట్ అయినప్పటికీ ప్రస్తుతం తెలుగులో ఈ అమ్మడి చేతిలో పెద్దగా సినిమాలు ఏమీ లేవు.

See also  Sreeleela : ఐటెం సాంగ్ లో శ్రీలీల.. ఏ హీరోతో అంటే..

nithya-menon-did-such-a-job-at-the-age-of-18-he-didnt-just-say-that-the-quail-is-a-little-too-great

కానీ తమిళ్ మరియు మలయాళ భాషల్లో ఈ బ్యూటీ పలు ప్రాజెక్టులతో చాలా బిజీ బిజీగా ఉన్నది. ఆ చిత్రాల గురించి పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న నిత్యామీనన్ తన లైఫ్ లో ఉన్న ఫస్ట్ లవ్ యొక్క వివరాలను తెలుపుతూ ఓపెన్ అయ్యింది. తన వయసు 18 సంవత్సరాలు ఉన్నప్పుడే తన మొదటిలో యొక్క అనుభూతిని పొందిందట. నా 18 ఏళ్ల వయసులోనే నేను ప్రేమలో పడ్డాను అని అయితే తమ బంధం ఎక్కువ కాలం కొనసాగా లేదంటూ నిత్యా మీనన్ వెల్లడించింది. ఎందుకో తెలియదు అతనితో కలిసి జీవించలేననిపించింది. అందుకే ఏమో ఆ ప్రేమ కొద్ది రోజుల్లో ముగిసిపోయిందంటూ నిత్యామీనన్ తెలిపింది. ఇక ఆ ప్రేమ గురించి ఎక్కువ వివరాలు మాత్రం అస్సలు అడగద్దని. అది కాలేలో ఉన్నప్పుడు జరిగిందని మాత్రమే తెలిపింది.

See also  Mr Bachchan Teaser : రవితేజ మిస్టర్ బచ్చన్ టీజర్ చూస్తే..

nithya-menon-did-such-a-job-at-the-age-of-18-he-didnt-just-say-that-the-quail-is-a-little-too-great

ఇక నా జీవితంలో ఎదురైన ప్రతి సంఘటన ఓ ప్రేరణగా తీసుకొని ముందుకు వెళ్లడం నేర్చుకున్నాను. ప్రస్తుతం చాలా హ్యాపీగా ఉన్నాను అంటూ ఆమె వెల్లడించింది. దాంతో ప్రస్తుతం ఆమె మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి. అయితే ఇంత సైలెంట్ గా కనిపించే నిత్యరమీనన్ ఇంత ముదురా 18 ఏళ్లకే ఇంత వ్యవహారం నడిపించిందా ? పిట్ట కొంచెం కూత గనం కదా అంటూ చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఇక ఇటీవలే సోషల్ మీడియాలో నిత్య మీనన్ పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చాయిశ త్వరలో ఆమె పెళ్లి పీటలు ఎక్కువ పోతుందంటూ ఎన్నో రకాల వార్తలు వచ్చినప్పటికీ వాటి గురించి క్లారిటీ మాత్రం ఇవ్వలేదు (Nithya Menon 18) నిత్యామీనన్.