Home Cinema Niharika : అప్పుడు నిహారిక కోరుకున్న నాగ చైతన్యతో వద్దన్న నాగబాబు ఇప్పుడేమంటాడో?

Niharika : అప్పుడు నిహారిక కోరుకున్న నాగ చైతన్యతో వద్దన్న నాగబాబు ఇప్పుడేమంటాడో?

niharika-missed-that-chance-to-act-with-naga-chaitanya-in-that-movie-because-of-nagababu

Niharika : మెగా డాటర్ నిహారిక గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్తలు సోషల్ మీడియాలో వస్తూనే ఉంటాయి. సినిమా రంగంలో పెద్ద క్రేజ్ సంపాదించుకోకపోయినా కూడా.. అభిమానుల్లో మాత్రం తనకంటూ ఎంతో కొంత ఒక ( Niharika and Naga Chaitanya ) చిన్న స్థానాన్ని ఉంచుకొని.. ఎప్పుడు అందరూ తన గురించి మాట్లాడుకునే హీరోయిన్ నిహారిక. మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురుగా పెరిగి.. మెగా కుటుంబంలో అందరికీ ఎంతో గారాలపట్టిగా పెరిగిన నిహారిక అంటే.. మెగా కుటుంబానికే కాదు, మెగా అభిమానులకు కూడా ఇష్టమే. కానీ ఆమె కెరీర్ పరంగా, పర్సనల్ గా కూడా సక్సెస్ కాకపోవడం అందరికీ బాధాకరం.

Niharika-missed-Naga-chaitanya-film

ఒక మనసు సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నిహారిక. ఆ సినిమాతో తన కెరీర్ ఎక్కడికో వెళ్తుందని, తను తప్పకుండా స్టార్ హీరో హీరోయిన్ అవుతుందని.. ఎన్నో ఆశలతో అడుగు పెట్టింది. ఆ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి కూడా తండ్రి నాగబాబుని, మెగా కుటుంబం ( Niharika and Naga Chaitanya ) మొత్తాన్ని ఒప్పించుకోవడానికి నిహారిక చాలా తాపత్రయపడింది. ఇక నిహారిక అంటే అందరికీ ఎంతో ఇష్టం ఉండడం వలన.. సినిమా రంగంలోకి ఆడపిల్ల వెళ్తాను అన్నా కూడా మెగా కుటుంబం సపోర్ట్ ఇచ్చింది. నిహారిక మొదటి సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ కూడా వచ్చి ఎంతో సపోర్ట్ ఇచ్చాడు. అల్లు వారి కుటుంబానికి కూడా నిహారిక అంటే ఎంతో ఇష్టం. అందుకే అందరూ ఆడపిల్ల కదా అని ఎంతో సపోర్ట్ ఇచ్చారు.

See also  Bro movie business : బ్రో తో భయపడుతున్న బయ్యర్స్.. అసలు కారణం అదంట!

Niharika-missed-that-film

కానీ నిహారిక హీరోయిన్గా నిలబడలేకపోయింది. ఆ తర్వాత ఆమెకు ఎంతో వైభవంగా పెళ్లి చేయడం జరిగింది. ఆ పెళ్లి జీవితంలో కనీసం ఎంతో కాలం నిలవలేకపోయింది. కనీసం మూడు సంవత్సరాలు కూడా అడ్జస్ట్ అయ్యే ఉండలేకపోయింది నిహారిక.. అని అందరూ అంటారు. కానీ ఆమె అక్కడ ఉండగలదా లేదా అనేది ( Niharika and Naga Chaitanya ) ఆమెకే తెలియాలి. ఇది ఇలా ఉంటే నిహారిక కొన్ని రాంగ్ నిర్ణయాలు తీసుకుందని.. అందుకే కెరీర్ లో నిలబడలేకపోయిందని ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇంతకీ నిహారిక తీసుకున్న రాంగ్ నిర్ణయాలు తెలుసుకుందాం. నిహారికకు నాగచైతన్యతో కలిసి నటించే అవకాశం ఒకటి, రెండుసార్లు వచ్చిందంట. 100% లవ్ స్టోరీ అలాగే ఇంకొక సినిమా నాగచైతన్యతో చేయమని.. నిహారికను హీరోయిన్గా చేయమని వచ్చి దర్శకులు అడిగారంట.

See also  Jr NTR: దేవర లో నటుడు ఎన్టీఆర్ గురించి అలాంటి సీక్రెట్ బయటపెట్టేసాడు..

Niharika-missed-naga-chaitanya-movie

ఎందుకంటే అక్కినేని కుటుంబంలో హీరో మెగా, కుటుంబంలో హీరోయిన్ ను కలిసి నటిస్తే ఆ సినిమా హిట్ అవుతుందని దర్శకల ఆరాటం. అయితే నాగబాబు అప్పట్లో ఒప్పుకోలేదు అంట. అసలు నిహారికని సినిమా రంగంలోకి పంపడం ఇష్టం లేక వద్దనేసారంట. అయితే నిహారికకి మాత్రం నాగచైతన్యతో కలిసి ఆ సినిమాలు చేయాలని కోరిక ఉండేదంట. తండ్రి మాటను కాదనలేక, భయంతో ఊరుకుందంట. ఆ తర్వాత నెమ్మదిగా తండ్రిని ఒప్పించుకొని.. ఒక మనసు సినిమాతో ముందుకు వచ్చింది. అదే నాగచైతన్యతో ఆవిడ మొదటి సినిమా ఎంట్రీ ఇచ్చి ఉంటె.. రిజల్ట్ అదిరిపోవును. కచ్చితంగా స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగును. ఆ తర్వాత ఆమెకు అంత అర్జెంటుగా పెళ్లి చేయకపోదురు. ఈ విడాకులు ఉండక కెరీర్లో నిలబడును అని అందరూ అనుకుంటున్నారు. ఇప్పటికైనా నాగచైతన్య , నిహారిక కలిసి నటిస్తే బాగుంటుందని కొందరు అంటుంటే.. మరి ఇప్పుడు ఆ అవకాశం మళ్ళీ వస్తే.. మరి నాగబాబు ఏమంటాడో అని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు.