Home Cinema Niharika : కేవలం ఆ తప్పు వలన నిహారిక లైఫ్ లో డివోర్స్ తో పాటు...

Niharika : కేవలం ఆ తప్పు వలన నిహారిక లైఫ్ లో డివోర్స్ తో పాటు ఈ దుస్థితి కూడా!

niharika-took-divorce-and-this-position-came-because-of-that-mistake-done-in-niharikas-marriage

Niharika : తెలుగు సినిమా రంగంలో ఎంతో ప్రాముఖ్యతను సంపాదించుకున్న కుటుంబాల్లో ఒకటైన మెగా కుటుంబం ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వార్తల్లో ఉంటుంది. దానికి కారణం కొన్ని మంచి వార్తలు వలన ( Niharika took divorced because of that mistake ) వాళ్ళు ఎక్కువగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. అలాగే కొన్ని చెడ్డ వార్తలు కూడా మధ్య మధ్యలో వస్తూనే ఉన్నాయి. గత కొంతకాలంగా మెగా కుటుంబంలో ఉపాసన ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు నుంచి అన్ని శుభ ఘడియలు, శుభ మాటలు వాళ్లకు సంబంధించిన అన్ని న్యూస్లు వస్తూనే ఉన్నాయి. అలాగే ఇటీవల వరుణ్ తేజ్ కి ఎంగేజ్మెంట్ కూడా జరగడం లావణ్య త్రిపాఠితో అందరికీ ఆనందాన్ని కలిగించింది.

niharika-took-divorce-and-this-position-came-because-of-that-mistake-done-in-niharikas-marriage

కానీ ఇప్పుడు నిహారిక డివోర్స్ అనేది హాట్ టాపిక్ గా మారింది. నిహారిక డివోర్స్ తీసుకుంటాది అని అనుమానం అయితే అందరికీ ఉంది కానీ.. పక్కాగా ఇంత తొందరగా డెసిషన్ తీసుకుంటదని ఎవరు అనుకోలేదు. పెళ్లయి రెండేళ్లు ( Niharika took divorced because of that mistake ) అవ్వగానే వీళ్ళ మధ్య ఇంత అగాధం వచ్చిందా అని అందరూ ఆలోచిస్తున్నారు. చూడ చక్కటిగా ఉండే ఈ జంట, ఎంతో అన్యోన్యంగా ఫోటోలు తీసుకుంటూ దాన్ని పోస్ట్ చేసుకునే వీళ్ళు ఎందుకు ఇలా అయిపోయారని ఆలోచిస్తున్నారు. అయితే ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తుంది. అది నిజమో కాదో తెలీదు గానీ.. అదే నిజమైతే మనసుకి బాధగానే ఉంటది. నిహారిక పెళ్లి సమయంలో ఒక ముహూర్తం పెట్టారంట.

See also  Bhagavanth Kesari - Leo 3days collection : భగవంత్ కేసరి లియో రెండు సినిమాల మూడవరోజు కలెక్షన్స్..

niharika-took-divorce-and-this-position-came-because-of-that-mistake-done-in-niharikas-marriage

సాధారణంగా ఎవరు పెళ్లికైనా ముహూర్తం పెడతారు. ముహూర్తం అనేది ఎందుకంటే.. ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు నక్షత్రాలను బట్టి చూసుకొని మంచి ముహూర్తం పెట్టి.. ఆ ముహూర్తం ప్రకారం జీలకర్ర, బెల్లం నెత్తి మీద పెట్టుకుంటే.. ఇద్దరూ ( Niharika took divorced because of that mistake ) ఒకరి కోసం ఒకరు జీవితాంతం బ్రతకాలని ఆలోచించి ముహూర్తాలు పెడతారు. అలాగే నిహారిక పెళ్లికి కూడా పెట్టారంట కానీ.. నిహారిక ఫోటోషూట్స్, తన మేకప్. డ్రెస్సింగ్ ఇవన్నీ చూసుకోవడంతో విపరీతమైన లేట్ అయింది అంట. ఆ క్రమంలో కరెక్ట్ గా ముహూర్తానికి ఆమెకు జరగాల్సిన పెళ్లి జరగలేదంట. కొంచెం ముహూర్తం దాటిందంట దానితో ఇంక చేసేదేమీ లేక అలాగే కానిచ్చేసారంట. అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వార్త తెగ హల్చల్ చేస్తుంది.

See also  Allu Arjun : పుష్ప 2 తో తెలుగోడి సత్తా చాటే సంచలనమైన నిర్ణయం తీసుకున్న అల్లు అర్జున్..

niharika-took-divorce-and-this-position-came-because-of-that-mistake-done-in-niharikas-marriage

ముహూర్తానికి నిహారిక తాళి కట్టించుకోకపోవడం వల్లే ఇదంతా జరుగుతుందని.. అందుకే ఆమె జీవితాన్ని నష్టపోతుందని వార్తలు వ స్తున్నాయి. ఫోటోషూట్ అనేది ఒక చిన్న మిస్టేక్ వలన ఆమె జీవితంలో ఇలా డివోర్స్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా అని అందరూ అనుకుంటున్నారు. అదే కాకుండా నిహారిక డివోర్స్ తీసుకుంది కాబట్టి తన మెడలో తాళి ఏం చేసింది అని సోషల్ మీడియాలో డిస్కస్ చేస్తూ ఉండగా.. కొందరు నిహారిక ఆ తాలిని చైతన్యకే పంపించేసింది అని అంటున్నారు. మెడలో ఉన్న తాళిని కూడా తీసేసి అంతటి బాధ.. ఇలాంటి లైఫ్ నిహారికకి రావడానికి కారణం సరిగ్గా ముహూర్తం చూసి.. ఆ ముహూర్తం టైం లోపు తాళికట్టించలేకపోవడమే అని కొందరు అంటున్నారు. ఏదేమైనా నిహారిక ఫ్యూచర్లోనైనా ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుందాం.