Home Cinema Niharika : నిహారిక ఆ హీరోయిన్ కారణంగా భర్తకి దూరంగా వెళ్లిపోయిందట!

Niharika : నిహారిక ఆ హీరోయిన్ కారణంగా భర్తకి దూరంగా వెళ్లిపోయిందట!

niharika-leaves-her-husband-because-of-that-heroine-is-it-true

Niharika : నిహారిక అనే పేరు గత కొన్ని రోజులుగా విపరీతంగా వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక మెగా డాటర్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక మనసు సినిమాతో అడుగుపెట్టి అక్కడ ( Niharika leaves her husband ) నుంచి తను మెగా అభిమానులకి ఎంతో దగ్గర అయింది. సినిమా రంగంలో హీరోయిన్గా సక్సెస్ కాలేక అయిపోయినప్పటికీ.. అభిమానుల మనసులో మాత్రం చోటు సంపాదించుకుంది. అయితే ఇంతలో మెగా కుటుంబం మొత్తం ఆలోచించుకుని.. నిహారిక కి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని పెళ్లి చేయడం జరిగింది. నిహారిక పెళ్లి ఎంతో వైభవంగా ఆనందంగా చేయడం జరిగింది.

niharika-leaves-her-husband-because-of-that-heroine-is-it-true

పెళ్లి తర్వాత నిహారిక సినిమాల్లో నటించకూడదు అనే కండిషన్ మీదే పెళ్లి చేసుకున్నట్టు అనేక వార్తలు వచ్చాయి. ఆ వార్తలకు తగ్గట్టుగానే నిహారిక పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగానే ఉంది. తర్వాత ఆమె నెమ్మదిగా నిర్మాతగా మారుతూ ( Niharika leaves her husband ) వెబ్ సిరీస్ ని నిర్మిస్తూ రావడం స్టార్ట్ చేసింది. ఈ క్రమంలోనే ఆమె భర్తకు దూరం అవుతున్నట్టు.. ఇద్దరు సోషల్ మీడియాలో ఒకరి ఫోటోలను ఒకరు డిలీట్ చేసినట్టు.. ఒకరిని ఒకరు అన్ఫాలో చేసినట్టు కనిపించడంతో.. అప్పటి నుంచే అభిమానులకి వీళ్లిద్దరు విడిపోతున్నారని అనుమానం మొదలైంది. ఈ అనుమానంతో ఎన్నో వార్తలు వచ్చాయి కానీ.. చివరికి ఇప్పటికి నిహారిక నెల క్రితమే విడాకులు తీసుకుని.. ఆమె భర్తతో విడిపోయినట్టు కన్ఫర్మ్ అయింది.

See also  Auto Driver: ఆటో డ్రైవర్ స్టేజ్ నుండి ఈ బుడ్డోడు నేడు పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ఎదిగాడు ఎవరో చెప్పుకోండి చూద్దాం.?

niharika-leaves-her-husband-because-of-that-heroine-is-it-true

నిహారిక భర్తను వదిలేసింది అని తెలియగానే.. ప్రతి ఒక్కరు కూడా ఎందుకిలా జరిగింది? అసలు వీళ్ళిద్దరి మధ్యన అంత పెద్ద సమస్యలు ఏమి వచ్చాయి అని ఆలోచించడం మొదలు పెట్టారు. అయితే కొందరు అనడం నిహారిక సమంతను ఫాలో అయిందని.. సమంత జీవితాన్ని చూసి ఇన్స్పైర్ అయిందని అనుకుంటున్నారు. సమంత ( Niharika leaves her husband ) నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుని ఒక ఉన్నతమైన పెద్ద కుటుంబానికి కోడలుగా వెళ్ళింది. ఒక పెద్ద కుటుంబానికి కోడలుగా వెళ్ళిన తర్వాత అక్కడ కోడలికి కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేవి ఉండక తప్పదు. సమంత వాటిని పాటించలేక నాగచైతన్యని వదిలేసి విడాకులు తీసుకుంది. విడాకుల తర్వాత సమంత చాలా రిలాక్స్ గా తనకు నచ్చినట్టు.. తనకు నచ్చిన వాళ్ళతో.. హాయిగా ఎక్కడికి అక్కడ పార్టీలకి, పబ్ లకి వెళుతూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ కనిపిస్తుంది.

See also  Jr NTR: దేవర లో నటుడు ఎన్టీఆర్ గురించి అలాంటి సీక్రెట్ బయటపెట్టేసాడు..

niharika-leaves-her-husband-because-of-that-heroine-is-it-true

సమంత లైఫ్ చూసిన తర్వాత నిహారికకు కూడా అలాంటి స్వేచ్ఛ జీవితం కావాలని అనిపించి ఉంటుందని.. అందుకే ఇలా బంధించి అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ తో.. ఇది చేయొచ్చు అని.. చేయకూడదు ఇలా ఉండాలి.. అలా ఉండకూడదు అనే జీవితాన్ని జీవించలేక భర్త నుంచి దూరమై ప్రశాంతంగా కెరీర్లో కష్టపడుతూ.. మనకు నచ్చినట్టు మనం బ్రతికేదే మంచి బ్రతకని సమంత లాగా ఆలోచించి నిహారిక కూడా భర్తను వదిలేసి ఉంటుందని నెటిజనులు వాపోతున్నారు. ఏదైనా ఒక సంఘటన జరిగిన తర్వాత.. అందరూ ఇది అందుకే ఇలా అయి ఉంటుంది.. అది ఇందుకు అలా అయ్యుంటుంది అనే ఊహాగానాలు ఎన్నో మాట్లాడుకోవచ్చు కానీ.. ఇంత పెద్ద నిర్ణయాన్ని నిహారిక ఎందుకు తీసుకుంది అనేది.. కేవలం ఆమెకు మాత్రమే తెలిసి ఉంటుంది. అది ఏదో ఒక రోజు.. ఎక్కడో ఒకచోట.. ఆమె మనసులో మాటనో, బాధనో, ఆనందాన్నో వ్యక్త పరుస్తాదని ఆశిద్దాం.