Home Cinema Niharika Latest: భర్త ని మర్చిపోవడానికి నిహారిక ఏంచేస్తుందో చూస్తే..పాపం..

Niharika Latest: భర్త ని మర్చిపోవడానికి నిహారిక ఏంచేస్తుందో చూస్తే..పాపం..

Niharika Latest నిహారిక మరియు చైతన్య జొన్నలగడ్డ డిసెంబర్ 9, 2020న ఉదయపూర్‌లోని ఒబెరాయ్ ఉదయవిలాస్‌లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత నటి తన సినీ కెరీర్ నుండి విరామం తీసుకుంది, నిహారిక పింక్ ఎలిఫెంట్ లేబుల్ కింద నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అనుకుంది. నిహారిక మరియు ఆమె భర్త చైతన్య కూడా వివిధ యూ ట్యూబ్ ఈవెంట్‌ లలో కనిపించరు. నిహారిక ఇన్‌స్టాగ్రామ్ నుండి తన పెళ్లి ఫోటోలన్నింటినీ డిలీట్ చేసింది, ఆమెకి ఇబ్బందులు తలెత్తుతున్నాయా అని అభిమానులు అనుకున్నారు.

See also  Venu swamy : మనందరికీ బాగా తెలిసిన మరో స్టార్ జంటకు విడాకులు ఖాయం అంటున్న వేణుస్వామి..

విడాకుల పుకార్లు వినిపించడం తో, ఆమె చాలా తక్కువగా కనిపించింది. నిహారిక కొత్త వెబ్ సిరీస్ ట్రైలర్ డెడ్ పిక్సెల్స్ ఇటీవల డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రారంభమైంది. గత కొన్ని నెలలుగా, ఇద్దరూ కలిసి లేరని పుకార్లు చాలా వైరల్ గా మారింది. ఈ పుకార్లపై నిహారిక మరియు చైతన్య ఇంకా స్పందించలేదు.అయితే లేటెస్ట్ గా నిహారిక తన ఇంస్టాగ్రామ్ పోస్ట్ తో అందరిని ఆశ్చర్యపడేసింది. తన వర్కౌట్ వీడియోస్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అయితే వీడియో లో నిహారిక కొన్ని కామెంట్స్ పెట్టింది.

See also  Varun Tej : వరుణ్ తేజ్ పెళ్లి ఫిక్స్ అంట.. నాగబాబు నిహారికల సంచలన నిర్ణయం!

హెల్త్ టిప్స్ మరియు మోటివేషనల్ లైన్స్ పెట్టింది. నువ్వు ఊహించడానికన్నా నువ్వు చాలా బలవంతురాలివి అని కొన్ని కామెంట్స్ తన ఇంస్టాగ్రామ్ పోస్ట్ లో పెట్టింది.అయితే నిహారిక అభిమానాలు తన విడాకుల బాధ నుండి బయటకి రాడానికి ఇలా పెట్టింది అని చాలా మంది అనుకుంటున్నారు. అలాగే నిహారిక తన కెరీర్ మీద ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తుంది. పెళ్లి తరవాత అసలు నటన వైపు రాణి నిహారిక, తన కొత్త వెబ్ సిరీస్ ద్వారా మనకి కనిపించబోతుంది. తండ్రి నాగబాబు లాగ నిర్మాత అయ్యి సత్తా చాటుకుందాం అని అనుకుంటుంది.(Niharika Latest)

See also  Suma : భర్తని కాదని సుమ మొత్తం ఆస్తిని ఎం చేసిందో తెలిస్తే నివ్వెరబోతారు..

ఎన్ని కష్టాలు వచ్చినప్పడికి నిహారిక చాలా బలంగా ఎదురుకుంటుందని అభిమానాలు నమ్ముతున్నారు. నిహారిక తన వివాహం ఫోటోలలో నుండి ఒక అందమైన చిత్రాన్ని పంచుకుంటూ ఇలా రాసింది “మిమ్మల్ని ఇలా నవ్వించే ఏ అవకాశాన్ని వదులుకోనని నేను ప్రామిస్ చేస్తున్నాను. ఇప్పుడు వెనక్కి వెళ్ళేది లేదు. హాయ్ ఛాయ్. ” అని తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ పెట్టింది. (Niharika Latest)