Home Cinema Niharika – Lavanya Tripathi : నిహారిక బ్రతుకుని అందరి నోట్లో వేసిన లావణ్య త్రిపాఠి!

Niharika – Lavanya Tripathi : నిహారిక బ్రతుకుని అందరి నోట్లో వేసిన లావణ్య త్రిపాఠి!

niharika-was-the-reason-for-varun-tej-and-lavanya-do-not-get-married-at-that-time

Niharika – Lavanya Tripathi : వరుణ్ తేజ్ లావణ్య త్రిపాటి పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్త తెలిసిన దగ్గర నుంచి వీళ్లిద్దరిపై అనేక వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇందులో ఎన్ని నిజాలు ఎన్ని రూమర్స్ కూడా తెలుసుకోవడం ( Niharika was the reason ) కష్టంగానే ఉంది. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి మొదటిసారిగా మిస్టర్ సినిమాలో నటించి.. అక్కడ నుంచి వీరిద్దరి స్నేహ ప్రయాణం మొదలయ్యి.. ఆ తర్వాత ప్రేమ ప్రయాణంగా మారి.. ఇక్కడ వరకు వచ్చింది. వీరిద్దరి జంట చూడముచ్చటగానే ఉంటాది. కాకపోతే వీళ్లిద్దరి పెళ్లికి మెగా కుటుంబం మొదట్లో అంగీకరించలేదని అంటారు. తర్వాత నెమ్మదిగా చెప్పగా పిల్లలు ఆనందం కోసం వాళ్ళు ఒప్పుకున్నట్టు చెప్తారు.

niharika-was-the-reason-for-varun-tej-and-lavanya-do-not-get-married-at-that-time

అయితే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి చాలాకాలం ప్రేమించుకున్నప్పటికీ.. మేమిద్దరం లవ్ లో ఉన్నామని ఎప్పుడూ కూడా ఎవరి దగ్గర ఒప్పుకోలేదు. కానీ లవర్స్ లో ఉన్న గొప్పతనం ఏంటంటే.. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా.. వాళ్ళు ఏ రిలేషన్ లో ఉన్నారో చూసే వాళ్లకు అర్థమైపోతాది. అలాగే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి లు ( Niharika was the reason ) ప్రేమలో ఉన్నారని, డేటింగ్ చేస్తున్నారని ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉండేవి. చివరికి అందరూ ఊహించినట్టే వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారని అనౌన్స్ చేయడం జరిగింది. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి లు గత ఏడాదే పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారంట. అప్పటికే ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట. అయితే నిహారిక, లావణ్య త్రిపాటికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. లావణ్య త్రిపాటికి నిహారిక మంచి ఫ్రెండ్ మాత్రమే కాకుండా..

See also  Tabu: యాభై ఏళ్ళ వయసులో ఇండస్ర్టీలో ఏ హీరోయిన్ చేయలేని పని చేస్తున్న టబు.

niharika-was-the-reason-for-varun-tej-and-lavanya-do-not-get-married-at-that-time

కాబోయే ఆడపడుచు కూడా కావడంతో ఇంకా బాగా ఇష్టపడతాదంట. ఆ కారణం వల్ల సోషల్ మీడియాలో అప్పటికే నిహారిక భర్తని వదిలేస్తాది విడాకులు ఇచ్చేయొచ్చు అంటూ వచ్చిన వార్తల్ని లావణ్య సీరియస్గా తీసుకుందట. దానితో ( Niharika was the reason ) అసలు నిహారిక జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకొని.. తనకున్న సమస్యలను తీర్చి.. తన సంసారం చక్కదిద్దే వరకు పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదని లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ కి చెప్పిందట. దానితో వరుణ్ తేజ్ లావణ్యల పెళ్లి ఆలోచన పక్కకు పెట్టారట. నిహారిక మరియు చైతన్యు సోషల్ మీడియాలో ఒకరిని ఒకరు అన్ ఫాలో చేసుకోవడం ఇలాంటి పనులు వలన.. చాలా కాలంగా నిహారిక భర్తతో కలిసి జంటగా కనిపించకపోవడం వలన విడిపోతారనే వార్తలు గట్టిగా వచ్చాయి.

See also  Samantha Kushi: నెట్టింట వైరల్ గా మారిన సమంత ఖుషి చిత్రంలోని చెప్పుల ముచ్చట..

niharika-was-the-reason-for-varun-tej-and-lavanya-do-not-get-married-at-that-time

అందుకే లావణ్య త్రిపాఠి నిహారికకు ఇంకా దగ్గరయి.. వాళ్ళిద్దరి మధ్య ఉన్న సమస్యలు పోవాలని నచ్చ చెప్పాలని చాలా ప్రయత్నం చేసిందట. కానీ నిహారిక మరియు ఆమె భర్త కలుసుకోవాలని అనుకోవడం లేదంట. దానితో ఇక చేసేది ఏమీ లేక.. అన్ని ప్రయత్నాలు చేసి.. ఇక దాని గురించి ఆలోచించడం అనవసరమని లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ పెళ్లికి ఒకే చెప్పేసారట. అయితే లావణ్య త్రిపాఠి నిహారిక మీద ప్రేమతో చేసిన పని వలన వాళ్ళిద్దరూ కలిసి ఉండే దారి కనిపించలేదు కానీ.. నిహారిక వలన వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి దూరం అయ్యారనే అనే ఒక వార్త మాత్రం ప్రచారంలోకి వచ్చింది. దీనితో నిహారిక అభిమానులు.. అనవసరంగా లావణ్య త్రిపాఠి నిహారిక లైఫ్ ని అందరి నోట్లో వేసేసిందని అనుకుంటున్నారు. పాపం లావణ్య మంచి చేద్దామని అనుకున్నా.. చెడు ఎదురయ్యింది..