Home Cinema Niharika : విడాకుల తరవాత మొదటిసారిగా తన లవ్ గురించి మనసులో మాట పబ్లిక్ గా...

Niharika : విడాకుల తరవాత మొదటిసారిగా తన లవ్ గురించి మనసులో మాట పబ్లిక్ గా బయట పెట్టిన నిహారిక..

niharika-konidela-latest-post-about-her-love-letter-on-instagram

Niharika : సినిమా రంగంలోకి ధైర్యంగా అడుగు పెట్టినప్పుడు నిహారికకు ఎందరో ప్రశంసలు పలికారు. అలాగే ఆ తర్వాత ఆమె పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నప్పుడు ఎందరో ఆమెను నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఇలా ఏ కామెంట్ ( Niharika love letter on Instagram ) అయినా తాను రిసీవ్ చేసుకుని వాటిని ఓర్చుకుని తనకు నచ్చిందే తాను చేసే అమ్మాయి నిహారిక. మెగా డాటర్ గా డేరింగ్ ఉన్న మనిషిగా పేరు సంపాదించుకున్న నిహారిక.. సినిమా రంగంలో అడుగుపెట్టి హీరోయిన్గా నిలబడలేకపోయినా కూడా కొన్ని వెబ్ సిరీస్ లో నటించి, ఇప్పుడు సినిమా ప్రొడక్షన్ లో కూడా అడుగుపెట్టింది.

Niharika-post-on-instagram

ఏదో ఒక లైన్లో ఏదో ఒకరకంగా సినిమా రంగంలోనే ఉండాలని ఆమె పట్టుదల చూస్తే సక్సెస్ అయితే బాగుండును అని మెగా అభిమానులు అందరూ అనుకుంటున్నారు. అలాగే ఆమె ఇటీవల ఒక సినిమా ప్రొడక్షన్ మొదలు పెట్టిన ( Niharika love letter on Instagram ) సంగతి తెలిసిందే. ఆ సినిమా గురించి వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తో ఓపెనింగ్ కూడా చేయించింది. ఎంతో వైభవంగా ఈ సినిమా ఓపెనింగ్ కి పూజ చేసి అందర్నీ పిలుచుకుంది. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా చక్కెరలు కొట్టాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఆ సినిమాలో 11 మంది కొత్త నటీనటుల్ని పరిచయం చేయబోతుంది నిహారిక.

See also  Ram Charan: రామ్ చరణ్ శాసించాడు వరుణ్ తేజ్ పాటించాడు.. మెగా మభిమానులకి స్పెషల్ న్యూస్.

Niharika-post-on-instagram-viral

దీని గురించి మాత్రం అందరూ చాలా గొప్పగానే మాట్లాడుకుంటున్నారు. 11 మంది కొత్త వాళ్ళతో సినిమా అంటే ఒక్కొక్క ఫేస్ని అలవాటు పడడానికి ఎంత టైం పడుతుందో అని చెప్పుకుంటున్నారు. అయినా ఇవాళ రేపు కొత్త వాళ్ళతో ( Niharika love letter on Instagram ) సినిమాలు సక్సెస్ కూడా బాగానే అవుతున్నాయి. ఇటీవల రిలీజ్ అయిన MAD సినిమా అలాగే కొత్త వాళ్ళలా అనిపించినా కూడా, ఆ సినిమాకి మంచి పేరు వచ్చింది. కంటెంట్ బాగుంటే నటీనటులు ఎవరైనా కూడా.. వాళ్ళ నటన బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు అన్న విషయం అర్థమవుతుంది. ఆ ఒక్క బలంతోనే నిహారిక ధైర్యంగా ముందుకు సాగిపోతుంది. అయితే నిహారిక ఇటీవల పెట్టిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

See also  Ileana: ఇలియానా కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఆ స్టార్ హీరోయిన్ సోదరుడే కారణమా.??

Niharika-post-on-instagram-love-letter-video

నిహారిక రీసెంట్ గా ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పోస్ట్ చేసింది. నిహారిక ఒక వీడియో పోస్ట్ చేస్తూ తనకు ఎంతో ఇష్టమైన.. తన జీవితంలో వెలుగు నింపిన వాళ్లందరి ఫోటోలు కలిపి ఆ వీడియోని తయారు చేసి షేర్ చేసింది. ఆ వీడియోలో లవ్ లెటర్ టు యు ఆల్ మై ఏంజెల్స్ అంటూ కూడా క్యాప్షన్ పెట్టింది. ఈ వీడియోలో నిహారిక తల్లి పద్మజ , వదిన లావణ్య త్రిపాఠి, శ్రీజ కొణిదల, జ్యోతి రాయి సందీప్ వీళ్లంతా ఉన్నారు. ఇది చూసిన నెటజనులు అయితే నిహారిక విడాకులు తీసుకున్న తర్వాత మొదటిసారి లవ్ లెటర్ వీళ్ళకి రాసింది అన్నమాట అని కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా నిహారిక కూడా తొందరగా తన విడాకులు బాధ నుంచి బయటపడి.. సినిమాల్లో సక్సెస్ అయ్యి.. మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకుంటే బాగున్ను అని మరికొందరు అంటున్నారు.